ప్రస్తుతం లోకంలో ఎక్కడ చూసిన కానీ అక్రమ సంబంధాల గొడవే.భార్య ఉండగా భర్త ఇంకొకరితో ..భర్త ఉండగా భార్య ఇంకొకరితో ఇలా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ తమకు అడ్డు వస్తున్న భార్యను ,భర్తను అడ్డుతగిలించుకోవడానికి హత్యలాంటి దారుణాలకు కూడా పాల్పడుతున్న పలు సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. see also :వాడెంత..! వాడి బతుకెంత..!! చంద్రబాబుని ఏకి పారేసిన మోహన్ బాబు తాజాగా మరో ఇలాంటి దారుణమైన సంఘటన వెలుగులోకి …
Read More »శివరాత్రి ఉపవాసం ఏవిధంగా చేస్తే ఫలితం ఉంటుంది..?
శివరాత్రి నాడు ఉపవాసం ఏవిధంగా చేస్తే విశేష ఫలితాలను పొందవచ్చు? అసలు శివరాత్రినాడు తప్పని సరిగా ఉపవసించాలా..? ఉపవాసం చేయలేకపోతే ఏమైనా అరిష్టం జరుగుతుందా..? ఈ ప్రశ్నలు ఎంతో మందిని వేధిస్తుంటాయి. మహా శివరాత్రి పర్వదినాన అతిముఖ్యమైనవి అభిషేకం, ఉపవాసం, జాగరణ. శివ రాత్రి విశేషం ఏమిటంటే, శివం అంటే శుభం అని అర్థం. రాత్రి అనే పదం రా అనే ధాతువు నుండీ వచ్చింది. రా అంటే దానార్ధరకమైనది. …
Read More »శివ నామస్మరణతో మార్మోగుతున్న శివాలయాలు..!
ఇవాళ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాలకు పోటెత్తారు. ఆదిదేవుడికి అర్చనలు అభిషేకాలు, అర్చనలు, రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రాలైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, వరంగల్ లోని వేయి స్తంభాల దేవాలయం ,కీసర రామలింగేశ్వర స్వామి ఆలయం, చెరువుగట్టు, కాళేశ్వరం ఆలయాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శివాలయాలకు భక్తుల పోటెత్తారు. శివ నామస్మరణతో ఆలయాలన్నీ …
Read More »లవర్స్ డే సందర్బంగా ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్..!
రేపు ప్రేమికుల రోజు సందర్బంగా ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ అద్బుతమైన ఆఫర్లను ప్రారంబించబోతుంది.రేపు ( ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా) ” ది ఫ్లిప్‌హార్ట్ డే’ సేల్ నిర్వహించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ సంస్థ ప్రకటించింది.ఈ భారీ సేల్లో భాగంగా HDFCడెబిట్ కార్డ్ మరియు క్రెడిట్ కార్డ్ లపై 14% ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను అందించనుంది. యూజర్లు ఎవరైతే ‘ది ఫ్లిప్‌హార్ట్ డే’ ఆఫర్‌లో సైన్-అప్ అవుతారో …
Read More »హాజరు కానున్న సీఎం కేసీఆర్..!
యదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుంచి 27 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 23న శ్రీవారి ఎదుర్కోలు మహోత్సవం, 24న కల్యాణం నిర్వహించనున్నారు . ఈ నెల 24న సీఎం కేసీఆర్ సతీసమేతంగా కల్యాణోత్సవానికి హాజరై పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు స్వామి వారికి సమర్పిస్తారని యాదాద్రి ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. 25న దివ్యవిమాన రథోత్సవం, …
Read More »ఇదేం పాడుపని.. బస్సు లోనే కానిచ్చేశాడు..!
అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు..పోకిరి వెధవలు వెంటపడుతూ ఉంటారు.రోజు రోజుకు అమ్మాయిల పై లైంగిక వేధింపులు ఎక్కువై పోతున్నాయి.. అతని పక్కన ఓ అమ్మాయి కూర్చుని ఉందన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ వ్యక్తి హస్తప్రయోగానికి దిగాడు. డిల్లీ లో జరిగిన ఈ సంఘటన నిన్నటి నుండి సోషల్ మీడియాలో హాల్ చల్ కావడంతో వెలుగులోకి వచ్చింది. see also : ఏపీలో అసలు.. ప్రతిపక్షమే లేదు :మంత్రి …
Read More »ఏడాదికి ముందే ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాను ఖరారు చేసిన టీ కాంగ్రెస్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 60 మంది కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ఆ పార్టీ ముఖ్య నేతల పేర్లు, వారి స్థానాలు.. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డితో పాటు కొందరు ముక్య నేతలు, మరికొందరు ఆశావహుల పేర్లున్న జాబితా టీపీసీసీ వర్గాల్లో కలకలం సృష్టించింది.దీంతో సోషల్ మీడియాలోని జాబితాకు, …
Read More »ఈ అమ్మాయికి అల్లు అర్జున్ కూడా ఫిదా..!
ఓ అందమైన అమ్మాయి తన ఓరచూపులతోనే ప్రియుణ్ని చూస్తూ.. కన్నుకొడుతున్న సన్నివేశం సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే . ప్రేమికుల రోజు వచ్చేస్తున్న నేపథ్యంలో.. ఆ దృశ్యం విపరీతంగా వైరల్ అవుతోంది. మలయాళంలో తెరకెక్కుతున్న ఒరు అదర్ లవ్ అనే చిత్రంలో ఒక కథానాయిక నటిస్తున్న ప్రియ ప్రకాశ్ వారియర్ ఆ చిత్రంలో.. హైస్కూల్ విద్యార్థినిగా నటిస్తోంది.అయితే ఆదివారం విడుదల చేసిన చిన్న క్లిప్‌లో ప్రియా ఎక్స్‌ప్రెషన్స్‌కి యువత …
Read More »15న కేంద్ర జలవనరుల సమావేశం..
కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15 న కేంద్రప్రభుత్వం ఢిల్లీ లో సమావేశం నిర్వహించనున్నది.ఈ సమావేశానికి హాజరు కావలసిందిగా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావుకు ఆహ్వానం అందింది.కేంద్రజలవనరుల మంత్రి గడ్కరీ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో రాష్ట్రాల నీటిపారుదల మంత్రులు, ఆయా రాష్ట్రాల ఇరిగేషన్, ఆర్ధిక శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులు,కేంద్ర జలసంఘం ఛైర్మన్, నాబార్డు ఛైర్మన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొంటారు. దేశవ్యాప్తంగా ప్రాధాన్యక్రమంలో ప్రధానమంత్రి కృషి సించాయ్ …
Read More »తక్కువ ఖర్చుతో ప్రాణాంతక వ్యాధులకు చికిత్స
తక్కువ ఖర్చుతో ప్రాణాంతక వ్యాధులకు చికిత్స అందించేందుకు వివిధ పరిశోధనలు జరుగుతున్నాయని, అందుకు 10 ప్రాజెక్టులకు పరిశోధనల బాధ్యతలను అప్పగించినట్లు అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. సోమవారం సచివాలయంలోని తన ఛాంబర్లో జరిగిన రాష్ర్ట సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ మధ్యంతర సమీక్షా సమావేశంలో మంత్రి జోగు రామన్న సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం అత్యంత ఖరీదుగా మారిన వైద్య పరీక్షలను ప్రజలకు చౌకగా …
Read More »