Home / KSR (page 314)

KSR

హైద‌రాబాద్‌లో రెయిన్ వాట‌ర్ హార్వేస్టింగ్ పార్కు ఏర్పాటు..

దేశంలో ఎక్క‌డ‌లేని విధంగా అత్యుత్త‌మ విదానాల‌తో హైద‌రాబాద్‌లో న‌గ‌రంలో ఒక రెయిన్ వాట‌ర్ హార్వేస్టింగ్ పార్కును ఏర్పాటు చేస్తామ‌ని రాష్ట్ర మున్సిప‌ల్ ప‌రిపాల‌న మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ‌ మంత్రి శ్రీ‌కే. తార‌క‌రామారావు గారు తెలిపారు. తేది. 12.02.2018, సోమ‌వారం రోజున ఖైర‌తాబాద్ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌ల‌మండ‌లి, జీహెచ్ఎంసీ. టీఎస్ఐఐసీ, హెచ్ఎండీఏ, సీడీఎమ్ఏ అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ వాననీటిని ఓడిసి ప‌ట్టడంపై ఈ …

Read More »

తెలంగాణ‌లో ప్ర‌పంచ‌శ్రేణి ఏరోస్పేస్ ఇంజిన్ కేంద్రం…భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్‌

తెలంగాణలో మ‌రో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత సంస్థ త‌న అరంగేట్రం చేసింది.  ప్రపంచ శ్రేణి ఏరో ఇంజిన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు అదిబట్లలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్ర‌ఖ్యాత జీఈ గ్రూప్ అండ్ టాటా గ్రూప్ హెచ్ఐసీసీలో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్ ,మహేందర్ రెడ్డి, టాటా సంస్థ‌ల ప్ర‌తినిధులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో విమాన విడిభాగాల …

Read More »

పుర‌పాల‌క అధికారుల‌కు మంత్రి కేటీఆర్ కీల‌క ఆదేశాలు

సామాన్య ప్ర‌జ‌ల‌కు మేలు చేసేలా అనేక విధాపాల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నామ‌ని వాటిని స‌మ‌ర్థంగా అమ‌లు చేయాల్సిన బాధ్య‌త అధికారుల‌దేన‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, పుర‌పాల‌క శాఖ‌మంత్రి కేటీఆర్ అన్నారు. ఖైరతాబాద్ లోని ఇన్టిట్యూషన్ అప్ ఇంజనీర్స్ కార్యాలయంలో రాష్ర్టవ్యాప్తంగా ఉన్న టౌన్ ప్లానింగ్ సిబ్బందిలో మంత్రి సమావేశం అయ్యారు. జరిగిన ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ, డీటీసీపీ అధికారులు, రాష్ర్ట వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు హజరయ్యారు.  తెలంగాణ రాష్ర్టం …

Read More »

తెలంగాణ మీసేవకు ఈ గవర్నెన్స్ అవార్డు

పౌరసేవల్లో సాంకేతికతకు పెద్దపీట వేసి వినూత్న విధానాలతో ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి మరో గుర్తింపు దక్కింది. తెలంగాణ మీసేవకు కేంద్రప్రభుత్వ ఈ గవర్నెన్స్ అవార్డు లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభు త్వం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి, మీసేవ కమిషనర్ జీటీ వెంకటేశ్వరరావుకు సమాచారం అందించింది. 26-27 తేదీల్లో హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో జరుగనున్న 21వ నేషనల్ కాన్ఫరెన్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రదానం …

Read More »

రాష్ట్ర ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు.. కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేలా భగవంతుడు దీవించాలని ప్రార్థించినట్లు చెప్పారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున శివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు.

Read More »

ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం దేశానికే ఆదర్శం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం దేశానికే ఆదర్శమని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు . ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధిపై సచివాలయంలో అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి కావడానికి మరో 50 రోజుల గడువు ఉందన్నారు. 45 నుంచి 50 రోజుల్లో షెడ్యూల్డ్‌కులాల ప్రత్యేక నిధి …

Read More »

పొడి దగ్గును తగ్గించే అద్భుతమైన చిట్కాలు

సాధారణంగా శీతాకాలంలో అందరిని బాధపెట్టే సమస్య పొడిదగ్గు.పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ పొడిదగ్గుతో సతమతం అవుతూ ఉంటారు.మనం తీసుకునే శ్వాస క్రియలకు ఆటంకం ఏర్పడినప్పుడు దగ్గు వస్తుంది.ఇది ఎక్కువగా వాతావరణ మార్పుల వలన , శీతలపానీయాలను ఎక్కువగా త్రాగడం వలన వస్తుంది.అయితే ఇలాంటి పొడి దగ్గును ఇంట్లో ఉండే దినుసులను ఉపయోగించి ఉపశమనాన్ని పొందవచ్చు . అందులో కొన్ని అద్భుతమైన చిట్కాలు మీకోసం.. పొడి దగ్గు భాదిస్తున్నపుడు …

Read More »

30 ఏండ్ల తరువాత కృష్ణా జలాలతో “గణప సముద్రం” నిండుగా

తెలంగాణ ఓస్తే ఏమొచ్చింది..ఇగో 30 ఏండ్ల తరువాత కృష్ణా జలాలతో “గణప సముద్రం” నిండుగా దర్శనం ఇస్తుంది అవును మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఘనపురం బ్రాంచి కెనాల్ ద్వారా వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని గణప సముద్రం ముప్పై ఏండ్ల తర్వాత కృష్ణా జలాలతో నిండుతుంది గుండెలో తడుంటే బండైనా చెలిమైతది స్పందించే మనసుంటే సముద్రమైనా చనుపాలిస్తది! ఎన్నేండ్లు దు:ఖాన్ని దుసిపోసుకున్నం ఎన్ని సంక్రాంతులు మంట్ల గల్సినవి ఎన్ని …

Read More »

బయటపడ్డ నమ్మలేని నిజాలు..!

త‌న‌కు తాను ఫైర్‌బ్రాండ్ నేత‌గా ప్ర‌చారం చేసుకుంటూ సీఎం కుర్చికి కొంచెం దూరంలో మాత్ర‌మే ఉన్న‌ట్లుగా భావించే ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో చుక్క‌లు క‌నిపించ‌డం మొద‌లైంద‌ని అంటున్నారు. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని వదులుకుని కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌కు ఆ పార్టీ మార్క్ షాక్‌లు త‌గులుతున్నాయని అంటున్నారు. దీంతో ఆయ‌న న‌డిచి కాంగ్రెస్‌లో చేరిన నేత‌లు ఇప్పుడు రేవంత్‌పై గుర్రుమంటున్నార‌ని స‌మాచారం. టీడీపీ వర్కింగ్ …

Read More »

కేటీఆర్ రాలేక‌పోయినా…హార్వ‌ర్డ్,అమెరిక‌న్లు ఫిదా..!

తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, ఎన్నారై వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కేటీఆర్ భిన్న‌మైన వ్య‌క్తిత్వానికి ఇదో నిద‌ర్శ‌నం. విభిన్న‌మైన రాజ‌కీయ‌వేత్త‌గా గుర్తింపు పొందిన కేటీఆర్ యువమంత్రిగా త‌న శాఖ‌ల‌ను అభివృద్ధి ప‌థంలో తీసుకువెళుతున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌నకు ఎన్నో ప్ర‌ఖ్యాత వేదిక‌ల నుంచి ఆహ్వానం వ‌చ్చాయి. త‌మ కార్య‌క్ర‌మాల్లో ప్ర‌సంగించాల‌ని కోరాయి. ఇలాంటి జాబితాలో ప్ర‌పంచ‌ప్ర‌ఖ్యాత హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ఒక‌టి. My apologies for not showing up at …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat