Home / KSR (page 328)

KSR

మేడారం జాతరలో నాలుగు రోజుల పాటు ఉచిత వైఫై సేవలు

అదో చిన్న గ్రామం.. గూగుల్‌లో గాలించినా వెంటనే కనిపించదు..యూట్యూబ్‌లో వెతికినా అట్టే వినిపించదు.. మొత్తానికి వందలోపు ఇళ్లు, ఐదు వందలు దాటని జనం. ఇదీ మేడారం ముఖ చిత్రం.. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరతో తన స్వరూపాన్నే మార్చేసుకుంది. హలో..హలోకే నలుదిక్కులు చూడాల్సిన చోట ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్తపుంతలు తొక్కింది. మహానగరాలకు దీటుగా అరచేతిలోనే ప్రపంచాన్ని వీక్షించేలా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అధునాతన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. మేడారం మహాజాతరలో …

Read More »

సీఎం కేసీఆర్ పనితీరుకు కేంద్రంలో ప్రశంసలు..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరుకు కేంద్రంలో ప్రశంసలు అందుతున్నాయని కరీంనగర్ ఎంపీ వినోద్అన్నారు . ఇవాళ ( బుధవారం ) రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పంట పెట్టుబడి దేశంలోని రైతులందరికి ఇవ్వాల్సిన అవసరం ఉందని మేధావి వర్గాలు చెబుతున్నాయని తెలిపారు. రైతు అప్పుల పాలు కాకుండా, భరోసా ఇచ్చేలా, ఆర్థికంగా కూడా నిలదొక్కు కుంటారని ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు.ఈ సారి …

Read More »

సీఎం కేసీఆర్ మొదటి ప్రాధాన్యత రైతులకే..మంత్రి హరీష్ రావు

సీఎం కేసీఆర్ మొదటి ప్రాధాన్యత రైతులకేనని, దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కరెంటు ఇవ్వమని మా నాయకుడు కేసీఆర్ మాకు చెప్పారని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు.ఇవాళ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని దౌల్తాబాద్ మండలంలోని గొడుగుపల్లి గ్రామంలో రూ.150లక్షల వ్యయంతో నిర్మించిన 33/11కేవీ సబ్ స్టేషన్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సబ్ స్టేషన్ ద్వారా …

Read More »

పెట్టుబడులు సాధించడంలో కేటీఆర్ ఘనవిజయం..!

సౌజన్యం : ఇలపావులూరి మురళీ మోహన్ రావు గారు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీయార్ హైదరాబాద్ దాటి అడుగు బయట పెట్టడం లేదు. కానీ, పారిశ్రామిక పెట్టుబడులు వరదల్లా తెలంగాణ వైపు దూసుకొస్తున్నాయి. రాష్ట్ర ఐటి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, ఇతర అధికారులు ప్రపంచదేశాన్ని చుట్టివస్తున్నా, నయాపైసా కూడా పెట్టుబడులు రావడం లేదు. కానీ కెటియార్ మాత్రం …

Read More »

తెలంగాణ నూతన సీఎస్‌గా ఎస్ కే జోషి నియామకం..!

తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత సీఎస్ ఎస్పీ సింగ్ పదవీకాలం ఇవాళ్టితో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శైలేంద్రకుమార్ జోషిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో శైలేంద్రకుమార్ జోషిని సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.శైలేంద్ర కుమార్ జోషి 1959 డిసెంబర్ 20న ఉత్తరప్రదేశ్ లోని బరేలిలో జన్మించారు.జోషి 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఢిల్లీ …

Read More »

సీఎం కేసీఆర్ హర్షం..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కెటిపిఎస్ ఏడవ దశ నిర్మాణంలో భాగంగా బాయిలర్ ను వెలిగించి, ట్రయల్ రన్ ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పారదర్శకత, పనుల్లో వేగం సాధించాలనే లక్ష్యాలతో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించామని, ఈ లక్ష్యం నెరవేరుతుండడం సంతోషకరమన్నారు. తక్కువ సమయంలో నిర్మిస్తుున్న కెటిపిఎస్ ను స్పూర్తిగా తీసుకుని భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణను మిగులు …

Read More »

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం.. టాప్ గేర్‌లో దుసుకుపోతున్న కారు..!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన జిల్లాల విభజన తరువాత ఏర్పడిన మేడ్చల్ జిల్లా పరిధిలోని నియోజకవర్గాలల్లో కుత్బుల్లాపూర్ ఒక్కటి.ప్రస్తుతం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కేపీ వివేకానందగౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఎమ్మెల్యే వివేకానందగౌడ్ యువకుడు.. ఉత్సాహవంతుడు .. ప్రజలకు సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు..అయితే మొదటగా టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన వివేకానందగౌడ్.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న అధికార టీఆర్ఎస్ సర్కార్ చేపడుతున్న అభివృద్ది …

Read More »

తెలంగాణ కుంభమేళ.. నేటి నుంచే మేడారం మహాజాతర..!

ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ రోజు నుండి ప్రారంభం కానుంది.ఈ జాతర నలుగు రోజులపాటు జరగనుంది. ఇవాళ సారలమ్మ ,పగిడిద్ద రాజు ,గోవిందరాజులు గద్దెలపై కి రానున్నారు.సాయంత్రం కన్నెపల్లి నుంచి పూజారులు సారలమ్మను గద్దెపైకి తీసుకురానున్నారు. రేపు పగిడిద్ద రాజు, సమ్మక్కల వివాహం జరగనుంది. ఎల్లుండి భక్తులు మొక్కులు తీర్చుకోనున్నారు.కాగా ఈ మహా జతరకోసం తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం …

Read More »

మహిళా సంఘాలపై మండిపడ్డ శృంగార నటి షకీలా

ప్రముఖ శృంగార నటి షకీలా మహిళా సంఘాలపై మండిపడింది.వివరాల్లోకి వెళ్తే..ఇవాళ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..ఎన్నో డబ్బులు పెట్టి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ తీశారు. ఇష్టం ఉంటే వెళ్లి చూడండి..లేకుంటే మీ వాళ్లను కూడా ఆపండి. అంతేతప్పా, విడుదల చేయకూడదంటూ మహిళా సంఘాలు చాలా ఎక్కువ చేస్తున్నాయి అంటూ మహిళా సంఘాలపై మండిపడింది.ఈ రోజుల్లో.. గ్లామర్ అన్నది లేకుండా ఎక్కడుంది? కాలేజ్ …

Read More »

ప్రజాసంకల్ప యాత్ర..76వ రోజు షెడ్యుల్ ఇదే..

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర 76వ రోజుకు చేరుకుంది.ఈ సందర్బంగా 76వ రోజు పాదయాత్ర షెడ్యుల్ విడుదల అయింది.రేపు ( బుధవారం ) ఉదయం వైఎస్ జగన్ కలిచేడు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి మలిచేడు క్రాస్‌, బేగపూడి, ఇనుకుర్తి, మర్రిపల్లి మీదగా పొదలకూరు వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. see also : 150 ఏళ్ళ‌కి ఒక‌సారి వ‌చ్చే చంద్రగ్రహణం | …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat