Home / KSR (page 346)

KSR

కెనరా బ్యాంక్ లో పీఓ ఉద్యోగాలు..

ప్రముఖ కెనరా బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2018 నోటిఫికేషన్ ఇవాళ విడుదల చేసింది. 450 పీఓ (ప్రొబేషనరీ ఆఫీసర్) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగార్థులు జనవరి 9 నుంచి జనవరి 31, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంక్ పేరు: కెనరా బ్యాంక్ పోస్టు పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్ ఖాళీల సంఖ్య: 450 జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా చివరి తేదీ: జనవరి 31, 2018 జీతం వివరాలు: రూ. 23,700-42,020 …

Read More »

వచ్చే నెలలో వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సదస్సు..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరం మరో అంతర్జాతీయ సదస్సుకి వేదిక కానుంది. వచ్చే నెల (ఫిబ్రవరి )19 నుంచి 21వ తేదీ వరకు మూడు రోజులు వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సదస్సు ను HICCలో నిర్వహించనున్నారు. ఈ సదస్సుకి 30 దేశాల నుంచి 2వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులు, న్యూ ట్రెండ్స్ గురించి చర్చింనున్నారు. నాస్కామ్, తెలంగాణ ప్రభుత్వం …

Read More »

టీఆర్ఎస్ పార్టీ లో చేరిన 50 కుటుంబాలు

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కార్పొరేషన్ 1 వ డివిజన్ కైకొండయిగూడెం నందు కాంగ్రెస్ పార్టీ నుండి చేపల సొసైటీ సభ్యులు 50 కుటుంబాలు అధికార టీఆర్ఎస్ పార్టీ లో చేరారు.ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రి తుమ్మల గారు, Mp పొంగులేటి గారు, Mla అజయ్ గారు మరియు ప్రజాప్రతినిధులు ఖమ్మం లో చేస్తున్న అభివృద్ధి ని చూసి స్థానిక కార్పొరేటర్ ధరవత్ రామ్మూర్తి నాయక్ …

Read More »

మా పాలనకు పట్టం కట్టిన ప్రజలు – మేయర్ నరేందర్..!

గ్రేటర్ వరంగల్ 44వ డివిజన్ ఉప ఎన్నికలో బాగంగా ఈ రోజు కౌంటింగ్ జరిగిన విషయం తెలిసిందే..మూడు రౌండ్ లలో ఆదిక్యం కనబరిచి తెరాసా అభ్యర్ది అనిశెట్టి సరిత 835ఓట్ల మెజారిటీతో విజయం సాదించింది.ఈ సందర్బంగా తెరాసా శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్బంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మేయర్ నరేందర్ మాట్లాడుతూ.. మా ప్రభుత్వ పాలనకు,నగర అభివృద్దికి ప్రజలు పట్టం కట్టారని,సానుబూతి మరిచి పోటీలో నిలిచిన పార్టీకి ప్రజలు సరైన …

Read More »

టీ కాంగ్రెస్ నేతలకు మంత్రి హరీష్ రావు సవాల్..!

రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా రేగొండ మండలంలోని ఎస్సారెస్పీ కాలువల మరమ్మతు పనులను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లడారు.కాంగ్రెస్ పార్టీ నాయకులూ ప్రెస్ మీట్ లకే పరిమితం మయ్యరని అన్నారు . కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ భవన్ లో పూట కో ప్రెస్ మీట్ పెట్టి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.. …

Read More »

భారీ మెజార్టీ తో గెలుపొందిన అనిశెట్టి సరిత

తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ అర్బన్ జిల్లా 44వ డివిజన్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గెలిచింది.సుమారు 830 ఓట్ల మోజార్టీతో బీజేపీ అభ్యర్థి సంతోష్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనిశెట్టి సరిత గెలిచింది. 44వ డివిజన్‌లో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన అనిశెట్టి మురళి మనోహర్ ఆరు నెలల క్రితం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో  అక్కడ కార్పోరేటర్ స్థానం ఖాళీ అయ్యింది. రాష్ట్ర …

Read More »

భారీగా టీఆర్ఎస్ పార్టీ లో చేరిన కాంగ్రెస్ పార్టీ నేతలు

తెలంగాణ రాష్ట్రంలోని పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం చిన్నమడూరు గ్రామానికి చెందిన శాలివాహన(కుమ్మరి) సంఘానికి చెందిన సుమారు 45 మంది ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. అద్యక్షులు మడికొండ ఉప్పలయ్య, కార్యదర్శి మడికొండ కృష్ణ లతోపాటు సంఘం సభ్యులకు గులాబీ కండువాలు కప్పి టిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. కార్యకర్తలను అన్ని విధాలుగా కాపాడుకుంటామని ఎమ్మెల్యే ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. దేవరుప్పుల మండలం ధర్మాపురం గ్రామానికి …

Read More »

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌,సోదరులపై అట్రాసిటీ కేసు..!

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌, అతడి సోదరుడు శివబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఏసీపీ సురేందర్‌ తెలిపారు. రంగారెడ్డి జిల్లా, షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన డాక్టర్‌ దిలీప్‌చంద్రకు ఫరూఖ్‌నగర్‌ మండలం, బూర్గుల శివారులో భూములు, పౌల్ర్టీలు ఉన్నాయి. వాటిని బండ్ల గణేశ్‌ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఆ ఆస్తులపై ఉన్న బ్యాంకు రుణాలను చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలనేది ఒప్పందంలో భాగం. సరైన సమయంలో రుణాలు …

Read More »

సంక్రాంతికి ఆడే ఆటలు ఇవే..!

తెలుగువారి ముచ్చటైన పండుగ సంక్రాంతి.పాడి పంటల సంబరం..పశువులను ఆరాధించే ఉత్సవం. పల్లె అల్లరికి ముద్దచ్చే రూపం.ఇవన్ని కలిస్తే సంకురాత్రి.దట్టమైన మంచు తెరల్లో ముద్దచ్చే పల్లె సోయగాలు రంగావల్లుల్లో దాగివున్న గొబ్బెమ్మల బుగ్గ చుక్కలు.చలి పొద్దుల్లో గంగిరెద్దుల మేలికోలుపులు .హరిదాసు కీర్తనలు.తొలి వేకువలో తలంటుల చలి చలికి భోగి మంటల నులువేచ్చ దనాల దుపట్లు. ఇంతకన్నా పెద్ద పండుగేముంది.సంక్రాంతి పండుగ తరుచుగా జనవరి 14 లేదా 15 వ తేది ల్లో …

Read More »

సంక్రాంతికి చేసే పిండి వంటకాలు ఇవే..!

సంక్రాంతి అంటేనే సరదా..సిరులు తెచ్చే భోగి భాగ్యాల పండుగ .పల్లె పడుచుధనాన్ని సంక్రాంతి పండుగ శోభలోనే చూడాలి.భోగి కొత్త ధనాన్ని ఆహ్వానిస్తే.. పాడి పంటల సౌభాగ్యాన్ని సంక్రాంతి ఇస్తుంది.రంగుల రంగవల్లికల అల్లికలు పట్టు పరికిణీల్లో పండుగ అందాలు కొత్త అల్లుళ్ళు ,కొత్త బట్టలు..ప్రతీ సన్నివేశంలో కొత్త దానం కనిపించే పండుగ సంక్రాంతి.ఇది రైతుల పండుగ .పుడమి సంబరం .ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో వచ్చే ఈ పండుగ సకల శుభాల వేదిక. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat