Home / KSR (page 355)

KSR

బీసీ డిక్లరేషన్‌ నివేదిక సిద్ధం.. మంత్రి ఈటల

బీసీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకోనున్న‌విప్ల‌వాత్మ‌క చ‌ర్య‌ల‌కు సంబంధించి సర్వం సిద్ధ‌మైంది. బీసీల సమస్యలు, ఆర్థికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై బీసీ నివేదికను సిద్ధం చేశామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. త్వరలోనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు నివేదిక అందజేస్తామన్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి జోగు రామన్న అధ్యక్షతన బీసీ మంత్రుల సమావేశం జరిగింది. ఈ స‌మావేశం అనంతరం మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ సంచార జాతులకు …

Read More »

టీ కాంగ్రెస్ నేతలకు దిమ్మతిరిగిగే షాక్..!

అనుకున్నది ఒకటి..అయినది ఒకటి ..పాపం కాంగ్రెస్ నేతలకు షాక్ ల పై షాకులు తగులుతున్నాయి..నిన్న సాక్షాత్తు ఉమ్మడి గవర్నర్ నరసింహన్ చేతోలో షాక్ తిన్నారు…వివరాల్లోకి వెళ్తేతెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనసభ, మండలిలో ప్రతిపక్షనాయకులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు నిన్న రాజ్‌ భవన్‌ కు వెళ్లి.. రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా పిట్లంలో ఇసుక మాఫియా సాయిలు అనే వీఆర్‌ఏని బలిగొన్నదని వారు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు .. రాష్ట్రంలో …

Read More »

గుడ్ న్యూస్..రాష్ట్రంలో 26 ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. బాలింతల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ బ్లడ్‌బ్యాంకులను వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేయనుంది.మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 26 బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేస్తుంది.ఈ నేపధ్యంలో జాతీయ ఆరోగ్య మిషన్ అద్వర్యంలో 13, రాష్ట్ర వైద్య విధాన పరి షత్‌ ఆధ్వర్యంలో మరో 13 బ్లడ్‌ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నారు. పేదలకు ఉపయోగపడేందుకు వీలుగా ప్రభుత్వ ఆస్పత్రుల …

Read More »

సార్..మా ప్రదీప్ చిన్నపిల్లోడు వదిలేయండి..తెలియక చేసేశాడు..!

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్‌ నంబర్‌ 45లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రముఖ యాంకర్ ప్రదీప్ పట్టుబడిన విషయం తెలిసిందే.. అయితే ఆరోజు నుంచి సోషల్ మీడియాలో యాంకర్ ప్రదీప్ పై పలు రకాలుగా వార్తలు వస్తున్నాయి.బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో 178 పాయింట్లు నమోదు అవడం.. తన కారుకు బ్లాక్ ఫిలింను వేయించడం…పోలీసుల కౌన్సిలింగ్‌కు …

Read More »

టీఆర్టీ దరఖాస్తుల సవరణకు తుదిగడువు

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్టీ)కి దరఖాస్తుచేసిన అభ్యర్థులు తమ వివరాలను ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు సవరించుకోవచ్చని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు . దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో పీడీఎఫ్ సవరించుకోవాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. గడువుతీరిన తర్వాత అభ్యంతరాలు స్వీకరించబోమని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు తుదిగడువు ఆదివారంతో ముగుస్తున్న సంగతి తెలిసిందే.

Read More »

కొత్త రూ.10 నోట్లను విడుద‌ల చేసిన‌ ఆర్బీఐ.!

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నూతన 10 రూపాయల నోట్లను రూపొందిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ రోజు నూతన 10 రూపాయల నోట్లను విడుద‌ల చేసింది. చాకొలెట్ బ్రౌన్ కలర్‌లో ఈ నోట్లు ఉన్నాయి. ఈ కొత్త‌ నోట్ల వెడల్పు పాత నోట్లలాగే 63 మిల్లీ మీటర్లు ఉంది. కాగా, పాత నోట్ల పొడవు 137 మి.మీ. ఉండ‌గా, కొత్త నోట్ల పొడ‌వు మాత్రం 123 మి.మీ.గా ఉంది.అలాగే, పాత …

Read More »

పూనమ్‌ కౌర్‌కు కత్తి మహేష్‌ సూపర్ కౌంటర్

పవన్‌ కళ్యాణ్‌పై కొందరు నోరు పారేసుకుంటున్నారని పరోక్షంగా కత్తి మహేష్‌పై కత్తిగట్టిన హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌కు మహేష్‌ కత్తి తన పేస్ బుక్ ఖాతా నుండి ఘాటు కౌంటర్‌ ఇచ్చారు. “పవన్ కళ్యాణ్ రేకమండేషన్ తో ఆంద్రప్రదేశ్ చేనేతవస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యావు. ఉద్యోగం,సద్యోగం, సినిమాలు లేకుండా తిరిగింది నువ్వు. కాబట్టి నీ లాయల్టీ నిరూపించుకోవడానికి నన్ను “ఫ్యాట్సు” అని పిలిస్తే, నేను నిన్ను చాలా పిలవగలను. కానీ అది …

Read More »

రైతులను అన్ని విధాల ఆదుకోవడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో వుంది.. సీఎం కేసీఆర్

రైతులను అన్ని విధాల ఆదుకోవడానికి, పండించిన పంటలకు మద్ధతు ధర అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు.ప్రగతి భవన్ లో వ్యవసాయంపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. డిప్యూటి సీఎం శ్రీ మహమూద్ అలీ, మంత్రులు శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి, శ్రీ హరీష్ రావు, శ్రీ జగదీష్ రెడ్డి, …

Read More »

మూడేళ్ల‌లో ఎంతో అభివృద్ధి..మంత్రి కేటీఆర్‌పై ఫ్రెంచ్ రాయ‌బారి ప్ర‌శంస‌

తెలంగాణకు మ‌రో ప్ర‌శంస ద‌క్కింది. ప్రెంచ్ రాయబారితో అలెగ్జాండర్ జీగ్లర్ మ‌న రాష్ర్టాన్ని ప్ర‌శంసించారు. పరిశ్రమల శాఖ మంత్రి కే తార‌క‌రామరావుతో స‌మావేశం సంద‌ర్భంగా తెలంగాణ అభివృద్ధిని కొనియాడారు. బంజరాహిల్స్‌లోని నివాసంలో మంత్రి కేటీఆర్‌తో ఫ్రెంచ్ రాయ‌బారి సమావేశం అయ్యరు. తెలంగాణ ప్రభుత్వ పనితీరు గురించి చాల సానూకూల అంశాలు విన్నట్లు మంత్రికి రాయబారి తెలిపారు. ప్రెంచ్-భారత్ ల మద్య  శతాబ్దాలుగా సాంసృతిక సంబందాలున్నాయని, ఇప్పటికీ చాల మంది ప్రెంచ్ …

Read More »

మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో..టీఆర్ఎస్‌లో భారీ చేరిక‌లు

మంత్రి కేటీఆర్ స‌మక్షంలో టీఆర్ఎస్ పార్టీలో భారీ చేరిక‌లు జ‌రిగాయి. 2014 ఎన్నికలలో  టీడీపీ త‌ర‌ఫున బాన్స్ వాడ నియోజక వర్గం నుండి పోటీ చేసిన భోజ్యా నాయక్, గాంధారి మాజీ  మార్కెట్ కమిటీ చైర్మన్ తాన్ సింగ్(కాంగ్రెస్ పార్టీ) తో పాటు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున మంత్రి  పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో  హైద‌రాబాద్ తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat