Home / KSR (page 361)

KSR

ఈ రైలు డ్రైవర్ చాలా గ్రేట్..!

తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.స్వయంగా రైలు డ్రైవరే రైలు ఆపి తన మానవత్వాన్ని చాటుకున్నాడు..వివరాల్లోకి వెళ్తే మానకొండూర్‌ మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన ఎరుకల సత్యరవీందర్‌గౌడ్‌కు 16 సంవత్సరాల క్రితం పెద్దపల్లి జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్‌ మండలం కూనారం గ్రామానికి చెందిన శోభారాణితో వివాహమైంది. అయితే కుటుంబ౦లొ తలెత్తెన చిన్న చిన్న వివాదాల కారణంగా దంపతులు పదిహేనేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. గత కొంతకాలం క్రితం …

Read More »

ఒకే వేదిక పై కమల్ హాసన్ ,కేటీఆర్..!

ఈ ఏడాది వచ్చే నెల ( ఫిబ్రవరి) 10, 11వ తేదీల్లో అమెరికాలోని ప్రముఖ హార్వర్డ్‌ యూనివర్సిటీలో జరగనున్న 15వ భారత వార్షిక సదస్సుకు కేంద్ర మంత్రి సురేశ్‌ ప్రభు, పంజాబ్‌ సీఎం అమరీందర్, సినీ నటుడు కమల్‌ హాసన్‌ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారని నిర్వాహకులు  ఒక ప్రకటనలో తెలిపారు . ఈ సదస్సులో ‘భారత్‌ – అద్భుత ఆవిష్కరణలు’ అనే అంశంపై చర్చ జరగనుంది.అయితే ఈ  సదస్సుకు …

Read More »

పోలీసుల కొత్త యాప్…ఫిర్యాదుదారులకు మరింత ప్రయోజనకరం

కొత్త సంవత్సరం ఇయర్ ఆఫ్ టెక్నాలజీగా తెలంగాణ పోలీస్ శాఖ పనిచేస్తుందని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ లోని తన కార్యాలయంలో టీఎస్ కాప్ మొబైల్ యాప్ ని ఆయన ప్రారంభించారు. దేశంలోనే మొదటిసారి తెలంగాణలో పోలీస్ శాఖ మొబైల్ యాప్ ప్రారంభించిందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. టెక్నాలజీ వినియోగంతోనే రియల్ టైమ్ పోలీసింగ్ సాధ్యమన్నారు. టీఎస్ కాప్ యాప్ లో …

Read More »

సీఎం కేసీఆర్ కొత్త వెలుగులు..స‌మైకాంధ్ర పాల‌న క‌ష్టాల‌కు విముక్తి

వ్యవసాయమే జీవనాధరమైన తెలంగాణ ప్రాంత ప్రజానికానికి ఆ కష్టాలు తెలిసిన వ్యక్తి అయిన ఉద్య‌మ నాయ‌కుడు కేసీఆర్ సీఎం కావ‌డం గొప్ప వ‌ర‌మ‌ని ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సమైక్యాంధ్ర పాలనలో చితికిన తెలంగాణ రైతాంగం జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దేశచరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిపోయే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని ఆయ‌న కొనియాడారు. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ ఉమ్మడి మండలం కల్వచర్ల …

Read More »

కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్య‌మ‌కారుల‌కే ప్రాధాన్యం..!

స‌బ్బండ వ‌ర్గాలు స‌మిష్టిగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరినీ సీఎం కేసీఆర్ తన కన్నబిడ్డల వలే చూసుకుంటున్నరని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం ఎన్నెస్పీ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్‌బీ బేగ్ అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలను రూపొందించటం …

Read More »

కేసీఆర్ తీరు నాకు న‌చ్చింది..ఆయ‌న దేశానికే మార్గ‌ద‌ర్శ‌కం..ప‌వ‌న్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై జ‌న‌సేన అధినేత, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ముఖ్య‌మంత్రి నివాసంలో ఆయ‌నతో భేటీ అయిన జన‌సేనాని అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెల్పినట్లు వెల్ల‌డించారు. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చూసి ఆశ్చర్య పోయాన‌ని పవన్ కల్యాణ్ అన్నారు. 24 గంటల విద్యుత్ ఎలా సాధ్యం అడిగి తెలుసుకున్నాన‌ని ప‌వ‌న్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో …

Read More »

ప్రతి ఒక్కరికీ దశల వారీగా డబుల్ బెడ్రూం ఇండ్లు..మంత్రి జగదీష్‌రెడ్డి

గత ప్రభుత్వాలు పేదలకు ఇండ్లు కట్టిస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖల మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. నేడు తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అర్హులైన ప్రతి ఒక్కరికీ దశల వారీగా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారని తెలిపారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండల తుమ్మల పెన్‌పహాడ్ ఆవాసం కృష్ణ సముద్రంలో రూ.3.20 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన 60 డబుల్ బెడ్రూం …

Read More »

రేపు యాంకర్‌ ప్రదీప్‌కు పోలీసుల కౌన్సిలింగ్‌..!

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తప్పతాగిన ప్రముఖ బుల్లితెర వ్యాఖ్యాత యాంకర్‌ ప్రదీప్‌.. జూబ్లీహిల్స్ రోడ్‌ నంబర్‌ 45లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో అడ్డంగా బుక్కయ్యాడు. తాగిన మైకంలో వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు ప్రదీప్‌ బ్రీత్‌ అనలైజ్‌ చేయగా.. టెస్ట్‌లో సాధారణంగా కంటే వంద పాయింట్లు ఎక్కువ.. 178 పాయింట్లు రావడంతో రేపు కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని పోలీసులు ప్రదీప్‌ను ఆదేశించారు. దీంతో …

Read More »

ఎలా నమ్మేది ఈ చంద్రబాబును..? కత్తి మహేష్ సంచలన

వివాదాస్పద మూవీ క్రిటిక్ కత్తి మహేష్ టీ డీ పీ అధినేత , ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై మరోసారి ఫేస్‌బుక్‌లో సంచలన పోస్ట్ పెట్టాడు . ఆంగ్ల సంవత్సరాది జరుపుకోకూడదని చంద్రబాబు చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ ఏకీపడేశారు.‘‘న్యూ ఇయర్ జరుపుకోకూడదని ఆర్డర్ జారీ చేస్తారు. తాను మాత్రం వేదపండితుల ఆశీర్వచనాలతో సెలెబ్రేట్ చేసుకుంటాడు. ఎలా నమ్మేది ఈ నాయకుడిని? అంటూ ఫేస్‌బుక్‌లో కాసేపటి క్రితం మహేష్‌ కత్తి …

Read More »

సీఎం కేసీఆర్‌తో పవన్ భేటీ..!

ప్రముఖ సీనీ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. బేగంపేట లోని సీఎం నివాసమైన ప్రగతి భవన్‌కు వచ్చి సీఎం కేసీఆర్ కు పవన్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పారు. తర్వాత సీఎంతో కలసి కాసేపు చర్చించారు.పవన్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు రావడం ఇదే తొలిసారి.అయితే వీరు ఏం మాట్లాడుకున్నారన్న దానిపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో పవన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat