Home / KSR (page 365)

KSR

అన్ని వర్గాల ప్రజలు చిరునవ్వుతో బతకాలన్నదే నా ఆకాంక్ష..!

కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రం లో అన్ని వర్గాల ప్రజలు చిరునవ్వుతో బతకాలన్నదే నా ఆకాంక్ష అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గొల్ల, కుర్మ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి ఈ రోజు ఘనంగా భూమి జరుపుకున్న సందర్భంలో ప్రతి ఒక్క గొల్ల, కుర్మ సోదరులందరికీ సీఎం కేసీఆర్ శుభాభివందనాలు తెలియజేశారురంగారెడ్డి జిల్లా పరిధిలోని కోకాపేటలో గొల్ల, కుర్మ సంక్షేమ భవనాలు, హాస్టల్ భవనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.చేసిన అనంతరం అక్కడ …

Read More »

బీసీలు గౌరవంగా బతకాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష

రాబోయే రోజుల్లో బీసీలు గౌరవంగా బతకాలన్నదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని అటవీ, బీసీ అభివృద్ధి శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు .రంగారెడ్డి జిల్లా పరిధిలోని కోకాపేటలో గొల్ల, కుర్మల సంక్షేమ భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడున్నరేళ్ల కాలంలో అట్టడుగు వర్గాలను గుర్తించి సీఎం ఆదుకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు …

Read More »

కులవృత్తులకు అత్యధిక ప్రాధాన్యత.. మంత్రి మహేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు.రంగారెడ్డి జిల్లా కోకాపేటలో గొల్ల, కుర్మల సంక్షేమ భవనానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. రాష్ట్రంలో కులవృత్తులకు ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు.రెడ్డి హాస్టల్‌కు పదెకరాలు భూమి కేటాయించి.. రూ. 10 కోట్లు ఇచ్చిన …

Read More »

దివ్యాంగులకు నూతన సంవత్సర కానుక ప్రకటించిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నూతన సంవత్సర కానుక ప్రకటించారు. దివ్యాంగులను వివాహం చేసుకుంటే ఇచ్చే ప్రోత్సాహకాన్ని పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సంబంధిత ఫైలుపై కేసీఆర్ సంతకం చేశారు. ప్రోత్సాహకాన్ని రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read More »

గొల్ల, కుర్మల సంక్షేమ భవనానికి శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగార పరిధిలోని  కోకాపేటలో గొల్ల, కుర్మల సంక్షేమ భవనాల సముదాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జోగు రామన్న, పట్నం మహేందర్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, భారీ స్థాయిలో గొల్ల, కుర్మలు పాల్గొన్నారు.

Read More »

జనవరి 26న రైతులకు ఈ పాస్ పుస్తకాల పంపిణి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం 92 శాతం పూర్తి అయిందని రాష్ట్ర డిప్యూటీ సీఎం మహముద్ అలీ అన్నారు.ఇవాళ సచివాలయంలో అయన మాట్లాడుతూ..జనవరి 26 న రైతులకు ఈ పాస్ పుస్తకాలు అందజేయనున్నట్లు తెలిపారు.ఈ-పాస్ పుస్తకంతో రైతులకు అన్ని విధాలా ఉపయోగం ఉంటుందన్నారు. ఈ-పాస్ పుస్తకం రూపకల్పనలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలిపారు. ఈ పాస్ పుస్తకం రైతుకు భరోసా కల్పిస్తుందని …

Read More »

నెల రోజుల్లో 32.25 లక్షల మంది ప్రయాణం..మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

  ఎన్నో ఒడిదొడుకులు, మార్పులు అయిన తరువాత మెట్రో రైలు కల సాకరామైందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. మెట్రో రైలు ప్రారంభమై నెల రోజులు గడిచిన సందర్బంగా అయన మీడియా తో మాట్లాడారు..ప్రారంభమైన నెల రోజుల్లోనే మెట్రో రైలు పై అన్ని వర్గాల ప్రజలనుండి మంచి స్పందన వస్తుందన్నారు.నెల రోజుల్లో 32.25లక్షల మంది ప్రయాణం చేశారని తెలిపారు ..పీపీపీలో ఈ ప్రాజెక్టు సాద్యం కాదని చాలా మంది …

Read More »

సైన్స్ కాంగ్రెస్ ర‌ద్దుపై ఎమ్మెల్సీ ప‌ల్లా అదిరిపోయే కౌంట‌ర్‌

ఉస్మానియా యూనివ‌ర్సిటీ వేదిక‌గా జ‌ర‌గాల్సిన నేషనల్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా పై కొందరు అవగాహన రాహిత్యం తో మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిప‌డ్డారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ స్వంత్రంత్ర సంస్థ అని…సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ తో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పరిస్థితుల ఆధారంగా సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ యే సదస్సు నిర్వహణ పై నిర్ణయం తీసుకుంటుంది తప్ప రాష్ట్ర …

Read More »

పార్ల‌మెంటు సాక్షిగా..కేంద్ర‌మంత్రి సుజనా చౌద‌రికి షాక్..!

టీడీపీ సీనియ‌ర్ నేత‌, కేంద్రమంత్రి సుజ‌నా చౌద‌రికి పార్ల‌మెంటు సాక్షిగా అనూహ్యమైన షాక్ త‌గిలింది. అందులోనూ సాక్షాత్తు లోక్ స‌భ స్పీక‌ర్ ద్వారా కావ‌డం గ‌మ‌నార్హం. పార్లమెంటు సంప్ర‌దాయాల ప్రకారం టీఆర్ఎస్ పార్టీ ఎంపీ ప్ర‌సంగిస్తుంటే..దానికి అడ్డుప‌డ‌టంతో స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ సుజనాపై ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. వివ‌రాల్లోకి వెళితే… ప్రత్యేక హైకోర్టు అంశంపై బుధవారం టీఆర్‌ఎస్ ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తూ లోక్‌సభను అడ్డుకోవడం తో కేంద్ర ప్రభుత్వం …

Read More »

బాబుకు బీపీ పెంచే ప్ర‌క‌ట‌న చేసిన పురందేశ్వ‌రి..!

ఇటీవ‌లి కాలంలో గ‌తంలో కంటే దూకుడు పెంచి ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుకు బీపీ పెంచేలా కామెంట్లు చేస్తున్న మాజీ కేంద్ర‌మంత్రి, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జాతీయ నాయకురాలు ద‌గ్గుబాటి పురందీశ్వ‌రి మ‌రోమారు అదే త‌రహా వ్యాఖ్య‌లు చేశారు. కొద్దికాలం కింద‌ర‌టి వ‌ర‌కు ఏపీ స‌ర్కారు తీరును, ప్ర‌చార ఆర్భాటాన్ని, ప్ర‌తిష్టాత్మ‌క‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వైఖ‌రిని తీవ్రంగా త‌ప్పుప‌ట్టిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat