రాష్ట్రంలోని ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ సర్కారు చర్యలు చేపడుతోంది. కీలకమైన వైద్య సేవలు అందించే బోధన ఆస్పత్రులు అన్నింటిలోనూ రోగుల పడకల సంఖ్యను భారీగా పెంచాలని భావిస్తోంది.ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ముఖ్యమైన ఆస్పత్రుల్లో కొత్తగా 8,500 పడకల పెంపునకు వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో పెద్దాసుపత్రులైన ఉస్మానియా, గాంధీల్లో 2,000 చొప్పున పడకలను పెంచనున్నారు.ఈ నేపధ్యంలో …
Read More »మన మెట్రో రైల్‌కు నేషనల్ అవార్డు..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మెట్రో ప్రాజెక్టు చేపట్టిన ఎల్ అండ్ టీ మెట్రో రైలు సంస్థకు ఏబీసీఐ నేషనల్ అవార్డు దక్కిం ది. అసోసియేషన్ ఆఫ్ బిజినెస్ కమ్యూనికేటర్స్ ఆఫ్ ఇండియా (ఏబీసీఐ)కు జాతీ య అవార్డును ఇటీవల ముంబాయిలో జరిగిన కార్యక్రమంలో అం దజేశారు. వెబ్ కమ్యూనికేషన్, ఆన్‌లైన్ క్యాంపెయిన్, సోషల్ మీ డియా, పీఆర్, బ్రాండింగ్ అంశాల్లో చేసిన ప్రచారానికి ఈ అవార్డును ప్రకటించారు. …
Read More »ప్రజసంకల్పయాత్ర..45వ రోజు షెడ్యుల్ ఇదే
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 45వ రోజు షెడ్యూలు ఖరారైంది. రేపు ఉదయం 8 గంటలకు కదిరి నియోజకవర్గంలోని నంబుల పులకుంట మండల కేంద్రం నుంచి 45వ రోజు పాదయాత్రను వైఎస్ జగన్ ప్రారంభిస్తారు.అక్కడి నుంచి దిగువతువ్వపల్లి క్రాస్, కొత్తపల్లి క్రాస్, మల్లెంవారి పల్లి మీదుగా పాపన్నగారిపల్లికి 11.30 గంటలకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. …
Read More »మంత్రి దేవినేనికి తప్పిన ప్రమాదం..
ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.ఇవాళ మధ్యాహ్నం ఆయన అనంతపురానికి వెళుతూ.. కోన వద్ద హంద్రీనీవా కాలువను చూడాలనుకున్నారు. దీంతో కారు ఆపాల్సిందిగా తన డ్రైవర్‌కు సూచించారు. డ్రైవర్ ఒక్కసారిగా కారు నిలపడంతో కాన్వాయ్‌లోని మరో కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి మంత్రి దేవినేనితో పాటు మరికొందరు సురక్షితంగా బయటపడ్డారు. దేవినేని బెంగళూరు నుంచి …
Read More »బొల్లారం నిలయంలో రాష్ట్రపతి విందు
శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ రాష్ట్ర ప్రముఖులకు విందు ఏర్పాటు చేశారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, శాసన సభాపతి మధుసూదనాచారి, శాసన మండలి అధ్యక్షుడు స్వామిగౌడ్, ఉప సభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
Read More »విజయ్ రూపానీ గురించి మీకు తెలియని 10 విషయాలు
గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ఇవాళ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే . కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రానిల్ రాజ్‌గురుపై 21వేల పైచిలుకు ఓట్ల తేడాతో రూపానీ విజయం సాధించారు. రూపానీకి 52,155 ఓట్లు రాగా, రాజ్‌గురుకు 29,938 ఓట్లు వచ్చాయి. ఈ సందర్బంగా అయన గురించి మీకు తెలియని 10 విషయాలు 1956, ఆగస్టు 2న మయన్మార్‌లోని యంగాన్‌లో విజయ్ రూపానీ జన్మించారు. బీజేపీ గుజరాత్ యూనిట్ జనరల్ …
Read More »మంత్రి హరీష్ రావు షాకింగ్ డెసిషన్ ..!
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సుందిళ్ల ఆనకట్ట నిర్మిస్తున్న ప్రాంతంలోనే ఇంజినీర్లు, గుత్తేదారులతో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును జూన్ నాటికి పూర్తి చేయాలని మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. పక్కా కార్యాచరణ, ప్రణాళికతో ఒక రోడ్‌మ్యాప్ ప్రకారం పనులు చేయాలని గుత్తేదార్లకు, ఇంజినీర్లకు మంత్రి సూచించారు. …
Read More »సీఎం కేసీఆర్ వ్యూహాత్మక పంథాతో కేంద్రం నుండి రెండు వేల అనుమతులు
తెలంగాణ అభివృద్ధిలో తనదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వం సాగు నీటి ప్రాజెక్టుల వంటి కీలక శాఖల్లో కేంద్ర ప్రభుత్వం నుండి ఈ మూడున్నరేళ్లలోనే మొత్తం 2000 వరకు అనుమతులు సాధించిందని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రశంసించింది . ఇతర రాష్ట్రాలు కీలకమైన ఒక్క అనుమతి పొందడానికే నానా కష్టాలు పడుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంలోని వివిధ శాఖల నుండి …
Read More »గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ ప్రమాణం
గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలే జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు గెలుచుకొని ఆరోసారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రూపానీతో పాటు 19 మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరింస్తున్నారు. గాంధీనగర్‌లో జరిగిన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. బీహార్ ముఖ్యమంత్రి …
Read More »త్వరలో తెలంగాణ ఆపిల్
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో కెరీమేరీ, బజార్ హత్నుర్, జైనూర్, నార్నూర్, మండలాల్లో రైతులు ఆపిల్ సాగుపట్ల ఆసక్తి చూపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా లోని వాతావరణ పరిస్థితులు ఆపిల్ సాగుకు అనుకూలంగా ఉన్నాయని తేలింది. ముఖ్యంగా కెరీమేరీ మండలంలోని పరిస్థితులు ఆపిల్ సాగుకు అత్యంత అనుకూలంగా ఉన్నాయని, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని పోలి ఉన్నాయని, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో కంటే అనువుగా ఉన్నాయని సెంట్రల్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యూర్ …
Read More »