Home / KSR (page 370)

KSR

కొరాటా బ్యారేజీని గడువు కంటే ముందుగానే పూర్తి చేస్తాం..జోగు రామన్న

రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్నఇవాళ అదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని చాందా వద్ద చనాకా కొరాటా బ్యారేజీ కాల్వల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చనాకా కొరాటా బ్యారేజీ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. నిర్మాణ పనులను గడువు కంటే ముందుగానే పూర్తి చేస్తామని చెప్పారు. ఈ బ్యారేజీ నిర్మాణ పనులను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని స్పష్టం …

Read More »

నూతన సంవత్సర కానుక..జియో భారీ ఆఫర్లు..!

నూతన సంవత్సర కానుకగా జియో తన కస్టమర్లకు భారీ ఆఫర్లు ప్రకటించింది.ఈ క్రమంలో ఈ నెల 26 నుండి జనవరి 15 వరకు రూ.399 నుంచి ఆపై రీచార్జ్ చేసుకుంటే చాలు మీకు అదృష్టం ఉంటే దాదాపు 3300 రూపాయలు తరువాత మీ దగ్గరకు క్యాష్ బ్యాక్ రూపంలో రానున్నాయి.ఈ-కామర్స్‌ ప్లేయర్ల నుంచి రూ.2,600 డిస్కౌంట్‌ ఓచర్లు, రూ.400 మైజియో క్యాష్‌బ్యాక్‌ ఓచర్లు, వాలెట్ల నుంచి రూ.300 ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌ …

Read More »

సీఎం కేసీఆర్, హరీష్ రావుల పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంసల వర్షం

సీఎం కేసీఆర్, హరీష్ రావులపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంసల వర్షం కురిపించారు.కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ తన స్వగ్రామమైన నార్కట్ పల్లి మండలం, బ్రాహ్మణవల్లంలలో పర్యటిస్తున్నారు .ఈ క్రమంలో ఈ రోజు ఉదయం మార్నింగ్ వాక్ లో భాగంగా ఉదయసముద్రం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా అక్కడ జరుగుతున్న పనుల పట్ల అయన సంతోషం వ్యక్తం చేశారు.అనంతరం అయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని …

Read More »

రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి డేట్ ఫిక్స్..!

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తర్వాత అక్కడ రాజకీయ అస్థిరత ఏర్పడింది. దీన్ని భర్తీ చేసేందుకు సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రజినీ రాజకీయ అరేంగేట్రం నేపథ్యంలో ఇప్పటికే తమిళనాడు రాజకీయాల్లో వేడిరగులుతోంది. తమిళనాట వచ్చే కొత్త సంవత్సరం మరో పార్టీ పురుడుపోసుకోనుంది. తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ త్వరలో రాజకీయాల్లో రానున్నారు. ఈ నేపధ్యంలో రజనీకాంత్ ఇవాళ కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో తన అభిమానులను …

Read More »

ప్రారంభమైన వైఎస్‌ జగన్‌ 44వ రోజు పాదయాత్ర

అనంతపురం జిల్లాలో ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత , వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 44వ రోజు ప్రజా సంకల్పయాత్ర ప్రారంభమైంది. జగన్‌ తన 44వ రోజు పాదయాత్రను కదిరి మండలం గాండ్లపెంట నుంచి ప్రారంభించారు. పాదయాత్ర వేపరాళ్ల క్రాస్‌, తాళ్ల కాల్వ, రెక్కమాను, గాజులవారిపల్లె, చామలగొంది క్రాస్‌, ధనియాని చెరువు, డి.కొత్తపల్లి, కొట్టాలవారిపేట, బండారుచెట్లుపల్లి మీదుగా వంకమద్ది క్రాస్‌ వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా ధనియాని చెరువు గ్రామంలో వైఎస్ …

Read More »

కేసీఆర్ ఆజ్ఞ.. హరీశ్ రావు ఆచరణ..!

ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు పట్టుదలకు మారు రూపంగా మరోసారి రుజువు చేసుకున్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మరింత వేగంగా పూర్తి చేయడానికి గాను అధికార యంత్రాంగం, ఏజెన్సీలను సన్నద్ధం చేయడానికి మూడు, నాలుగు రోజుల పాటు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లోనే మకాం వేయనున్నారు.తెలంగాణ జిల్లాల్లో సుడిగాలి పర్యటన లకు పేరుపొందిన హరీశ్ రావు మరో సంచలనాన్ని నమోదు చేశారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల …

Read More »

తెలంగాణ ప్ర‌ముఖుడికి విశేష గౌర‌వం

తెలంగాణ ఆణిముత్యం..మిమిక్రీ దిగ్గజం పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ కు ఖాతాలో మ‌రో అరుదైన గౌరవం చేరింది. ఆయన పోస్టల్‌ కవర్‌ను తపాలా శాఖ విడుదల చేయనుంది.86 ఏళ్ల నేరెళ్ల వేణుమాధ‌వ్‌ ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. దేశవిదేశాల్లో వేలాది ప్రదర్శనలిచ్చిన వేణుమాధవ్‌కు ఎన్నో పురస్కారాలు దక్కగా కేంద్రం 2001లో పద్మశ్రీతో సత్కరించింది. మిమిక్రీ కళలో 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన గౌరవార్థం తపాలా కవర్ …

Read More »

ఈ గుడిలో న్యూఇయ‌ర్ చెప్తే గుంజీలే

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సౌందర్య రాజన్ ఆస‌క్తిక‌ర‌క‌ర‌మైన సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. కొత్త సంవ‌త్స‌రం నేప‌థ్యంలో సంబ‌రాల‌పై ఆల‌య స్ప‌ష్ట‌మైన హెచ్చ‌రిక‌లు చేశారు. జ‌నవరి ఒకటో తేదీ నాడు ఎవరైనా హ్యాపీ న్యూ ఇయర్‌ అంటే గుంజీలు తీయిస్తాన‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. భక్తులు ఎవరైనా జనవరి ఒకటి నాడు హ్యాపీ ఇంగ్లీషు న్యూ ఇయర్‌ అంటే అభ్యంతరం లేదని, అయితే హ్యాపీ న్యూఇయర్‌ అంటే మాత్రం గుంజీలు …

Read More »

తెలంగాణ ప్ర‌భుత్వ బ‌డుల్లో కొత్త హంగులు

తెలంగాణ స‌ర్కారీ బ‌డుల్లో కొత్త ఉత్సాహం వ‌స్తోంది. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో నాణ్య‌మైన విద్య‌ను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడంతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు విద్యాశాఖాధికారులు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే విద్యార్థులకు ప్రతి సోమవారం ఒక సబ్జెక్ట్‌ను తీసుకుని వీక్లీ టెస్ట్ లు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలోని గవర్నమెంట్ స్కూల్స్ లలో 1నుంచి 9వ తరగతి వరకు …

Read More »

అసెంబ్లీ టైం..జ‌న‌వ‌రిలో మూడ్రోజుల ప్ర‌త్యేక అసెంబ్లీ

తెలంగాణ అసెంబ్లీ ప్ర‌త్యేక స‌మావేశాల‌కు తేదీలు తెర‌మీద‌కు వ‌చ్చాయి. మూడు రోజుల పాటు అసెంబ్లీ స్పెషల్ సెషన్స్ నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం రెడీ అవుతోంది. బీసీ సబ్ ప్లాన్ తో పాటు, ఎస్సీ, ఎస్టీ అభివృద్ది, కొత్త పంచాయితీరాజ్ బిల్లుపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. జనవరి మొదటి వారంలోనే అసెంబ్లీ స్పెషల్ సెషన్స్ జరిగే అవకాశం ఉంది. బీసీల సంక్షేమం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకున్న సంగ‌తి తెలిసిందే. బీసీల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat