Home / KSR (page 371)

KSR

ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి..!

తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నాడని రాష్ట్ర విద్యుత్ ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు . నల్లగొండ జిల్లా కేంద్రంలోని చినవెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్లో సుశృత గ్రామీణ వైద్యుల సంఘం 11 మహాసభలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. పీఎంపీలు, ఆర్ఎంపీలు గ్రామీణ స్థాయిలో ప్రజలకు మంచి వైద్యం అందించాలని ఈ సందర్భంగా వారికి …

Read More »

అనకాపల్లిలో కలకలం రేపుతున్న హిజ్రా సజీవదహనం

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పట్టణంలో ఓ హిజ్రా సజీవదహనం కలకలం రేపుతోంది. గాంధీనగరం వీధిలో ఉండే దేవుడమ్మ అనే హిజ్రాకు తోటి హిజ్రాలతో విభేదాలు వచ్చాయి. దీంతో ఒంటరిగా ఉంటూ వెంకటేశ్వరస్వామి పూజలు చేసుకునే దేవుడమ్మ వద్దకు భక్తులు కూడా వచ్చేవారు. వారి గ్రహస్థితిని గురించి తెలుపుతూ వారి నుంచి డబ్బు తీసుకునేది. భక్తులకి అన్నప్రసాదం కూడా పెడుతుంది. అలాంటి ఆ హిజ్రా తన ఇంట్లో మంటల్లో …

Read More »

రేవంత్ రెడ్డి పై మోత్కుపల్లి సంచలన వాఖ్యలు

ఇటీవలే కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ లో చేరిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి పై టీడీపీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు ఇవాళ  సంచలన వాఖ్యలు చేశారు . రేవంత్ వెళ్లిపోవడం వల్లే టీటీడీపీ మూతపడుతోందన్న సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారంపై అయన స్పందించారు .. అసలు రేవంత్ రెడ్డి ఎవరు? అని అయన …

Read More »

త్వరలో క్రిస్ట్రియన్ భవన్..మంత్రి తలసాని

తెలంగాణలో క్రిస్టియన్ భవన్‌ త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్‌ చర్చిలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో తలసాని పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న తలసాని.. క్రైస్తవులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. కులాలు, మతాలకు అతీతంగా.. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని..ప్రతి పండుగకు ప్రభుత్వం గిఫ్ట్‌లు పంచుతోందని గుర్తు చేశారు. కాగా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ కథడ్రల్ చర్చిలో ఇవాళ తెల్లవారుజాము నుంచే క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. …

Read More »

అద్భుత ఫ‌లితాలు ఇస్తున్న పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్క‌ర‌ణ‌లు

తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాలశాఖలో చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడక ముందు ఆర్థికంగా చితికిపోయిన ఈ శాఖ ఇప్పుడు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది. 14 నెలల కాలంలోనే 1,618 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదాచేసింది. ఆర్థిక క్రమశిక్షణ, అవినీతి అక్రమాలకు చెక్‌ పెట్టడం, దుబారాను తగ్గించటం, రైస్‌ మిల్లర్లు, కిరోసిన్ డీలర్లు, ఎఫ్‌సీఐ, కేంద్రం నుంచి రావాల్సిన పాత బకాయిలను వసూలు చేయటం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించటం ద్వారా …

Read More »

రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిపై కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి తీరును రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తప్పుబట్టారు. రేవంత్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ లేదా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేబినెట్‌ మంత్రిగా ఉన్న నాయకుడిపై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం …

Read More »

ఈ చిన్నారికి మంత్రి కేటీఆర్ ఫిదా..!

చిన్నారుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఖమ్మంనగరం లోని స్మార్ట్ కిడ్జ్ పాఠశాల శనివారం నిర్వహించిన ఇన్ స్పైర్ 2017లో విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రశంసించారు. Sir you are a True Inspiration to Many of our Students @KTRTRS #khammamITHub# pic.twitter.com/7vPo3gDlCm — krishna chaitanya (@chaitu2777) December 24, 2017 ఖమ్మం నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐటీ …

Read More »

మానవత్వం చాటుకున్న రాచకొండ పోలీసులు

రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రార్థన చేసేందుకు ఓ వ్యక్తి సరూర్‌నగర్‌లోని చర్చికి వచ్చాడు. కాగా ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ వ్యక్తికి మూర్ఛరావడంలో కిందపడిపోయాడు. దీంతో అతడి తలకు బలమైన గాయమైంది. వెంటనే అప్రమత్తమైన రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి తమ మానవత్వం చాటుకున్నారు . తమ …

Read More »

దినకరన్ గెలుపు.. సంచలన ప్రకటన చేసిన హీరో విశాల్

ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తలపడి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించి విఫలమైన దక్షిణాది హీరో విశాల్ సంచలన ప్రకటన చేశాడు. ఆర్‌కే నగర్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన దినకరన్‌కు తాను అండగా ఉంటానని నటుడు విశాల్‌ పేర్కొన్నారు. ఆ నియోజకవర్గం ప్రజల ప్రధాన సమస్యల పరిష్కారంలో తాను ఆయనకు అన్ని విధాలా సహకరిస్తాననిని తెలిపారు. ఈ మేరకు విజయం సాధించిన దినకరన్ కు తన హృదయ పూర్వక అభినందనలు …

Read More »

వాజ్‌పేయి ఇంటికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా వాజ్‌పేయి ఇంటికి వెళ్లిన మోదీ ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మోదీ ట్వీట్‌ చేశారు. Birthday greetings to our beloved Atal Ji. His phenomenal as well as visionary leadership made India more developed and further raised …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat