Home / KSR (page 374)

KSR

మంత్రులు కేటీఆర్‌, హ‌రీశ్ రావు క్రేజీ ఫొటోలు చూశారా..?

తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హ‌రీశ్ రావు ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. రెండు వేర్వేరు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న ఈ ఇద్ద‌రు మంత్రులు స‌రదాగా ఫొటోల‌కు పోజులు ఇచ్చారు. ఈ ఫోటోలు ప‌లువురు షేర్ చేస్తూన్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం 36లో  ప్రముఖ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ దినేష్‌  డీటీపీ (దినేష్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ ప్రోగ్రామ్‌) పేరుతో ఏర్పాటు చేసిన ఫిట్‌నెస్‌ సెంటర్‌ను మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ప్రారంభించారు.  ఈ సందర్భంగా …

Read More »

గంటలోనే సాయం చేసి..ప్రాణం కాపాడిన..కేటీఆర్

ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండే రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ మరోమారు తన గొప్ప మనసును చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తి గురించి ఆయన మిత్రుడు సహాయం చేయాలని కోరగా మంత్రి కేటీఆర్‌ గంట వ్యవధిలో స్పందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు సహాయం అందించి ఆయన ప్రాణాలు నిలిపేలా చేశారు. హైదరాబాద్‌ నగరానికి చెందిన …

Read More »

లాలూకు భారీ ఎదురుదెబ్బ..దాణా కుంభకోణం ఎలా జరిగిందంటే..?

దాణా కుంభకోణం కేసులో బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను దోషిగా తేల్చుతూ రాంచీలోని సీబీఐ స్పెషల్‌ కోర్టు ఇవాళ ( శనివారం) సంచలన తీర్పు వెలువరించింది. జ‌న‌వ‌రి మూడ‌వ తేదీన జైలు శిక్ష‌ను ఖ‌రారు చేయ‌నున్నారు. డియోఘర్ ట్రెజరీ కేసులో నిందితునిగా ఉన్న బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా మాత్రం నిర్దోషిగా బయటపడ్డారు. …

Read More »

గతంలో కంటే ఘనంగా మేడారం జాతరను నిర్వహిస్తాం..కడియం

వచ్చే ఏడాది జవనరి 31 నుంచి ప్రారంభం కానున్న సమ్మక్క – సారలమ్మ జాతర ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, చందులాల్, అధికారులు హాజరయ్యారు. జాతర నిర్వహణ, సౌకర్యాలు, వసతుల కల్పనపై అధికారులతో మంత్రులు చర్చించారు. ఈ జాతరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాలు, దేశాల నుంచి దాదాపు కోటి మందికి పైగా …

Read More »

తెలుగు మ‌హాస‌భ‌ల విమ‌ర్శ‌కుల‌కు నందిని సిధారెడ్డి అదిరిపోయే కౌంట‌ర్

ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. మహాసభల విజయవంతం అయ్యాయంటూ అన్నివ‌ర్గాలు వేనోళ్ల పొగుడుతున్నాయి. అయితే కొంద‌రు నిత్య విమ‌ర్శ‌కారులు త‌మ‌దైన శైలిలో అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌హ‌స‌భ‌ల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన‌ తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి కీలక కామెంట్లు చేశారు. అభివృద్ధిని, సాహితీ వైభవాన్ని చూడలేని వ్యక్తులు విమర్శలు చేస్తున్నారని ఓ మీడియా చాన‌ల్‌తో …

Read More »

ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా…అస‌లు నిజం ఇది

ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం వేదిక‌గా సాగాల్సిన ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా ప‌డ‌టం కొంద‌రు నిర‌స‌న కారుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసేందుకు అందివ‌చ్చిన అవ‌కాశంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌ద‌స్సు వాయిదా వివిధ అంశాలకు ముడిపెట్టి విమ‌ర్శ‌లు చేస్తున్న‌వారు తెలుసుకోవాల్సిన నిజం తెర‌మీద‌కు వ‌చ్చింది. వచ్చేనెల 3 , 7 తేదీల మధ్య హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో జరుగాల్సిన సైన్స్ కాంగ్రెస్ 105వ వార్షిక సమావేశం ఇప్పటికే వాయిదా …

Read More »

పట్టాలు తప్పిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్

తిరుపతి నుంచి నిజామాబాద్‌ వెళ్ళుతున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ శనివారం ఉదయం ఇందల్‌వాయ్‌ మండలం సిర్నాపల్లి వద్ద పట్టాలు తప్పింది. అయితే డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు అందరూ క్షేమంగా ఉన్నారుఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, సిబ్బంది ట్రాక్‌పైకి రైలును ఎక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రయాణించే కాచీగూడ- నిజామాబాద్ ప్యాసింజర్ రైళ్లు, కాచిగూడ – నార్కేర్ ఇంటర్‌సిటి ఎక్స్‌ప్రెస్ రైలు, 11 గంటలకు నిజామాబాద్ …

Read More »

వారి ప్రమేయం లేకుండా నేరుగా రైతులు విక్రయించేందుకే ఈ పార్క్

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో వేల్పూర్ వద్ద నూతనంగా నెలకొల్పనున్న సుగంధ ద్రవ్యాల పార్క్ నిర్మాణ పనులపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులు విక్రయించేందుకు పార్క్ ఉపయోగపడుతుందన్నారు. పార్క్ ఏర్పాటుకు అవసరమైన భూమిని రైతుల నుంచి సేకరించడం పూర్తయిందని మంత్రి పేర్కొన్నారు. సుగంధ ద్రవ్యాల పార్క్ కోసం రూ. 30 కోట్లు ఖర్చు చేస్తామని …

Read More »

2017 టాప్ టెన్ మూవీస్ జాబితా ఇదే

సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలు, వీడియో గేమ్స్ , తదితర వర్గాలకి సంబంధించిన ఆన్ లైన్ డాటాబేస్ సంస్థ ఐఎండీబీ (ఇంటర్నెట్ మేనేజ్ మెంట్ డాటాబేస్ ) తాజాగా 2017 టాప్ టెన్ మూవీస్ లిస్ట్ విడుద‌ల చేసింది . ఈ క్రమలో విజయ్‌ సేతుపతి, మాధవన్‌ ప్రధాన తారాగణంగా నటించిన ‘విక్రమ్‌ వేధ’ మొదటిస్థానంలో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’, ‘అర్జున్‌రెడ్డి’ చిత్రాలు ఉన్నాయి. తొలి …

Read More »

దేశంలోనే రికార్డ్ సృష్టించిన ” కళ్యాణలక్ష్మి”

ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంతో ప్రయాస. చాలా ఖర్చుతో కూడుకున్న కార్యం. నిరుపేదలయితే అప్పులు చేసి వివాహాలు జరిపిస్తుంటారు. ఇలాంటి వారి కోసం తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా అధికారంలోకి వచ్చాకా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు వారి ఇళ్లల్లో వెలుగులు నింపుతున్నాయి. ఇంటికి పెద్దదిక్కుగా, ఆడబిడ్డకు అన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న ఆర్థికసాయం కొండంత అండ అవుతోంది. గతంలో ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలకే వర్తించిన ఈ పథకాన్ని ప్రస్తుతం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat