తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా ఇవాళ సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకలకు గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యా సాగర్ రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..కన్న తల్లిదండ్రులు, గురువులు, మాతృభూమిని మరవొద్దని ఉపరాష్ట్రపతి వెంకయ్య …
Read More »తల్లిదండ్రులే మనకు తొలి గురువులు.. సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ స్టేడియంలోఅట్టహాసంగా ఇవాళ సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకలకు గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యా సాగర్ రావు హాజరయ్యారు.ఈ క్రమంలో దేశంలోని 17 రాష్ర్టాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం నుంచి ఎంతో మంది తెలుగు భాషా పండితులు, …
Read More »ప్రారంభమైన ప్రపంచ తెలుగు మహాసభలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు నగరంలోని ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. సభలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లికి వెంకయ్య నాయుడు, సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు పుష్పాంజలి ఘటించారు.
Read More »ఉత్తమ్..కాంగ్రెస్ గెలిచేందుకు ఇది పంజాబ్‌కాదు..
పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుమాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ రాములు నాయక్ వ్యాఖ్యానించారు. పంజాబ్ మోడల్ తరహాలో తెలంగాణలో రిజర్వుడు నియోజకవర్గాలన్నిటిలో గెలుస్తామని దళిత, గిరిజనులను ఉత్తమ్ అవమాన పరుస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ గెలవడానికి ఇది పంజాబ్ కాదని..తెలంగాణ అని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం టీడీఎల్పీలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ సుదీర్ఘ పాలనలో దళిత గిరిజనులను ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఆదివాసీలు ,లంబాడాల …
Read More »పార్లమెంట్‌కు ట్రాక్టర్‌పై వచ్చిన ఎంపీ
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభను స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభను వెంకయ్యనాయుడు ప్రారంబించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీకి చెందిన ఎంపీ దుశ్యంత్ చౌతాలా ఇవాళ పార్లమెంట్‌కు ట్రాక్టర్‌పై వచ్చారు. ఆకుపచ్చ రంగులో ఉన్న ట్రాక్టర్‌పై ఆయన పార్లమెంట్‌కు చేరుకున్నారు. అయితే గేటు వద్దే ఆయన వాహనాన్ని ఆపేశారు.హర్యానా మాజీ సీఎం ఓమ్ ప్రకాశ్ చౌతాలా మనువడే దుశ్యంత్ చౌతాలా. పార్లమెంట్ …
Read More »బస్సులో బయలుదేరిన స్పీకర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుండి 19 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ప్రపంచ తెలుగు మహా సభల కోసం జిల్లాల నుంచి కవులు, కళాకారులు తరలివస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మహా సభలకు వచ్చే బస్సులను జెండా ఊపి ప్రారంభించారు స్పీకర్ మధుసూదనా చారి. ఆ తర్వాత వారితో కలిసి బస్సులో హైదరాబాద్ కు …
Read More »అందెశ్రీ, గద్దర్ లాంటి వారు కనిపించడం లేదా..విమలక్క
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుండి 19 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో పోరాటాల పురిటిగడ్డ తెలంగాణలో ఎందరో మహానుభావులు ఉన్నారని.. అందరినీ గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని ప్రజా గాయని విమలక్క అన్నారు. తెలుగు మహాసభలకు నిరసనగా.. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కరపత్రం విడుదల చేశారు. అందెశ్రీ, గద్దర్ లాంటి …
Read More »చంద్రబాబుకు ఆహ్వానం అందలేదా..?
తెలంగాణలో తెలుగు భాషా చరిత్రను తిరుగరాసే లక్ష్యంతో, మరుగునపడిన తెలుగు భాష, సాహితీమూర్తులు, చరిత్ర, తెలంగాణ సాహిత్యం, కవులు, కళాకారులు, సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తంగా చాటి చెప్పాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 15 నుండి 19 వరకు ప్రపంచ తెలుగు మహాసభలను రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని లాల్ బహదూర్ స్టేడియం లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో …
Read More »విభజన హామీలపై గళమెత్తనున్న టీఆర్‌ఎస్ ఎంపీలు
రాష్ట్రపునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలుచేయాలని కేంద్రవూపభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు టీఆర్‌ఎస్ సిద్ధమైంది. దీంతోపాటు రాష్ట్ర అసెంబ్లీ ఏకవూగీవంగా చేసిన తీర్మానాల అమలుపైనా పట్టుబట్టనుంది. డిసెంబర్ 15 నుంచి జనవరి 5 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వైఖరి, కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అంశాలపై టీఆర్‌ఎస్ ఎంపీలు కసరత్తు చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను ఆరునెలల్లో అమలుచేస్తామని చెప్పిన కేంద్రం …
Read More »మినీట్యాంక్ బండ్ పై నీళ్ల మంత్రి హరీశ్ మార్నింగ్ వాక్..!
సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మినీట్యాంక్ బండ్-కోమటి చెరువు కట్టపై రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు శుక్రవారం మార్నింగ్ వాక్ చేశారు. కోమటి చెరువు సుందరీకరణ పనులపై మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, తహశీల్దారు పరమేశ్వర్, మంత్రి ఓఎస్డీ బాలరాజులను ఆరా తీశారు. ఈ మేరకు మినీట్యాంక్ బండ్ సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని, రోజు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తూ అసంపూర్తి పనులన్నీ త్వరితగతిన పూర్తి …
Read More »