Home / KSR (page 405)

KSR

హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టండి ..హోంమంత్రి నాయిని

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరంలో అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న మంత్రి .. ఆస్ట్రేలియాలో నిర్వహించిన తెలంగాణ బిజినెస్ కౌన్సిల్ ఫోరం, కల్చరల్‌ సమావేశానికి నాయిని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయన వివరించారు. ప్రపంచ దేశాల ఇండస్ట్రియల్ పాలసీలను అధ్యయనం చేసి టీఎస్ ఐపాస్ ని తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల కోసం …

Read More »

వాట్సప్ మేసేజ్‌కు వెంటనే స్పందించి ప్రాణం కాపాడిన మంత్రి హరీష్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు ,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నిత్యం ఇటు అధికారక కార్యక్రమాల్లో అటు ప్రజాక్షేత్రంలో బిజీ బిజీగా ఉండే నాయకుడు .ఎన్నో యేండ్ల పోరాటం తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడానికి తన వంతు పాత్రగా రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ,కొత్త ప్రాజెక్టులను శరవేగంగా పూర్తీ అయ్యే విధంగా ఇరవై నాలుగు గంటలు ప్రాజెక్టుల …

Read More »

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ నామినేషన్

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. నాలుగు సెట్ట నామినేషన్లను రాహుల్ దాఖలు చేశారు. ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్‌లో ఆయన తన నామినేషన్‌ను దాఖలు చేశారు. రాహుల్ అభ్యర్థిత్వాన్ని సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు ప్రతిపాదించారు. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 11 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఇవాళ మధ్యాహ్నం …

Read More »

ఆస్ట్రేలియాలో ఘనంగా దీక్షా దివాస్..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏనిమిది సంవత్సరాల క్రితం కేసీఆర్   చేపట్టిన ‘దీక్ష’ ను గుర్తుచేసుకుంటూ ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ రాజేష్ రాపోలు , న్యూ వేల్స్ ఇంచార్జి విక్రమ్ కటికనేని ఆధ్వర్యంలో ‘కేసీఆర్  దీక్ష దివస్’ ను ఘనంగా నిర్వహించారు. ప్రవాస తెలంగాణ బిడ్డలు అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముందుగా శాంతి యాత్ర ప్రారంభించారు,గులాబీ జెండాలు …

Read More »

‘మన నగరం’ పేరుతో టౌన్‌హాలు సమావేశాలు..మంత్రి కేటీఆర్

‘మన నగరం / ఆప్నా షెహర్’ పేరుతో వచ్చే వారం నుంచి గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో టౌన్ హాలు సమావేశాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఐటీ , పురపాలక శాఖ మంత్రికల్వకుంట్ల తారకరామారావు ట్వీట్ చేశారు. హైదరాబాద్ నగరంలో సర్కిళ్ల వారీగా ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలు, ఎన్జీవోలతో నేరుగా చర్చించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రజల ప్రాధాన్య అంశాలపై టౌన్‌హాలు వేదికగా చర్చిస్తామని …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్ దంపతులు

తిరుమల శ్రీవారిని సినీనటుడు రామ్ చరణ్ దంపతులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనార్ధం నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న రామ్ చరణ్ దంపతులకు టిటిడి అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని రామ్ …

Read More »

దివ్యాంగుల కోసం ప్రత్యేక ఐటీ పార్కు..మంత్రి తుమ్మల

ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ , మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ… తెలంగాణలో ఏ ఒక్కరూ అన్యాయానికి గురి కావొద్దనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు పోతున్నారని అన్నారు. దివ్యాంగులకు రిజర్వేషన్ ను 3 శాతం నుంచి 4 శాతానికి పెంచేందుకు చర్యలు తీసుకున్నామని, నెలకు …

Read More »

శ్రీ‌కాంతాచారికి…తెలంగాణ ఘ‌న నివాళి

తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి ఎనిమిదో వర్థంతిని తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి మరణం బాధాకరమన్నారు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి. హైదరాబాద్ గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర శ్రీకాంతాచారికి ఆయన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడులో మంత్రి జగదీష్‌ రెడ్డి, విప్ …

Read More »

కొలువుల పై కొట్లాట ఏందీ…. మీ కథ ఏందీ?  టీఆర్ఎస్ డెన్మార్క్‌

లక్షకు లోపు కొలువులు ఇంకా ఒక సంవత్సరం లోపే  ప్రభుత్వం ఇస్తామంటుంది కదా  అయినా ఆగకుండా  ఎందుకింత షో చేస్తుండ్రు? మీ లెక్క చుస్తే వచ్చే ఎన్నికల తర్వాత మీ కొలువుల కొరకు చేస్తున్నట్లుంది. ప్రతి పక్షాలను చుస్తే బాధ వేస్తుంది,సరైన దిశలో పోరాటం చేపించే నాయకుడు కరువైండు.ప్రతిపక్షాలు పోరాడడం లో తప్పు లేదు కానీ సరైన సమస్యని ఎంచుకొని చేస్తే బాగావుంటది. ఈ మూడు ఏండ్ల లో జరుగుతున్న …

Read More »

ఫ‌లిస్తున్న మంత్రి కేటీఆర్ ప్ర‌య‌త్నం..!

త‌మ ఆకాంక్షాలను చిదిమేసుకోకుండా…విద్యార్థుల్లోని ఔత్సాహిక వ్యాపారవేత్తల నైపుణ్యానికి మెరుగులు దిద్ది వారిని తమ ఆలోచనలు ఆవిష్కరించేలా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చేసిన ప్రయత్నం ఫలిస్తున్నది. విద్యార్థుల్లోని నైపుణ్యానికి మెరుగులు దిద్దేందుకు వారిని నైపుణ్యవంతులు చేసేందుకు ఉద్దేశించి టాస్క్‌ ద్వారా ఇంతటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో అడ్మిషన్లు దక్కడమే కాదు…వారి ఆలోచనలు ఆవిష్కరణలు రూపంలో కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థులు తమ ఆలోచనలకు ఆవిష్కరణ రూపం ఇచ్చేందుకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat