Home / KSR (page 8)

KSR

వారి ఆశీస్సులతోనే మంత్రినయ్యా.. మంత్రి సత్యవతి రాథోడ్

ఊరి జాతర అంటే ఉండబట్టలేని ఆనందం. జాతరకు వెళ్లాలనే ఆత్రం. జాతరలో పేలాలు, బొమ్మలు కొనడంలో ఉండే ఆనందం వేరు. ఊరి నుంచి ఎదిగి ఎంత ఉన్నత స్థాయికి వచ్చినా…ఊరికి వస్తే ఒదిగిపోవాల్సిందే… ఆ జాతర జ్ణాపకాల్లో తేలిపోవాల్సిందే…సరిగ్గా ఇదే దృష్యం కురివి శ్రీ వీరభద్ర స్వామి జాతరలో నేడు ఆవిష్కారమైంది. ఆమె రాష్ట్రానికి మంత్రి. కానీ వీరభధ్ర స్వామి జాతరకు చేరుకుని, స్వామిని దర్శించుకునేంత వరకే అలా ఉన్నారు. …

Read More »

వేముల‌వాడ రాజ‌న్న‌కు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన మంత్రి అల్లోల‌

వేముల‌వాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంత‌రం కుటుంబ స‌మేతంగా మంత్రి అల్లోల‌ స్వామివారిని ద‌ర్శించుకున్నారు. దర్శనానంతరం వేద‌పండితులు ఆశీర్వచనాలను అందించారు. శివ‌రాత్రి మ‌హోత్స‌వాల‌కు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మ‌హాశివ‌రాత్రి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. …

Read More »

రాష్ట్రాభివృద్ధి నిర్విరామంగా కొనసాగాలి..!!

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నిర్విరామంగా కొనసాగాలని కీసర రామలింగేశ్వరస్వామిని కోరినట్లు ఎంపీ సంతోష్‌ కుమార్‌ తెలిపారు. తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్సీలు నవీన్‌ రావు, శంభీపూర్‌ రాజు, ఎమ్మెల్యే వివేకానంద ప్రత్యేక పూజలు నిర్వహించారు. Prayed the #LordShiva at Keesara Ramalingeshwara …

Read More »

రాష్ట్రంలో మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ…!!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కమిషనర్ల బదిలీలు జరిగాయి. మొత్తం 35 మంది మున్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేస్తూ… రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన కమిషనర్ల వివరాలు ఇలా ఉన్నాయి…. 1. ఎండీ జకీర్‌ అహ్మద్‌ – కల్వకుర్తి మున్సిపాలిటీ 2. ఆకుల వెంకటేశ్‌ – బెల్లంపల్లి మున్సిపాలిటీ 3. ఆర్‌. త్రయంబకేశ్వర్‌రావు – లక్సెట్టిపేట మున్సిపాలిటీ 4. గోన అన్వేష్‌ – నాగర్‌కర్నూల్‌ …

Read More »

పట్టణాలను ఆదర్శంగా మార్చాలి..సీఎం కేసీఆర్

తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చే గురుతర బాధ్యత కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల పై ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. మంగళవారం ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర స్థాయి మున్సిపల్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి ప్రజా ప్రతినిధులకు కర్తవ్యబోధ చేశారు. రాజకీయ నాయకుల ప్రవర్తన ఎలా ఉండాలో సోదాహరణంగా వివరిస్తూ, చివరికి భర్తృహరి సుభాషిత పద్యం చదివి, …

Read More »

21 రోజుల్లో ఇండ్లకు పర్మిషన్లు ఇవ్వాలి..మంత్రి కేటీఆర్‌

రూపాయి లంచం లేకుండా, 21 రోజుల్లో ఇండ్లకు పర్మిషన్లు ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులకు సూచించారు. అనుమతి ఇవ్వకపోతే అందుకు గల కారణం చెప్పాలన్నారు. ఇవాళ మంత్రి.. మర్రి చెన్నారెడ్డి హ్యూమన్‌ రీసోర్స్‌ డెవలప్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌లో అదనపు కలెక్టర్లకు నూతన పురపాలకు చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఎస్‌ బీ పాస్‌పై అధికారులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. మున్సిపల్‌ …

Read More »

సీఎం కేసీఆర్ పుట్టినరోజున నగర వ్యాప్తంగా హరితహారం..మేయర్‌

ఈ నెల 17న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్దం అవుతున్నాయి. ఇందులో భాగంగానే సీఎం పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున మొక్కలు నాటి, సీఎంకు పుట్టినరోజు కానుక ఇవ్వాలని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పిలుపునిచ్చారు. నగరంలోని అన్ని …

Read More »

ఫలించిన మంత్రి కేటీఆర్ కృషి..!!

ఇరాక్ లో చిక్కుకున్న 16 మంది తెలంగాణ బిడ్డలను సొంత ప్రాంతానికి రప్పించేందుకు మంత్రి కే. తారకరామారావు చూపిన చొరవ ఫలించింది. ఇరాక్ లో చిక్కుకొని అనేక బాధలు పడుతున్నామని, నకిలీ ఏజెంట్ల మోసంతో ఆక్కడ చిక్కుకొని కనీసం తాగేందుకు నీరు, తినేందుకు తిండి, వసతి సౌకర్యాలు లేక సొంత ప్రాంతాలకు తిరిగి రాలేక నాలుగు సంవత్సరాలుగా నరక యాతన అనుభవిస్తున్నామని మంత్రి శ్రీ కె.టి.రామారావు గారికి బాధితులు తెలిపారు. …

Read More »

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి…మంత్రి జగదీష్ రెడ్డి

మూసపద్దతిలో చేస్తున్న వ్యవసాయానికి స్వస్తి పలికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆరుగాలం కష్టపడి చేస్తున్న వరిపంటకు అంతిమంగా ఎకరాకు 15 వెలకంటే ఎక్కువగిట్టుబాటు కావడం లేదన్న అంశాన్ని రైతాంగం గుర్తించాలని ఆయన ఉపదేశించారు.అందుకు ప్రత్యామ్నాయంగా ఫామాయిల్, కూరగాయల వంటి పంటలపై దృష్టి సారిస్తే అధిక లాభాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. లాభసాటి పంటలపై రైతులకు అవగాహన కల్పించేందుకు గాను …

Read More »

తుపాకులగూడెం బ్యారేజీకి సమ్మక్క పేరు

గోదావరి నది మీద నిర్మితమౌతున్న తుపాకుల గూడెం బ్యారేజీకి తెలంగాణ ఆదీవాసీ వీరవనిత, వనదేవత ‘‘సమ్మక్క’’ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు తుపాకులగూడెం బ్యారేజీకి ‘‘సమ్మక్క బ్యారేజీ’’ గా నామకరణం చేస్తూ సంబంధిత జీవోను జారీ చేయాలని ఈఎన్‌సీ శ్రీ మురళీధర్ రావును సీఎం ఆదేశించారు. ముక్కోటి దేవతల కరుణాకటాక్షాలు బలంగా వుండడం చేతనే తెలంగాణలో అభివృద్ది అనుకున్న రీతిలో సాగుతున్నదని సీఎం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat