Home / rameshbabu (page 1303)

rameshbabu

ఏపీలో మళ్లీ ఎన్నికలు..?

అదేంటీ ఈ నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలే ఇంకా  విడుదల కాలేదు. మళ్లీ ఎన్నికలేంటీ అని ఆలోచిస్తోన్నారా.. లేకపోతే ఫేక్ వార్త అని నవ్వి ఊరుకుంటున్నారా..?. ఇది అక్షరాల నిజమైన వార్త. ఈ నెల పదకొండు తారీఖున జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం. మరికొన్ని చోట్ల గొడవ సంఘటనలు జరగడంతో ఆయా చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అసలు విషయానికి …

Read More »

ఎల్‌జీ నుండి సరికొత్త స్మార్ట్ ఫోన్..!

ఎల‌క్ట్రానిక్స్ తయారుచేసే ప్రముఖ కంపెనీ ఎల్‌జీ సంస్థ తమ నుండి సరికొత్త స్మార్ట్‌ఫోన్ వీ50 థిన్‌క్యూ పేరిట ఈ నెల 19వ తేదీన కొరియా మార్కెట్‌లో విడుద‌ల చేయనున్నట్లు తెల్పింది. అయితే ఈ ఫోన్ రూ.73,105 ధ‌ర‌కు స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి. 6.4 ఇంచ్ డిస్‌ప్లే, 3120 x 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ …

Read More »

మానవత్వాన్ని మరోపేరు కేటీఆర్..!!

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఒకపక్క పార్టీ బలోపేతం కోసం కష్టపడుతూనే మరోవైపు తనను నమ్మి గెలిపించిన సిరిసిల్ల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ల సమస్యలను పరిష్కరిస్తూ ఇంకోవైపు బంగారు తెలంగాణ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషిస్తూ బిజీ బిజీగా ఉంటారు. అయిన కానీ సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా ట్విట్టర్లో కేటీ రామారావు దేశంలో ఉన్న రాజకీయ నేతలకంటే ఎక్కువగా …

Read More »

ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ “టీజర్”

బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు.. కోలీవుడ్ నుండు మాలీవుడ్ వరకు సమాజంలో జరిగిన జరుగుతున్న వాస్తవ నేపథ్యాల ఆధారంగా తాజాగా సినిమాలు వస్తున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా సరిగా పన్నెండ్ల కిందట అంటే 2007-2013 సంవత్సరాల మధ్య జరిగిన మొత్తం యాబై ఏడు బాంబ్ బ్లాస్ట్‌ల సంఘటనలను ఆధారంగా తీసుకుని రైడ్ డైరెక్ట‌ర్ రాజ్‌కుమార్‌ గుప్తా తెర‌కెక్కించిన లేటెస్ట్ మూవీ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్.బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్‌ …

Read More »

అసలు ఏప్రిల్ 11న ఏమి జరిగిందంటే..?

ఏపీలో ఈ నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీడీపీ నేతలు చేసిన అరాచకాలు,దాడులపై ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు మంగళవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహాన్ ను కలిసి వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ”గత కొద్ది …

Read More »

ఆ “చిన్న లాజిక్” మిస్ అయిన చంద్రబాబు!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు మంగళవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాజ్ భవన్ లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం ఏపీలో నెలకొన్న శాంతి భద్రతల గురించి,ఈ నెల పదకొండు తారీఖున జరిగిన పోలీంగ్ సందర్భంగా తమ పార్టీ నేతలు,అభ్యర్థులు,కార్యకర్తలపై టీడీపీ నేతలు చేసిన దాడుల గురించి వివరించారు. అంతేకాకుండా …

Read More »

టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్..!

వచ్చే నెల ఏప్రిల్ 11న జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదిహేడు స్థానాల్లో పదహారు స్థానాలను గెలుపొంది దేశ రాజకీయాలను శాసించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ ఆలోచిస్తోన్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్లమెంటు ఎన్నికల సమరంకోసం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం గురించి,ఎంపీ అభ్యర్థులపై కసరత్తు నిర్వహించారు. ఒకపక్క తన తనయుడు,యువనాయకుడు కేటీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి …

Read More »

వైసీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటన

ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ లోక్‌సభ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది.ఈ రోజు ఆదివారం వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ నేత ,బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ ఎంపీ అభ్యర్థి నందిగం సురేశ్‌ లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అయితే అంతకుముందు నిన్న శనివారం రాత్రి పార్టీ తరఫున పోటీ చేసే తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాను ఆ …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్ళే..!

ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ రోజు ఆదివారం వైఎస్సార్ కడప జిల్లాలో ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. అనంతరం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో వైసీపీ నేతలు విలేకరుల సమావేశంలో పార్టీ తరఫున శాసనసభ, లోక్‌సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాలను విడుదల …

Read More »

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.

యావత్తు దేశమంతా గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్ సభతో పాటు త్వరలోనే పదవీ కాలం ముగుస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూలును విడుదల చేసింది. గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికల ప్రక్రియ ముగించనుంది.చీఫ్ ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat