Home / rameshbabu (page 784)

rameshbabu

తెలంగాణలో కర్ఫ్యూ.. ఎప్పటి నుండి అంటే..?

ప్రస్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి దృష్ట్యా తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇవాళ్టి నుంచి మే 1వ తేదీ ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు రాష్ర్టంలో రాత్రి క‌ర్ఫ్యూ విధించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. క‌ర్ఫ్యూ నుంచి అత్య‌వ‌స‌ర స‌ర్వీసులు, పెట్రోల్ బంక్‌లు, మీడియాకు మిన‌హాయింపు ఇచ్చారు. రాత్రి 9 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ …

Read More »

టీకా వేశాక పాజిటివ్‌ రాదు!

వ్యాక్సిన్‌ వేయించుకున్నాక జ్వరం, ఒళ్లు నొప్పులు, కొద్దిగా దగ్గు వస్తాయి. జలుబు చేసినట్లు కూడా ఉంటుంది. ఇవన్నీ అందరికీ కచ్చితంగా వస్తాయి. వారు ఆస్పత్రులకు వెళ్లి కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. వ్యాక్సిన్‌ వేయించుకున్నాక 15 రోజుల వరకు ఎప్పుడు టెస్టు చేయించుకున్నా పాజిటివ్‌ అనే వస్తుంది. అలాంటి వారిని భయపడొద్దని చెప్పండి. టెస్టులు చేయించుకోవద్దని చెప్పండి. అనవసరంగా పాజిటివ్‌ అని భయపడొద్దు..’అంటూ వైద్య సిబ్బంది చెప్తున్నట్టుగా ఓ ఆడియో క్లిప్పింగ్‌ …

Read More »

దమ్ముంటే ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురా : ‌మంత్రి కేటీఆర్

తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇల్లంత‌కుంట మండ‌లం కేంద్రంలో వివిధ అభివృద్ధి ప‌నులు ప్రారంభించిన సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.బండి సంజ‌య్‌ను సూటిగా అడుగుతున్నా.. ఈ రెండేళ్ల‌లో క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంట్‌కు ప్ర‌త్యేకంగా ఒక్క పైసా అయినా తెచ్చారా? మతం పేరుతో రెచ్చ‌గొట్ట‌డం, చిల్ల‌ర రాజ‌కీయం చేయ‌డం స‌రికాదు. ద‌మ్ముంటే అభివృద్ధిలో త‌మ‌తో పోటీ …

Read More »

తెలంగాణలో‌ నూత‌న జోన‌ల్ విధానానికి కేంద్రం ఆమోదం

తెలంగాణ రాష్ట్రంలో పలు శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన జోనల్‌ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ ‘371డి’లోని (1) (2) క్లాజ్‌ల కింద దాఖలుపడిన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి.. తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ లోకల్‌ కేడర్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) ఆర్డర్‌-2018కి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర హోంశాఖ సోమవారం రాత్రి జారీచేసిన …

Read More »

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ సెకండ్‌ వేవ్‌ నానాటికీ విజృంభిస్తోంది. అత్యంత వేగంగా విస్త‌రిస్తున్న ఈ వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు ఇప్ప‌టికే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా కొనసాగుతోంది. తాజాగా వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది

Read More »

మీ పేరుపై ఎన్ని ఫోన్‌ నంబర్లున్నాయో తెలుసుకోండి ఇలా..?

మనకు తెలియకుండానే మన పేరు మీద ఎన్ని ఫోన్‌ నంబర్లున్నాయో తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను విజయవాడ టెలికాం విభాగం(డీవోటీ) రూపొందించి సోమవారం ప్రారంభించింది. http://tafcop.dgtelecom.gov.in అనే వెబ్‌సైట్‌లో మొబైల్‌ నంబరు.. దానికి వచ్చే ఓటీపీ నమోదు చేయగానే మన పేరుమీద ఉన్న ఫోన్‌ నంబర్ల వివరాలన్నీ వస్తాయి. వాటిలో మనకు అవసరం లేనివి, మనకు తెలియకుండా మన పేరుమీద ఉన్న వాటిని సెలక్ట్‌ చేసి సబ్మిట్‌ చేస్తే.. టెలికం శాఖ …

Read More »

టీఆర్ఎస్ లో చేరిన యువకులు..

వరంగల్ శివనగర్ కి చెందిన సుమారు 300 మంది యువకులు మంద అక్షిత్ పటేల్ తో కలిసి టీఆర్ఎస్వీ నాయకుడు కలకొండ అవినాష్,టీఆర్ఎస్ నాయకుడు పగడాల సతీష్ ఆద్వర్యంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్ లో టీఆర్ఎస్ లో చేరారు..ఈ మేరకు వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ది సాద్యమన్నారు.టీఆర్ఎస్ పాలనలో …

Read More »

ఆర్సీబీ కి ఇదే తొలిసారి

ఐపీఎల్ చరిత్రలో 2008 నుంచి ఇప్పటివరకు ఆడిన తొలి 3 మ్యాచులకు గాను మూడింట్లో నెగ్గడం ఆర్సీబీ కి ఇదే తొలిసారి. ముంబై, హైదరాబాద్, KKRపై జయకేతనం ఎగరేసి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. ABD, మ్యాక్స్వెల్ అద్భుతమైన ఫామ్ ఆ జట్టుకు ప్లస్ పాయింట్. ఇక RCB జోష్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ సారి RCBకి తిరుగులేదని, కప్పు కొడుతున్నాం …

Read More »

మీరు ఆ మాస్కులనే వాడుతున్నారా..?

వస్త్రం (క్లాత్)తో తయారు చేసిన మాస్కుల కంటే N95 లేదా KN95 మాస్కులు శ్రేయస్కరమని అమెరికా మేరీల్యాండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫహీమ్ యూనస్ చెప్పారు. రెండు N95 లేదా KN95 మాస్కులు కొని ఒక్కో రోజు ఒక్కోటి వాడాలని సూచించారు. ఒకటి వాడిన తర్వాత దానిని పేపర్ బ్యాగులో ఉంచి మరుసటి రోజు వాడాలన్నారు. అవి పాడు కాకపోతే కొన్ని వారాల పాటు వాడుకోవచ్చన్నారు. వస్త్రంతో చేసిన మాస్కులు ధరించవద్దన్నారు.

Read More »

నోటి దుర్వాసన పోవాలంటే

నోటి దుర్వాసన పోవాలంటే ఇవి ట్రై చేయండి 1. పుదీనా ఆకులు నమిలితే నోట్లో తాజాదనం వస్తుంది. 2. అల్లం ముక్కలను నమిలితే చెడు శ్వాస పోతుంది. 3. ఆపిల్తోని పాలిఫెనాల్స్ దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపుతుంది. 4. దాల్చిన చెక్క నోటి దుర్వాసనను పోగొట్టి, మంచి వాసన ఇస్తుంది. 5. విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు తింటే లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా దుర్వాసన దూరమవుతుంది. 6. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat