Home / rameshbabu (page 910)

rameshbabu

GHMC Results Update-ఓల్డ్ బోయిన్‌ప‌ల్లి డివిజ‌న్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మ‌య్యింది. మొద‌ట పోస్ట‌ల్ బ్యాలెట్ల‌ను లెక్కించారు. మొత్తం 150 డివిజ‌న్ల‌లో 1122 మంది అభ్య‌ర్థులు ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. డిసెంబ‌ర్ 1న జ‌రిగిన పోలింగ్‌లో 34,50,331 మంది త‌మ ఓటుహ‌క్కు వినియోగించుకున్నారు. ఇందులో 1926 పోస్ట‌ల్ ఓట్లు పోల‌య్యాయి. డివిజ‌న్ల‌వారీగా ఆయా పార్టీల‌కు పోలైన ఓట్ల వివ‌రాలు.. కుక‌ట్‌ప‌ల్లి స‌ర్కిల్‌.. ఓల్డ్‌బోయిన్‌ప‌ల్లి డివిజ‌న్‌- 17 (టీఆర్ఎస్ 8, బీజేపీ 7, చెల్ల‌నివి రెండు ఓట్లు) …

Read More »

ఉప్పల్‌, కాప్రా సర్కిల్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాల వెల్లడి

జీహెచ్‌ఎంసీ ఓట్ల లెక్కింపు ప్రారంభమై కొనసాగుతుంది. అధికారులు మొదటగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపును చేపట్టారు. ఉప్పల్‌, కాప్రా సర్కిళ్లలోని డివిజన్‌లలో పోలైన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఉప్పల్‌ సర్కిల్‌.. చిలకానగర్‌ డివిజన్‌-13(టీఆర్‌ఎస్‌-3, బీజేపీ-4, కాంగ్రెస్‌-1, తిరస్కరణ-5) ఉప్పల్‌ డివిజన్‌-16(బీజేపీ-2, కాంగ్రెస్‌-4, తిరస్కరణ-10) రామాంతపూర్‌ డివిజన్‌-11(టీఆర్‌ఎస్‌-2, బీజేపీ-8, కాంగ్రెస్‌-1, తిరస్కరణ-1) కాప్రా సర్కిల్‌.. కాప్రా డివిజన్‌-19(టీఆర్‌ఎస్‌-9, బీజేపీ-3, కాంగ్రెస్‌-2, తిరస్కరణ-4) ఏఎస్‌రావు నగర్‌-2 డివిజన్‌-14(టీఆర్‌ఎస్‌-3, బీజేపీ-5, …

Read More »

మాజీ ఎంపీ దివాకర్ రెడ్డికి షాక్ -రూ.100కోట్లు జరిమానా

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ  తెలుగుదేశం పార్టీకి చెందిన  మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి భారీ షాక్ తగిలింది. ఏపీ మైనింగ్ అధికారులు రూ.100 కోట్ల జరిమానా విధించారు. వంద కోట్లు కట్టకపోతే ఆర్ అండ్ ఆర్ చట్టం కింద ఆస్తులు జప్తు చేస్తామన్నారు. త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో జేసీ కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. యాడికి మండలం కోనఉప్పలపాడులో అక్రమ తవ్వకాలు …

Read More »

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్..

ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే కేపి వివేకానంద్  అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్  తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ గ్రామం ప్రశాంతి నగర్ లోని శివా విద్యానికేతన్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఈరోజు ఎమ్మెల్యే గారు ఓటు వేశారు. ఓటర్లు ప్రతి ఒక్కరూ తమ ఓటు …

Read More »

ఓటు హక్కు వినియోగించుకున్నమంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఉదయం మొదలైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని నందినగర్ పోలింగ్ బూత్‌లో మంత్రి కేటీఆర్ దంపతులు ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు వేసే వారికి మాత్రమే నిలదీసే హక్కు ఉంటుందని అన్నారు. దయచేసి అందరూ ఓటింగ్‌లో పాల్గొనాలని కోరారు. …

Read More »

జీహెచ్‌ఎంసీ పోలింగ్ అప్డేట్.. ఓటు వేసిన సినీ ప్రముఖులు వీళ్ళే

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్‌ బల్దియా బాద్‌షా ఎవరో నిర్ణయించే ఎన్నికలు మంగళవారం ఉదయం ప్రారంభమైయాయి.మొత్తం 150 డివిజన్స్‌లో ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. * మెగాస్టార్‌ చిరంజీవి, సతీమణి సురేఖతో కలిసి జూబ్లీక్లబ్‌లో ఓటు హక్కును వియోగించుకున్నారు * ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి ఎఫ్‌ఎన్‌సీసీలో ఓటు వేశారు. * …

Read More »

టీఅర్ఎస్ ఎమ్మెల్యే మృతి

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కి చెందిన సీనియర్ నాయకుడు,నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్శ్జింహయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు మంగళవారం తెల్లారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో నగరంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి అపోలో అసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. నకిరేకల్ ఎంపీపీగా రాజకీయ ప్రస్థానం మొదలెట్టిన ఆయన నకిరేకల్ …

Read More »

బాబుది బషీర్‌బాగ్ కాల్పుల చరిత్ర

రైతులు, వ్యవసాయం గురించి మాడ్లాడే నైతికత ప్రతిపక్ష నేత చంద్రబాబుకి లేదని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు. ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం పట్ల టీడీపీకి చిత్తశుద్ది ఉంటే 23 సీట్లు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. దివంగత వైఎస్సార్ ఉచిత విద్యుత్ అంటే కరెంట్‌ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని‌ విమర్శించిన బాబుకు రైతుల గురించి …

Read More »

హైదరాబాద్ లో ఆరేండ్లలో 67వేల కోట్ల అభివృద్ధి

‘ఎన్నో స్కీంలు.. మరెన్నో కట్టడాలు.. ఇంకెన్నో అద్భుతాలు.. ఈ ఆరున్నరేండ్ల తెలంగాణలో ఆవిష్కృతమయ్యాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు.. కాస్మొపాలిటన్‌ నగరం అనువైన మౌలిక సదుపాయాలతో నగిషీలు దిద్దుకొన్నది.  అభివృద్ధి గురించి మాటలు చెప్పడమే కాదు.. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించింది. ఒక్కసారి భాగ్యనగరాన్ని నలువైపులా వీక్షిస్తే చాలు అభివృద్ధి అంటే ఎంటో అవగతమవుతుంది. ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో గ్రేటర్‌లో ఆవిష్కృతమైన అద్భుతాల్లో కొన్ని…  నమస్తే తెలంగాణ …

Read More »

మ‌హేష్ బాబు రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోను హీరో

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోను హీరోనే. కొన్నాళ్లుగా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ వ‌స్తున్న మ‌హేష్ అరుదైన వ్యాధి సోకిన చిన్నారులకు  వైద్యం కోసం ఆర్థిక సాయం చేస్తున్నారు. ఎంతో మంది చిన్నారుల‌కి గుండె ఆప‌రేష‌న్స్ చేయించి వారి పాలిట దేవుడిగా మారాడు.  తాజాగాఏపీకి చెందిన  డింపుల్ అనే  చిన్నారి వైద్య ఖర్చులన్నీ మహేశ్ బాబు భరించారు. ఆ చిన్నారికి అరుదైన కాల్సిఫైడ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat