Home / shyam (page 129)

shyam

వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ టవర్స్‌పై ఉగ్రదాడికి నేటికి 18 ఏళ్లు…!

సెప్టెంబర్ 11… ఈ పేరు వినగానే అమెరికన్లు కలలో కూడా ఉలిక్కిపడతారు. ప్రపంచం మొత్తం గజగజా వణికిపోతారు. అమెరికా చరిత్రలోనే కాదు…ప్రపంచ చరిత్రలోనే పెను విషాదం ఈ రోజు చోటు చేసుకుంది. సరిగ్గా 18 ఏళ్ల క్రితం ఈ రోజు ప్రపంచాన్ని శాసించిన అగ్రరాజ్యం అమెరికా చివురుటాకులా వణికిపోయింది. అమెరికా ఆర్థిక శక్తికి సూచకంగా అమెరికన్లు గర్వంగా చెప్పుకునే వరల్డ్ ట్రేడ్ సెంటర్‌‌లోని ట్విన్ టవర్స్ క్షణాల్లో కుప్పకూలి, దగ్ధమైన …

Read More »

పిజ్జాలు తింటే..ఏం జరుగుతుందో తెలిస్తే లైఫ్‌లో ముట్టుకోరు..!

ప్రెజెంట్ జనరేషన్‌లో పిజ్జాలు, బర్గర్లు వంటి జంక్‌ఫుడ్ తినడం ఎక్కువై పోయింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లవరకు జెంట్స్, లేడీస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్లూ పిజ్జాలను తినడం ఫ్యాషన్‌గా మారింది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌స్‌, స్టూడెంట్స్‌కు పిజ్జా ఆర్డర్‌ చేయనిదే రోజు గడవదు. లంచ్‌, డిన్నర్‌లో కూడా ఈ పిజ్జాలు భాగమై పోయాయి. అయితే ప్రతి రోజూ ఈ పిజ్జాలు తినడం వల్ల ఊబకాయం పెరిగిపోతుందని.. గుండె సంబంధిత …

Read More »

పల్నాడులో చంద్రబాబుకు షాక్ ఇచ్చిన టీడీపీ కార్యకర్తలు…!

టీడీపీ కార్యకర్తలపై వైయస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడుతున్నారంటూ గత కొద్ది రోజులుగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దుష్ప్రచారానికి తెరలేపిన సంగతి తెలిసింది. గత కొద్ది రోజులుగా వైసీపీ బాధిత పునవారాస కేంద్రాలు అంటూ మీటింగ్‌లు పెట్టి…కార్యకర్తలతో జగన్‌ సర్కార్‌పై తిట్టిస్తూ తాను..తిడుతూ..నానా యాగీ చేస్తున్నాడు చంద్రబాబు. తాజాగా సెప్టెంబర్ 11న ఛలో ఆత్మకూరు అంటూ పిలుపునిచ్చి పల్నాడులో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. అయితే చంద్రబాబు కుట్రలపై సొంత …

Read More »

షాకింగ్…షుగర్‌తో డైలీ ఇవి తాగితే…లైఫ్ డేంజర్‌లో పడ్డట్లే..!

మనకు నీరసంగా ఉన్నప్పుడు చక్కరేసుకుని చిక్కటి ఛాయ్ తాగుతాం…అంతే..ఒక్కసారిగా బాడీ యాక్టివ్‌ అయినట్లుగా, రిలాక్స్‌గా ఫీల్ అవుతాం. అలాగే చక్కరేసుకుని ఓ గ్లాసు ఫ్రూట్ జ్యూస్ తాగినా ఫుల్ ఎనర్జీ వచ్చినట్లు ఉంటుంది. కొంత మంది టీ, జ్యూస్‌లలో చక్కెర తక్కువగా ఉంటే ఇష్టపడరు…తీపిదనం కోసం ఓ రెండు చెమ్చాలు షుగర్ వేసుకుని మరీ తాగుతారు..ఇలా ప్రతి రోజూ చక్కెర ఎక్కువ వేసుకుని టీలు, జ్యూస్‌లు తాగేవాళ్లకు క్యాన్సర్ వచ్చే …

Read More »

భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన నిప్పుకణిక..తెలంగాణ వీర వనిత…చాకలి ఐలమ్మ..!

నేడు పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన ధీరవనిత…చాకలి ఐలమ్మ వర్థంతి. భూస్వాముల పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా ఒంటరిగా యుద్ధమే చేసిన చాకలి ఐలమ్మ… 1919 వరంగల్‌ జిల్లా, రాయపర్తి మండలంలోని క్రిష్టాపురం గ్రామంలో జన్మించింది. చాకలి ఐలమ్మ అసలు పేరు చిట్యాల ఐలమ్మ. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో వివాహం జరిగింది. ఈ దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. ఒక …

Read More »

ప్రతి రోజూ ఈ ఆకు తింటే..వందేళ్లు బతకడం గ్యారంటీ…!

ప్రస్తుత మోడ్రన్ లైఫ్‌లో, మారిన ఆహార అలవాట్ల నేపథ్యంలో చాలా మంది ఎసిడిటీ, అల్సర్ వంటి జీర్ణాశయ వ్యాధులు, ప్రాణాంతక గుండెజబ్బుల పాలవుతున్నారు. బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్‌లు వంటి జంక్‌ఫుడ్‌తో లేని రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. వేలకు వేలు తగలేసి ఇంగ్లీష్ మందులు ఏళ్ల తరబడి వాడినా…పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. అయితే మనకు సీజన్‌లో రేగు పండ్లు దొరుకుతాయి. అయితే రేగు పండ్ల ఆకులు మాత్రం విరివిగా దొరుకుతూనే …

Read More »

డైలీ ఇడ్లీ, దోశ, వడ తింటున్నారా.. ఇక మీ పని అంతే సంగతులు..!

మనలో చాలా మందికి పొద్దున్నే టిఫిన్ చేయడం అలవాటుగా మారింది. ఇడ్లీనో, దోశనో, వడనో పూరీనో..ఇలా రోజుకో రకం టిఫిన్ చేస్తుంటాం. డాక్టర్లు కూడా మార్నింగ్ అల్పాహారం తీసుకోకపోతే.. ఫ్యూచర్‌లో  గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తుంటారు. అందుకే మన రోజువారీ అల్పాహారంలో ఇండ్లీ, వడ, దోశ, పూరీ భాగం అయిపోయాయి. చాలా మంది భోజన ప్రియులు పొద్దునే ఓ రెండు ఇడ్లీలు ఓ రెండు వడలు , …

Read More »

తెలంగాణ కంచి గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..!

ఎవరికైనా బల్లిదోషం పోవాలంటే కంచికి వెళ్లాలంటారు..కానీ దూరభారంతో వెళ్లలేని వారు..తెలంగాణలోని ఓ గుడికి వెళితే బల్లిదోషం తొలగి, కంచికి వెళ్లినంత పుణ్యం వస్తుంది. పూర్తిగా కంచిని తలపించే ఈ గుడి పేరేంటి..ఎక్కడ ఉంది అంటారా…సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామంలో… చుట్టూ పచ్చని పంట పొలాలు, పక్కనే కోనేరుతో.. ఆహ్లాదకర వాతావరణంలో ఓ గుట్టపై శ్రీదేవీ, భూదేవీ సమేతంగా కొలువై ఉన్న శ్రీ ఆదినారాయణస్వామి భక్తులను కరుణిస్తున్నాడు. ఈ …

Read More »

మొహర్రం స్ఫూర్తిని కొనసాగిద్దాం…సీఎం కేసీఆర్..!

నేడు మొహర్రం పండుగ.. మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన అత్యున్నత త్యాగానికి ప్రతీకగా ప్రపంచ వ్యాప్తంగా మొహర్రం సంతాపదినాలు పాటిస్తారు. మొహర్రం పండుగ సందర్భంగా పీర్లను ఊరేగిస్తారు. బతుకమ్మ, బోనాల పండుగ లాగా…పీర్ల పండుగ కూడా తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ రోజు మొహర్రం పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ ముస్లిం సోదరులకు తన సందేశాన్ని ఇచ్చారు. ” నేడు మొహర్రం పండుగ. …

Read More »

ఫ్రెంచ్ కిస్‌తో ఎన్ని రోగాలు వస్తాయో తెలిస్తే.. జన్మలో మీ పార్టనర్‌కు ముద్దు పెట్టరు…?

ఫ్రెంచ్‌కిస్…స్త్రీ, పురుషుల మధ్య ఉన్న ప్రేమ గాఢతను తెలిపే..ముద్దు. భార్యభర్తలు, ప్రేమికులు.. ఒకరిపెదాలు మరొకరు జుర్రుకుంటూ, ఒకరి నాలికను మరొకరు చప్పరిస్తూ.. ఫ్రెంచ్‌కిస్‌తో అంతులేని ఆనందాన్ని పొందుతారు. ముద్దుల్లోనే ప్రత్యేకమైన ఈ ఫ్రెంచ్‌కిస్‌ను లాగించని వారు ఉండరూ..అయితే ఈ ఫ్రెంచ్‌ కిస్‌తో అనారోగ్యానికి ముప్పు అని ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా గనేరియా వంటి సుఖవ్యాధులు ఈ ఫ్రెంచ్‌ కిస్‌ వల్ల వస్తుందని ఆస్ట్రేలియాలోని మోనాష్‌ యూనివర్సిటీ సైంటిస్టులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat