Home / ANDHRAPRADESH (page 142)

ANDHRAPRADESH

బ్రేకింగ్..అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌‌పై దేవినేని ఉమా సోదరుడి సంచలన వ్యాఖ్యలు..!

చంద్రబాబు హయాంలో అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై జగన్ సర్కార్ నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌తో పాటు సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కంచికచర్ల మార్కెటయార్డ్ మాజీ ఛైర్మన్ నన్నపనేని లక్ష్మీ నారాయణ, ఆయన కుమారుడు సీతారామరాజు ఇళ్లల్లో సీఐడీ, సిట్ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక పత్రాలతోపాటు రెండు సీడీలను స్వాధీనం చేసుకున్నారు. …

Read More »

ఉత్తరాంధ్ర జిల్లాల టూర్ రద్దు చేసుకున్న జనసేనాని… కారణం ఇదే..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఉత్తరాంధ్ర ప్రజల చేతిలో ఎదురైన ఘోర పరాభావంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అమరావతికి జై కొట్టి విశాఖలో రాజధాని ఏర్పాటుపై కుట్రలు చేస్తుండడంతో సహించలేని ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబును ఎయిర్‌పోర్ట్ వద్ద అడ్డుకుని, ఆయన కాన్వాయ్‌పై చెప్పులు, టమాటాలు, గుడ్లు విసిరారు. చంద్రబాబు ఐదుగంటల పాటు నడిరోడ్డుపై కూర్చుని..పోలీసులపై చిందులు వేసినా…ప్రజలు ఎక్కడా వెనకడుగు వేయలేదు..బాబును …

Read More »

డొంక కదులుతుంటే చిట్టి నాయుడు సైకోపాత్ లా మారిపోయాడట !

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయాలు వేడి వేడిగా కనిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా టీడీపీ విషయానికి వస్తే అసలే ఘోరంగా ఓడిపోవడంతో పగతో ఉంది. ఈ పగ అంతా ఓడిపోయామూ ఇప్పుడు ప్రజలకు ఎలాంటి పనులు చేయలేకపోతునామే అని మాత్రం కాదు. ప్రజలకు మంచి పనులు చేస్తున్న ప్రస్తుత సీఎం జగన్ గెలిచాడన్న కోపంతోనే. ఓడిపోయిన వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉంటూ ప్రజల పక్షాన ఉండి అదికార పార్టీ చేస్తున్న మంచి …

Read More »

ఏపీలో తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభం..!

ఏపీలో జగన్ సర్కార్ ఫిబ్రవరి నుంచి సామాజిక పింఛన్లను లబ్దిదారుల ఇంటి దగ్గరకే పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ నెల కూడా పింఛన్లను లబ్దిదారులకు వారి ఇంటి దగ్గరే అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 58.99లక్షల పింఛన్‌ లబ్ధిదారులకు ఈ తెల్లవారుజామునుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. అదివారం సెలవు రోజు అయినప్పటికీ పింఛన్‌దారులకు వారి ఇంటి వద్దే డబ్బులు అందజేసేందుకు …

Read More »

ప్రణయ్ హత్య తర్వాత మరో దారుణం.. మారుతిరావు షెడ్డులో కుళ్లిపోయిన శవం ఎవరిది..?

మిర్యాలగూడలో ప్రణయ్ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తన కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందనే కారణంతో ఆమె భర్త ప్రణయ్‌ను చంపించిన మారుతిరావు జైలుకు వెళ్లి కొంత కాలం కిందట బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే ప్రణయ్ హత్య తర్వాత కూడా అమృత తన అత్తమామల ఇంట్లోనే ఉంటున్నారు. ఇదిలా ఉంటే… తాజాగా మారుతిరావుకు చెందిన షెడ్డులో ఓ శవం బయటపడడం మిర్యాలగూడలో తీవ్ర కలకలం …

Read More »

మరోసారి విశాఖకు చంద్రబాబు..పక్కా స్కెచ్.. ఈ సారి భారీ విధ్వంసానికి టీడీపీ కుట్ర చేస్తుందా..!

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు, టమాటాలు, గుడ్లు కొట్టి అడ్డుకోవడంపై టీడీపీ రగలిపోతుంది..వైసీపీ శ్రేణులే చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే..విశాఖలో రాజధాని ఏర్పాటును అడ్డుకుంటున్న చంద్రబాబుపై ప్రజలు తిరగబడ్డారని వైసీపీ నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే…ఎక్కడ అడ్డుకున్నారో…అక్కడ నుంచే మళ్లీ చంద్రబాబు ప్రజా చైతన్యయాత్ర మొదలుపెట్టాలని టీడీపీ నేతలు పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు మళ్లీ విశాఖలో చంద్రబాబు పర్యటనకు టీడీపీ ఏర్పాట్లు చేస్తుంది. అయితే …

Read More »

సీఎం జగన్​ తో ముఖేశ్​ అంబానీ భేటీ.. కీలక నిర్ణయాలు !

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్​ తో ప్రముఖ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ఖేశ్​ అంబానీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చించారు. ముఖేశ్ అంబానీ వెంట ఆయన కుమారుడు అనంత్, ఎంపీ పరిమళ్ నత్వానీ ఉన్నారు. కాగా, రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చిస్తున్నట్టు సమాచారం. అంబానీకి గన్నవరం ఎయిర్ పోర్టులో పార్టీ ఎంపీ వేణుంబాక …

Read More »

నెమ్మదిగా అమరావతిలో టీడీపీ మూలాలపై బిగుస్తున్న సీఐడీ ఉచ్చు!

కృష్ణాజిల్లా కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నన్నపనేని లక్ష్మీనారాయణ ఇంటికి సిఐడి అధికారులు నోటీసులు అందించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోలు విషయమై సోదాలు నిర్వహించేందుకు సిఐడి అధికారులు వచ్చారు. లక్ష్మీనారాయణ అల్లుడు దమ్మాలపాటి శ్రీనివాసరావు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గా పనిచేసారు. ఈక్రమంలో సీఐడీ అధికారులు ఇంటికి సర్చ్ నోటీస్ అంటించి …

Read More »

ఐసీఆర్ఏ ద్వారా జగన్ సర్కార్ కీలక నిర్ణయం..!

రాష్ట్రంలో నిపుణులైన మానవ వనరుల అవసరం ఎక్కువగానే ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో కలిపి ఏడాదికి లక్ష చొప్పున మానవ వనరుల అవసరాలు ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది.ఈ మేరకు యువతను ఆ అవసరాలకు అనుగుణంగా తీర్చేదిద్దే చర్యలు ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా రాష్రంలోని ఆయా జిల్లాల్లో  స్థానిక పరిశ్రమలు, వాటి అవసరాలను గుర్తించి ఆ మేరకు స్థానిక యువతకు శిక్షణ ఇవ్వాలని …

Read More »

టీటీడీ బడ్జెట్ ప్రవేశపెట్టిన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి..!

టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది.. 2020-21 సంవత్సరానికి గాను 3,309 కోట్ల రూపాయల బడ్జెట్ కు ఆమోదం తెలిపిన టిటిడి పాలకమండలి. శార్వరినామ సంవత్సర టిటిడి నూతన పంచాంగాన్ని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆవిష్కరించారు.గత ఏడాది కంటే 66 కోట్ల మేర టిటిడి బడ్జేట్ పెరిగింది. భూందిపోటులో అగ్నిప్రమాదాల నివారణకు 3.30 కోట్లు కేటాయింపు, తిరుపతిలోని జూపార్క్ దగ్గర 14 కోట్లతో ప్రతిభావంతుల శిక్షణా సంస్థ వసతి గృహం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat