Home / BUSINESS (page 7)

BUSINESS

తెలంగాణలో చమురు రిగ్గుల తయారీ పరిశ్రమ

తెలంగాణ రాష్ట్రంలో మేఘా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కు చెందిన అనుబంధ సంస్థ డ్రిల్ మెక్ స్పా  (ఇటలీ) చమురు రిగ్గులు,దాని అనుబంధ పరికరాల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నది. దీని గురించి రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు సమక్షంలో ఈ రోజు సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నది. భారీ పెట్టుబడితో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు …

Read More »

రతన్ టాటా గురించి మీకు తెలియని Top-7 అంశాలు

ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా గురించి మీకు తెలియని Top-7 అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..? 1. విమానంలో ఎకానమీ క్లాస్లోనే ప్రయాణిస్తారు 2. కారులో వెనకాల కాకుండా డ్రైవర్ పక్కనే కూర్చుంటారు. 3. పిల్లలు, తల్లులకు పోషకాహారం కోసం కార్యక్రమాలు 4. సొంత కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తారు. 5. కరోనా సమయంలో రూ.500 కోట్లు విరాళమిచ్చారు. 6. ఏ కంపెనీ కూడా అర్థిక భారం అని చెప్పి ఉద్యోగుల …

Read More »

దూసుకెళ్తున్న రిలయన్స్ జియో

రిలయన్స్ జియో నవంబర్ 20.19 లక్షల మంది యూజర్లను సొంతం చేసుకుంది. దీంతో ఆ కంపెనీ 42.8 కోట్ల మంది వినియోగదారులతో ప్రథమ స్థానంలో నిలిచింది. స్పెక్ట్రం కేటాయింపులకు సంబంధించి రూ. 30,791 కోట్ల బకాయిలను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది. ఎయిర్టెల్కు కొత్తగా 13.18 లక్షల మంది చందాదారులు చేరగా, వొడాఫోన్ ఐడియా 18.97 లక్షల మంది యూజర్లను కోల్పోయింది.

Read More »

హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం

హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు వెల్లడించింది. కొత్త వడ్డీ రేట్లు జనవరి 12 నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది. దీంతో బ్యాంక్లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ప్రయోజనం కలుగనుంది. రూ. 2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. వడ్డీ రేట్ల పెంపు 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల వరకు …

Read More »

మీరు ఓలా వాడుతున్నరా..?

ఆటో, కారు బుకింగ్‌ తర్వాత తమకు గిట్టుబాటు కావడం లేదని కొందరు డ్రైవర్లు రైడ్లను అకస్మాతుగా రద్దు చేస్తున్నారు. ఫలితంగా నిత్యం వేలాదిమంది ప్రయాణికులు రోడ్లపై తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితిపై పలువురు నెటిజన్లు ఓలా దృష్టికి తీసుకెళ్లగా రైడ్‌ రద్దు ప్రక్రియకు ఎట్టకేలకు పరిష్కారం చూపింది. ఇకపై కస్టమర్‌ క్యాబ్‌ బుక్‌ చేసిన వివరాలు డ్రైవర్‌కు కనిపించేలా ఓలా యాప్‌లో స్వల్ప మార్పులు చేశారు. లొకేషన్‌, పేమెంట్‌ …

Read More »

కిలో వడ్లు ఉత్పత్తి చేసేందుకు ఎన్ని నీళ్ళు అవసరమో తెలుసా..?

సహాజంగా,కిలో వడ్లు ఉత్పత్తి చేసేందుకు దాదాపు 3 నుంచి 5 వేల లీటర్ల నీరు వినియోగం అవుతోందని కేంద్రం తెలిపింది. అందుకే రైతులు ఇతర పంటల వైపు మళ్లాలని సూచించింది. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు పేర్కొంది. వేరుశనగ, పప్పు, నూనెగింజలు, సోయాబీన్, పత్తి, తృణధాన్యాలు, ఉద్యానపంటలను సాగు చేసిన వారికి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామంది.

Read More »

టమాటోలు ఇస్తే బిర్యానీ Free.. ఎందుకంటే..?

చెన్నైలో బిర్యానీ సెంటర్ ఇచ్చిన స్పెషల్ ఆఫర్ ఇప్పుడు వైరల్గా మారింది. కిలో టమాటోలు ఇస్తే.. బిర్యానీ ఫ్రీగా ఇస్తారట. లేదా బిర్యానీ కొంటే టమాటోలు ఫ్రీ అట. దీంతో భోజన ప్రియులు ఎగబడి మరీ ఇక్కడ బిర్యానీ కొంటున్నారు. చేశారంటే.. చెన్నైలో కేజీ టమాటో ధర రూ.150కి పైగా పలుకుతోంది. అక్కడ షాప్ ఒక కేజీ బిర్యానీ 100 రూపాయిలు. దీంతో పబ్లిసిటీ కోసం పెరిగిన టమాటో ధరను …

Read More »

AIRTEL కస్టమర్లకు Big Shock

ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ప్రీపెయిడ్ ఛార్జీల (టారిఫ్) ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంట్రీ టారిఫ్ వాయిస్ ప్లాన్లపై 20%, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లాన్లపై 25% వరకు పెంచనున్నట్లు తెలిపింది. ఛార్జీల పెంపు వల్ల ఒక్కో యూజర్పై వచ్చే సగటు ఆదాయం (Average Revenue Per User) రూ. 200-300కు చేర్చాలని భావిస్తోంది. పెరిగిన ఆదాయం 5G అమలుకు ఉపయోగపడుతుందని పేర్కొంది.

Read More »

Caron Caller Tune పోవాలంటే..?

గతేడాది నుంచి ఎవరికి కాల్ చేసినా కరోనా కాలర్ట్యూన్ విసుగు తెప్పిస్తోంది. అయితే కాల్ చేసినప్పుడు మీకు ఆ ట్యూన్ వినిపించిన వెంటనే 1 నొక్కండి. అప్పుడు మీకు రింగ్ వినిపిస్తుంది. ఇక దాన్ని డీయాక్టివేట్ చేయాలంటే.. BSNL: UNSUB అని టైప్ చేసి 56700 లేదా 56799కి మెసేజ్ చేయాలి. AIRTEL: CANCT అని టైప్ చేసి 144కి మెసేజ్ చేయాలి. JIO: STOP అని టైప్ చేసి …

Read More »

కొవాక్సిన్‌ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ సిగ్నల్

దేశీయ కంపెనీ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాక్సిన్‌ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర వినియోగ అనుమతి లభించింది!! అంతర్జాతీయ దిగ్గజ ఫార్మా సంస్థలతో పోటీ పడి.. వారికి దీటుగా అత్యంత వేగంగా టీకా తయారుచేసినా రకరకాల రాజకీయాల కారణంగా ఇన్నాళ్లుగా లభించని డబ్ల్యూహెచ్‌వో ఆమోదం ఎట్టకేలకు పండగ వేళ లభించింది. బుధవారంనాడు సమావేశమైన డబ్ల్యూహెచ్‌వో ‘సాంకేతిక సలహాదారుల బృందం’.. ఈ టీకాకు ‘ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌’ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat