Home / EDITORIAL (page 21)

EDITORIAL

రాజ్యసభకు నిస్వార్థ సైనికుడు..!

కేసీఆర్ గులాబీ జెండా ఎత్తిన రోజు నుంచి నేటిదాకా ఆయన వెన్నంటే నడిచిన జోగినిపల్లి సంతోష్ కుమార్.. ఇప్పుడు రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. పార్టీ కోసం నిస్వార్ధంగా సేవ చేస్తున్న సంతోష్ కుమార్‌కు రాజ్యసభ సీటు ఇవ్వడమే ఆయనకు ఇచ్చే సరైన గుర్తింపు అని పార్టీ నేతలంతా ముక్తకంఠంతో మద్దతు పలికారు. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా కార్యకర్తలందరికీ సంతోశ్ కమార్ అందరి మనిషిగా నిలిచాడు. చీకటి వెలుగులు.. గెలుపు ఓటములతో సంబంధం …

Read More »

ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే ..?ఎవరు గెలుస్తారు ..ఎవరు ఓడిపోతారు..?

ప్రముఖ జాతీయ వార్త పత్రిక అయిన టైమ్స్ ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికీ ఎన్ని సీట్లు ..ఏ ప్రాంతాల్లో మెజారిటీ వస్తుందనే అంశం మీద సర్వే చేసినట్లు ఆ పత్రిక తెలిపింది.ఈ పత్రిక చేసిన సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వలన వంద నుండి నూట …

Read More »

వైఎస్సార్ చరిష్మా ఉన్నోడు.ఢిల్లీని గడగడలాడించాడు..ఆయన ముందు బాబు ఎంత?

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సాక్షిగా ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు.ఇటివల అసెంబ్లీ సమావేశాల సాక్షిగా చంద్రబాబు మాట్లాడుతూ నలబై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటున్నాను.దేశంలో అత్యంత సీనియర్నాయకుడ్ని నేనే..నాపై ఒక్క కేసు లేదు.ఇప్పటివరకు నేను నిజాయితీగానే బ్రతికాను.నిప్పులా ఉంటున్నాను.ఇప్పుడు ఎవరన్న నన్ను చూస్తె మర్యాదిస్తారు అని తన …

Read More »

ఈ అవ్వ మాట‌ల‌కు ఫిదా అవుతున్న నెటిజ‌న్లు..!!

ఈ అవ్వ మాట‌ల‌కు ఫిదా అవుతున్న నెటిజ‌న్లు..!! అవును, ఈ ఫోటోలో క‌నిపిస్తున్న అవ్వ మాట‌లు విని తెగ షేర్‌లు కొడుతున్నారు. ఇంత‌కీ నెటిజ‌న్లు అంత‌లా షేర్‌లు కొట్ట‌డానికి కార‌ణ‌మేంటి. ఆ అవ్వ మాట్లాడిన మాట‌లు అంత ప‌వ‌ర్ ఫుల్లా అనుకుంటున్నారా..? అవును ఆ అవ్వ చెప్పిన మాట‌లు వింటే మీరు అవున‌నే అంటారు. ఇంత‌కీ ఆ అవ్వ ఏం చెప్పిందంటే..!! see also : మోడీ, చంద్ర‌బాబు స‌ర్కార్‌ల‌కు సూప‌ర్‌స్టార్ …

Read More »

వైసీపీలోకి 40ఏళ్ళ సీనియర్ రాజకీయ నేత..!

ఆయన నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ప్రముఖ సీనియర్ నాయకుడు.జిల్లా పార్టీ అధ్యక్షుడి దగ్గర నుండి ప్రభుత్వ విప్ వరకు ..ఎమ్మెల్సీ నుండి ఎంపీ వరకు ..మంత్రి నుండి టీటీడీ చైర్మన్ పదవి వరకు అన్ని పదవులను ఆయన అలంకరించాడు.అంతటి సీనియర్ నాయకుడు అయిన ఆయన వైసీపీ గూటికి చేరనున్నారా..?.ఇప్పటికే అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు మహేష్ వైసీపీలో చేరడంతో పల్నాడులో మంచి పటిష్ట …

Read More »

కేసీఆర్ @ గ్రీన్ ఇండియా..!

భారత దేశ రాజకీయ మూస పోకడలకు భిన్నంగా ఒక అద్భుతమైన భారత్ ను నిర్మించే సంకల్పానికి తెలంగాణ రథసారధి , ముఖ్యమంత్రి కేసీఆర్ అంకురార్పణ చేస్తున్నారు . ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని నవ భారత నిర్మాణానికి అవసరమైన బ్లూ ప్రింట్ తో కాంగ్రెస్ , బీజేపీ యేతర శక్తులను ఏకతాటిపైకి తీసుకొచ్చే కార్యాచరణ ను ఆయన ప్రారంభించారు . సమయం దొరికినప్పుడల్లా ప్రపంచ దేశాల పాలనా వ్యవస్థ గురించి అధ్యయనం …

Read More »

సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారా ..?వీలుందా ..?ఎలా ..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న శనివారం సాయంత్రం ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలు సరికొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.ఒకవేళ అవసరమైతే నేను ఆ బాధ్యతను తీసుకుంటాను ఆయన బహిరంగంగానే ప్రకటించారు.దీంతో ఇంట బయట చర్చలు జరుగుతున్నాయి.అయితే ప్రస్తుత పరిస్థితిలో సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి అవుతారా ..అయితే ఎలా అవుతారు …

Read More »

2019ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?ఎందుకు ..?కారణాలు ఏమిటి..?

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో దర్శి నియోజక వర్గంలో టీడీపీ తరపున బరిలోకి దిగిన శిద్దా రాఘవరావు కేవలం పదమూడు వందల డెబ్బై నాలుగు ఓట్ల తేడాతోనే తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై గెలుపొంది ప్రస్తుతం మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు.అయితే మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారు.ఎందుకు గెలుస్తారు..గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తారో ఒక లుక్ వేద్దామా ..దర్శి …

Read More »

ప్రత్యేక హోదా పోరాటంలో ఎవరు హీరో..!ఎవరు విలన్..!-బాబు సొంత సర్వే..!

ఉమ్మడి ఏపీ విభజన సమయంలో అప్పటి కేంద్ర పాలకపక్షమైన యూపీఏ గవర్నమెంట్ ఏపీకిచ్చిన ప్రధాన డిమాండ్లలో ఒకటి ప్రత్యేక హోదా.ఇదే అంశం గత సార్వత్రిక ఎన్నికల్లో కీలకంగా మారింది.అందుకే మిత్రపక్షాలుగా కల్సి మరి పోటిచేసిన టీడీపీ ,బీజేపీ పార్టీలు ఇచ్చిన ప్రధాన హామీ తమకు అధికారాన్ని కట్టబెడితే పదేండ్లు ప్రత్యేక హోదా ఇస్తామని.అందుకే ఏపీ ప్రజలు బీజేపీ ,టీడీపీ చెప్పిన మాటలు నమ్మి ఇటు రాష్ట్రంలో అటు పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ …

Read More »

వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా గెలుపు ఎవరిది..!

ఏపీలో ఎన్నికల సమరానికి మరో ఏడాది ఉండగానే అప్పుడే ఎన్నికల వేడి మొదలైనట్లు ఉంది.అందుకే అధికార పార్టీ అయిన టీడీపీ ఎన్నికల్లో గెలవడానికి పక్క ప్రణాళికలు రచిస్తుంది.అందులో భాగంగానే గత ఎన్నికల్లో ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు ఏండ్లుగా ప్రత్యేక హోదా ఎమన్నా సంజీవనా అని ప్రత్యేక ఫ్యాకేజీకు ఒప్పుకుంది టీడీపీ .తాజాగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రత్యేక హోదా కంటే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat