Home / Government (page 2)

Government

తెలుగు రాష్ట్రాల గవర్నర్ లు బదిలీ..?

నలుగురిని ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించిన ఓ మహామనిషి వృత్తి జీవితం తెలుగురాష్ట్రాలలో ముగియనున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సుధీర్ఘకాలం సేవలందించిన గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ బదిలీకి రంగం సిద్దమైంది. ఈయన స్థానంలో కిరణ్ బేడీ పేరు కేంద్రం పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కేంద్రంలో కీలకశాఖలో ఉండే ఓ అధికారి గవర్నర్ కు అత్యంత సన్నిహితంగా ఉండటంతో బాజపా కూడా ఇప్పటి వరకు బదిలీల …

Read More »

‘జాబు రావాలంటే బాబు రావాలంటూ’ డప్పుకొట్టి గెలిచిన బాబుకు డప్పు చిరిగేల సమాధానం చెప్పనున్న నిరుద్యోగులు

‘జాబు రావాలంటే బాబు రావాలి, ఇంటికో ఉద్యోగం’ అంటూ గత ఎన్నికలకు ముందు చంద్రబాబు జపించిన సూత్రం ఇది..ఇదే నినాదాలతో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం..అయితే ఐదేళ్ల పదవీకాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిరుద్యోగులను నట్టేట ముంచింది చంద్రబాబు ప్రభుత్వం.2014 రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 1,42,825 పోస్టులు ఖాళీ ఉన్నాయని కమలనాథన్‌ కమిటీ నివేదిక ఇచ్చింది. అప్పటి నుంచి నేటి వరకూ పదవీ విరమణ చేసిన …

Read More »

 ఆఖరికి జర్నలిస్టులనూ మోసం చేసిన చంద్రబాబు

రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల ఇళ్ళ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలనే డిమాండ్‌పై ఈ నెల 18వ తేదీ నుండి విజయవాడలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ జర్నలిస్ట్‌ ఫోరం (ఏపీజేఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షులు చెవుల కృష్ణాంజనేయులు వెల్లడించారు. విజయవాడ ఎన్‌జిఓ హోమ్‌లో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో జర్నలిస్టుల ఇళ్ళ నిర్మాణం ఆగిపోతుందనే భయం జర్నలిస్టుల్లో నెలకొందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా …

Read More »

మోడీ సంచ‌ల‌నం: అగ్ర‌వ‌ర్ణాల‌కు పది శాతం రిజర్వేష‌న్లు

ఆర్థికంగా వెనుకబడిన అగ్ర కులాల వారికి విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏడాదికి రూ.8 లక్షలకు తక్కువ ఆదాయం ఉన్న అగ్ర కులాల వాళ్లకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. దీంతో ప్రస్తుతం 50 శాతం ఉన్న రిజర్వేషన్లు 60 శాతానికి చేరనున్నాయి. ఈ మేరకు కేంద్రం రాజ్యాంగ సవరణ చేయనుంది. మంగళవారమే దీనికి సంబంధించిన సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. …

Read More »

ఒక్కో పోస్టుకు 144 మంది

ఏపీలో 2,723 పోస్టులకు కానిస్టేబుల్ ప్రాధమికి రాత పరిక్ష ఇవాళ జరుగుతుంది.ఈ పోస్టులకు 3.20లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా…ఒక్కొక్క పోస్టుకు 144 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 704 కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం గం.1 వరకు పరిక్ష జరుగుతుంది.ఇక ఈరోజు కేంద్ర సంబంధిత పరిక్ష కూడా ఉండడంతో దీనికి కూడా దరఖాస్తు చేసుకున్న వారికీ రేపు లేదా మరుసటి రోజుకు మార్చడం జరిగిందని సమాచారం.రాష్ట్ర …

Read More »

వైసీపీ నవరత్నంతో రాష్ట్రవ్యాప్తంగా 16లక్షల మంది విద్యార్ధుల జీవితాల్లో వెలుగులు

రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ప్రభుత్వ తీరుతో ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్‌ బకాయిలు కోట్లలో పేరుకు పోవడంతో కాలేజీలకు సకాలంలో జమ కావడం లేదు. నిధులు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఎంతోమంది విద్యార్థులకు కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. దీంతో ఎంతోమంది నిరుద్యోగులకు 2017 – 18 సంవత్సరానికి రావాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్‌ బకాయిలు చివరి దఫా కాలేజీలకు అందలేదు. పీజీ చదువుతున్న …

Read More »

ఆర్టిజీ బాబు కార్ డ్రైవర్ నిర్వాకం

అమరావతి కరకట్టపై అత్యంత వేగంగా వాహనం నడుపుతూ ఓ ద్విచక్ర వహనంపైకి దూసుకెళ్లిన వైనం.. సదరు ద్విచక్ర వాహన దారుడికి తృటిలో తప్పిన పెనుప్రమాదం..ఆ సమయంలో కారులో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ సిఈఓ బాబు… ప్రమాదకర కరకట్ట రహదారిలో ఐఏఎస్ అధికారులే అత్యంత వేగంగా వెళ్తూ వాహనదారుల్లో భయాందోళన కలిగిస్తుంటే సామాన్యులు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు….ఇదేమని సదరు బాబు వాహన డ్రైవర్ ను బాధితుడు ప్రశ్నించగా …

Read More »

ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసిన ఆస్పత్రులు…ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణం

ఆరోగ్యశ్రీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు చెందిన ఒక ప్రజారోగ్య కార్యక్రమం. ఈ పథకాన్ని 2007 ఏప్రిల్ 1 న రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో అప్పటి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. 2014లో ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ నందమూరి తారకరామారావు ఆరోగ్య సేవగా పేరు మార్చింది.ఈ ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య భీమా పథంకంగా గుర్తింపు పొందింది.ఇది ఒకప్పటి మాట…ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి.ప్రభుత్వాలు …

Read More »

వందేండ్ల త‌ర్వాత తెలంగాణ‌కు ప్ర‌త్యేక హైకోర్టు

తెలుగు రాష్ర్టాల చ‌రిత్ర‌లో జ‌న‌వ‌రి 1, 2019కి ప్ర‌త్యేకత చేరింది. నిజాంరాజు 1919లో ఏర్పాటుచేసిన హైకోర్టు.. వందేండ్లు పూర్తయిన తర్వాత తెలంగాణ, ఆంధప్రదేశ్ హైకోర్టులుగా విడిపోయింది. 1915 ఏప్రిల్ 15న ప్రారంభమైన దీని నిర్మాణం.. 1919 మార్చి 31న పూర్తయింది. 1920 ఏప్రిల్ 20నాడు అప్పటి ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దీనిని ప్రారంభించారు. అప్పట్లో దానిని నిజాం రాజ్యం హైకోర్టుగా పిలిచేవారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం …

Read More »

జనవరి 1 నుంచి వేర్వేరుగా కోర్టులు.. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అత్యంత జటిలంగా మారిన హైకోర్టు విభజన ఎట్టకేలకు సాకారమైంది. నాలుగున్నరేండ్లుగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, టీఆర్‌ఎస్ ఎంపీలు, తెలంగాణ న్యాయాధికారులు, న్యాయవాదులు, ఉద్యోగులు చేస్తున్న పోరాటం ఫలించింది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలోనే హైకోర్టును విభజిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా హైకోర్టు ఉండాలని చెప్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 214తోపాటు, ఏపీ పునర్విభజన చట్టం-2014 ప్రకారం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat