Home / LIFE STYLE

LIFE STYLE

నాలుగేళ్లలోపు పిల్లలకు ఆ మందులు వాడోద్దు

నాలుగేళ్లలోపు పిల్లలకు క్లోరోఫెనిరామైన్ మాలేట్, ఫెనైల్ట్ఫిన్ కాంబినేషన్లోని యాంటీ కోల్డ్ డ్రగ్స్ ఇవ్వడాన్ని కేంద్రం నిషేధించింది. దగ్గుమందుల వాడకంతో గతేడాది నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 141 మంది పిల్లలు చనిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినారెస్ట్ టాబ్లెట్, మక్స్డ్ సిరప్, నాసోక్లియర్ కోల్డ్-AF డ్రాప్స్ మొదలైనవి ఈ నిషేధిత కాంబినేషను చెందినవే.

Read More »

తినగానే నీళ్లు తాగుతున్నరా..?

భోజనం చేయగానే దాహం వేయడం సహజం. చాలామంది అన్నం తింటున్నంతసేపు నీళ్లు తాగుతూనే ఉంటారు. మరికొందరు చేతులు కడుక్కున్న వెంటనే చెంబెడు ఎత్తేస్తారు. ఇది అంత ఆరోగ్యకరమైన పద్ధతి కాదు అని పెద్దలు చెబుతూనే ఉంటారు. ఆ మాట వెనుక ఆంతర్యం ఏమిటి? తిన్నాక ఎంతసేపు ఆగాలి? తినగానే నీళ్లు తాగితే జీర్ణరసాలు పలుచబడిపోతాయి. ఇది అజీర్ణం, ఆకలి, పొట్ట నిండుగా అనిపించడం.. తదితర సమస్యలకు దారితీస్తుంది. వెంటనే నీళ్లు …

Read More »

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే..?

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. చుండ్రు సమస్యలు పోయి జుట్టు ఊడిపోకుండా గట్టిగా ఉండాలంటే.. జుట్టులో అసలైన మెరుపు రావాలంటే ఈ చిట్కాలు పాటించాలి… బౌల్‌లో టేబుల్‌ స్పూన్‌ కొబ్బరి నూనె, ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెను కలపాలి. బాగా మిక్స్‌ చేసి జుట్టుకు పట్టించాలి. జుట్టు ఎక్కువగా ఉంటే తగిన పరిమాణంలో మిక్స్‌ చేసుకోవాలి. జుట్టుమీద మసాజ్‌ చేసినట్లు పట్టించి ఇరవై నిముషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేస్తే …

Read More »

అద్దెగర్భంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు

 దాతల వీర్యంతో సరగసీ (అద్దెగర్భం) విధానం ద్వారా బిడ్డలను పొందేందుకు 12 జంటలకు ప్రత్యేక అనుమతి ఇస్తూ కర్ణాటక హైకోర్టు తీర్పును వెలువరించింది. 2023 మార్చి 14 నుంచి అమల్లోకి వచ్చిన అద్దెగర్భం చట్టంలోని సవరించిన నిబంధనల ప్రకారం.. సంతానం లేని దంపతులు దాతల బీజకణాల ద్వారా సరగసీ విధానంలో పిల్లలను కనే అవకాశం లేదు. సరగసీకి ఆ జంట తమ బీజకణాలను (భార్య అండం, భర్త వీర్యకణాలను) మాత్రమే …

Read More »

గర్భంతో ఉండగా తల్లులు ఒత్తిడికి గురైతే ఏమవుతుందంటే ..?

ప్రస్తుత బిజీ బిజీ జీవితంలో గర్భంతో ఉండగా తల్లులు ఒత్తిడి, ఆందోళనకు గురై సంఘటనలు మనం చూస్తూనే ఉంటాము .. అయితే ఇలా ఒత్తిడికి గురైన తల్లులకు  పుట్టబోయే పిల్లల ప్రవర్తనపై ప్రభావం పడుతుందని తాజా అధ్యయనం ఒకటి పేర్కొన్నది. ‘ప్రెగ్నెన్సీ సమయంలో తల్లుల మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలి. వారికి తగిన మద్దతు ఇవ్వటమన్నది అత్యంత కీలకం. అప్పుడు పుట్టబోయే పిల్లల మానసిక ప్రవర్తనలో సమస్యలు తలెత్తవు’ అని …

Read More »

మీరు రాత్రి ఏడు గంటల్లోపు తినడం లేదా ..?

సహజంగా ఆహారం తీసుకునే పద్ధతులు, వ్యాయామం, నిద్ర వంటివన్నీ ఆరోగ్యంతోపాటు ఆయుష్షు కూడా ఇస్తాయి. ముఖ్యంగా రాత్రి భోజనం, దీర్ఘాయుష్షు మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు ఇటలీలో అధ్యయ నం చేశారు. 90 నుంచి 100 సంవత్సరాల వయస్కులు ఎక్కువగా ఉండే ఎల్‌అక్విలాలో ఈ పరిశోధన జరిగింది. వీరిలో అత్యధికులు రాత్రి 7.13 గంటలలోపే భోజనం చేస్తారని గుర్తించారు. తక్కువ కేలరీలు ఉండే ఆహారాన్ని తింటారని గుర్తించారు. తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు …

Read More »

కోవిడ్ టీకాలకు… గుండె పోటుకు సంబంధం ఉందా..? లేదా..?

కరోనా విజృంభణ తర్వాత అత్యధికులు గుండెపోటుతో మృత్యువాత పడుతున్న సంగతి తెల్సిందే. అయితే కోవిడ్ కు గుండెపోటుకు ఏమైన సంబంధం ఉందా..?. లేదా అన్నది ఇప్పుడు తెలుసుకుందాము..?.  దేశ వ్యాప్తంగా వినియోగిస్తున్న కోవిషీల్డ్ ,కోవ్యాక్సిన్ టీకాలకు గుండెపోటుకు ఎలాంటి సంబంధం లేదని ఢిల్లీలోని జీబీ పంత్ ఆస్పత్రికి చెందిన పరిశోధకులు తాజాగా తేల్చి చెప్పారు. భారత్ లో ఆ టీకాలు చాలా సురక్షితమని వివరించారు. తాము జరిపిన పరిశోధనల్లో భాగంగా …

Read More »

లావోరా గ్రూపు ఉద్యోగులంతా మా కుటుంబసభ్యులే…చైర్మన్ కరణ్‌రెడ్డి మోటివేషనల్ స్పీచ్..!

భూమిపై పెట్టుబడి తరతరాలకు రాబడి..ఇప్పుడు భూమిపై పెట్టుబడి పెట్టడం తెలివైన నిర్ణయం..మీ పెట్టుబడి పదింతలు కావాలంటే…వన్ అండ్ ఓన్లీ ఆప్షన్..లావోరా గ్రూపు. తెలివైన పెట్టుబడికి చిరునామా స్లోగన్ తో రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టిన అనతి కాలం లోనే కస్టమర్ల నమ్మకానికి మారుపేరుగా నిలుస్తున్న అతిపెద్ద రియల్ ఎస్టేట్ గ్రూపు…లావోరా.. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల శ్రీశైలం హైవేలో శంషాబాద్, షాద్ నగర్, జడ్చర్ల వంటి ప్రాంతాల్లో దాదాపు 12 ప్రెస్టీజియస్ …

Read More »

గురకతో గుండెకు ప్రమాదమా..?

సహజంగా నిద్రలో గురక మాములే. కానీ గురక వల్ల గుండెకు ప్రమాదమా కాదా అనే అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాము.. నిద్రలో గురక పెట్టే అలవాటు ఉంటే మధ్య వయసు దాటాక స్ట్రోక్ గుండెపోటు తప్పదని అంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. అమెరికా దేశ వ్యాప్తంగా ఇరవై నుండియాబై ఏండ్ల మధ్య ఉన్న దాదాపు ఏడు లక్షల అరవై ఆరు వేల మందిపై పరిశోధకులు అధ్యయనం చేశారు.  గురకపెట్టే యువకులకు మధ్య …

Read More »

వినాయక చవితి ఎప్పుడు అంటే..?

ప్రస్తుతం వచ్చే నెలలో చేసుకోనున్న వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలనే విషయమై సర్వత్రా గందరగోళం నెలకొంది. సెప్టెంబర్ 19న నిర్వహించుకోవాలని హైదరాబాద్ గణేష్ ఉత్సవ సమితి పేర్కొన్నది.. అయితే సెప్టెంబర్ నెలలో 18నే జరుపుకోవాలని తెలంగాణ విద్వత్సభ ఈ సందర్భంగా  ప్రకటించింది. 18న ఉ.9.58 నుంచి చవితి ప్రారంభమై 19న ఉ.10.28కి ముగుస్తుంది.. నవరాత్రులను అదే రోజు ఆరంభించాలని విద్వత్సభ అధ్యక్షుడు చంద్రశేఖరశర్మ తెలిపారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat