ఇద్దరూ ప్రేమికులు కానీ .. పెళ్లి చేసుకోవాలని ఆరాటపడేవాళ్లు చిన్న చిన్న గొడవలకే మనస్పర్ధలు ఏర్పడి దూరమవుతున్న సంఘటనలు మనమేన్నో చూస్తున్నాము. అయితే అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండాలంటే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. * మీ ప్రేయసీ భావాలను,ఇష్టాయిష్టాలను తెలుసుకుంటూ ఉండాలి * బ్రేకప్ విషయాలు అసలు చర్చకే రావద్దు * క్షమాగుణంతో వ్యవహారించాలి *ఆరోగ్యకరమైన చర్చకు తావు ఇవ్వద్దు * ఇద్దరి మధ్య వితండవాదం వద్దు * …
Read More »విశాఖలో నడి రోడ్డు పై రష్మీ..వీడియో ఫుల్ వైరల్ !
వివాహ వేడుకలో తీన్మార్ పాటలకు స్టెప్పులేసి అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. జబర్దస్త్ బ్యూటీ యాంకర్ రష్మీ గౌతమి తీన్మార్ స్టెప్పులతో అదరగొట్టింది. విశాఖపట్నంలో జరిగిన తన సొదరుడు మలేయ్ త్రిపాఠి వివాహంలో ఆమె సందడి చేసింది. సంప్రదాయ దుస్తుల్లో రష్మీ అచ్చమైన తెలుగమ్మాయిలా ముస్థాబైంది. తమ కుటుంబ సభ్యులందరితో కలిసి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ అందరినీ ఆకర్షించింది. ఈ వివాహనికి వైజాగ్ లోని ప్రముఖులు, టీవీ ఆర్టిస్టులు హాజరయ్యారు. ఈ …
Read More »కళ్లకు కేన్సర్ సోకిన చిన్నారి హేమ ఆనారోగ్యంపై సీఎం జగన్ స్పందన..!
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామానికి చెందిన చిన్నారి హేమకు అనారోగ్యంపై సీఎం ఆరా తీశారు.. ఇలాంటి నిరుపేదలను పూర్తిస్థాయిలో ఆదుకోవడానికి ఆరోగ్యశ్రీలో భారీ సంస్కరణలకు ఇంతకముందే నిర్ణయం తీసుకున్నాం అన్నారు. క్యాన్సర్ రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఎన్ని విడతలు చికిత్స అవసరమైనా చేయించండి అంటూ సీఎం ఆదేశించారు. చికిత్సలో ఎన్ని సైకిల్స్ అవసరమైనా పూర్తి ట్రీట్మెంట్ అందిస్తున్నామన్నారు సీఎం. గతంలో మాదిరిగా కాకుండా ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ …
Read More »ఆరోగ్య చిట్కాలు
పచ్చి మిర్చిని తీసుకుంటే జీర్ణక్రియ 50% మెరుగుపడుతుంది స్త్రీలకు కావాల్సిన విటమిన్ K పచ్చి మిర్చిలో అధికంగా ఉంటుంది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గిస్తుంది పచ్చిమిర్చిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీర ఇన్ ఫెక్షన్స్ ను తొలగిస్తాయి పచ్చిమిర్చిలోని విటమిన్ సి,బీటా కెరోటినాయిడ్స్ కంటి ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతాయి
Read More »యవ్వనం రోగాల మయం.. ఎందుకిలా…?కారణాలు ఏంటి?చూద్దాం..
శరీరాన్ని గుల్ల చేస్తున్న బీపీ, సుగర్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ప్రభుత్వం నిర్వహించిన ఆరోగ్య సర్వే.. ఆహారపు అలవాట్లు, ఒత్తిడే కారణమంటున్న నిపుణులు మేల్కోకపోతే తీవ్ర నష్టమని హెచ్చరిక అనేక మంది రెండు పదుల వయస్సులోనే రక్తపోటు, మధుమేహం అనే జంటభూతాల బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రిల్లో గుండె, కిడ్నీ సమస్యలతో చికిత్స పొందుతున్న వారిలో 80 శాతం మందికి ఈ రెండు వ్యాధులే కారణమని నిర్థారణ అవుతుంది. …
Read More »బ్లాక్ టీతో మీ జీవితంలో చీకటిని తొలగించుకొండి
బ్లాక్ టీ తాగడం వలన చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయని అంటున్నారు పరిశోధకులు. బ్లాక్ టీ తాగడం వలన ఏమి ఏమి లాభాలున్నాయో ఒక లుక్ వేద్దాం క్యాన్సర్ ను నివారిస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది బరువును సులభంగా తగ్గిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది డయోరియాకు ఉత్తమ ఔషధంగా పని చేస్తుంది శరీరానికి తక్షణమే శక్తినిస్తుంది చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది
Read More »ఓల్డ్ ఈజ్ గోల్డ్…ప్రస్తుతం ట్రెండింగ్ కూడా ఇదే..!
ప్రస్తుత రోజుల్లో ఈ ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలిదు. ఈరోజు ఉన్నది రేపు ఉండదు. రేపు ఉన్నది ఎల్లుండు ఉండదు. రోజురోజుకు సరికొత్త ట్రెండ్ మారిపోతు వస్తుంది. కాని ఒక్కటి మాత్రం నిజం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు కదా అది మాత్రం ముమ్మాటికి నిజమే. దానికి సాక్షాలు కూడా ఉన్నాయి. అప్పట్లో పాత సినిమాలు హిట్ అయ్యేవి అంటే ముఖ్యంగా అందులో సాంగ్స్ …
Read More »మీకోసం ఆరోగ్య చిట్కాలు
ఈ చలికాలంలో ఆరోగ్యంగా ఉండటం కోసం కొన్ని ఆరోగ్య చిట్కాలను పాటిస్తే బాగుంటుంది. అయితే ఏమి ఏమి పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి పాలతో చేసిన పదార్థాలు తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది క్రమం తప్పకుండా పుదీనా వేసిన వంటలు తింటే చర్మవ్యాధులు రాకుండా ఉంటాయి రాత్రి సమయంలో గడ్డపెరుగు ఎక్కువగా తినవద్దు టమాట కెచప్/సాస్ రోజు తింటే ఊబకాయం త్వరగా వచ్చేస్తుంది టమాట కెచప్/సాస్ మితంగా …
Read More »రైల్వే ప్రయాణికులకు దిమ్మతిరిగే షాక్
మీరు రైల్వేలో ప్రయాణిస్తారా.?. మీ దినసరి జీవితం రైలు ప్రయాణంతోనే మొదలవుతుందా..?. అయితే ఇది మీకు సంబంధించిన వార్త. రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ బోర్డు దిమ్మతిరిగే షాకిచ్చింది. పర్యాటక,క్యాటరింగ్ రైల్వే బోర్డు డైరెక్టర్ విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం ప్రముఖ ట్రైన్లు అయిన శాతాబ్ధి,రాజధాని ,దురంతో ఎక్స్ ప్రెస్ లలోని టీ,టీఫెన్ ,భోజనం ధరలను పెంచేసింది.పెరిగిన ధరల ప్రకారంవీటిలో ఒక కప్పు టీ ధర రూ .10 నుండి రూ …
Read More »భవిష్యత్తును మార్చే వాచ్ ఇదేనా..? కేవలం రూ.226కోట్లు మాత్రమే..!
పైన కనిపించే వాచ్ ఎంతో తెలుసా..కేవలం రూ.226 కోట్లు మాత్రమే. ఇదేమిటి కామెడీ అనుకుంటున్నారు. కదండీ ఇది నిజంగా నిజమే ఒక వ్యక్తి ఈ వాచ్ ని అక్షరాలా 226కోట్లకు కొనుక్కున్నాడు. కాని ఆ మనిషి ఎవరూ, ఏం చేస్తాడు అనే విషయాలు తెలియనప్పటికీ దాన్ని తయారు చేసిన సంస్థ యొక్క వివరాలు మాత్రం బయటకు వచ్చాయి. ఈ వాచ్ యొక్క మోడల్ గ్రాండ్ మాస్టర్ చైమ్ 6300 ఎ …
Read More »