మెగా హీరో వరుణ్ తేజ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం వాల్మీకి. పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రంలో ఎవర్‌గ్రీన్ ఎల్లువొచ్చి గోదారమ్మ పాటను రీమిక్స్ చేశారు. దర్శక దిగ్గజం రాఘవేంద్రరావు ఎల్లువొచ్చి గోదారమ్మ పాట ప్రోమో వీడియోను విడుదల చేశారు. శోభన్ బాబు, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన ఈ పాట ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో …
Read More »హిందీలో సాహో అదరహో…కలెక్షన్ల హవా !
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఆగష్టు 30న విడుదలైన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ తీసాడు. సుమారు 350కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. ఈ చిత్రం స్టొరీ పరంగా ఎవరికీ అంతగా నచ్చకపోయినా కలెక్షన్లు పరంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. రెండువారాల్లో వరల్డ్ వైడ్ 424కోట్లకు పైగా …
Read More »మహేష్ ఫుల్ క్లారిటీ..నిరాశతో వెనక్కి తగ్గిన డైరెక్టర్లు..?
సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలు సోషల్ మెసేజ్ ఇచ్చిన చిత్రాలే. దాంతో మహేష్ కామెడీ ఫీల్డ్ లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాతో వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రంలో మహేష్ సరసన కన్నడ భామ రష్మిక మందన్న నటిస్తుంది. ఈ …
Read More »ఇంకా బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న కౌశల్..?
బిగ్ బాస్ సీజన్ 2లో కౌశల్ టైటిల్ గెలుపొంది సెన్సేషన్ క్రియేట్ చేశాడు. హౌజ్ లో ఉన్నప్పుడు బయట సోషల్ మీడియాలో అతగాడికి ఉన్న క్రేజ్ మాములుగా లేదు. ఓ హీరోకి వచ్చినంత క్రేజ్ వచ్చింది. దానిని బాగా వాడుకుందామని కౌశల్ చూసినా అది అతనికి చేతకాలేదు. ఇంకా చెప్పాలంటే ఏదో చేయబోయి బొక్కబోర్లా పడ్డాడు. అందరి ముందు అభాసుపాలు అయ్యాడు. ఇంత జరిగినా కౌశల్ మాత్రం ఇంకా బిగ్ …
Read More »నాగచైతన్య స్పీడ్ కు ఆగ్రహించిన ఫాన్స్..ఎందుకంటే !
టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ ఎవరు అనే విషయానికి వస్తే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది చైతు సమంత జంటనే. వారికంటూ టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక సమంత విషయానికి వస్తే టాలీవుడ్ లో అడుగుపెట్టిన తన మొదటి సినిమాతోనే తన నటనతో మంచి పేరు సంపాదించింది. తాను నటించిన ప్రతీ చిత్రం మొదటి చిత్రంగానే పరిగణించాలని అప్పుడే జీవితంలో పైకి రాగలము అనే ఆలోచనలు సమంతవి. చైతు …
Read More »ముద్దుల ప్రాక్టీస్ కోసం జరీనాను ఇంటికి రమ్మన్న దర్శకుడు
సినిమా ఇండస్ట్రీ అంటేనే లైంగిక వేధింపులు అని అందరూ అంటుంటారు. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి బడా హీరోయిన్ వరకు అందరూ ఏదోక దశలో ఈ సంఘటనలకు బాధితులవుతుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన నటించి వీర్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జరీన్ ఖాన్. సల్మాన్ ఖాన్ అండదండలతో ఈ ముద్దుగుమ్మ చాలా చిత్రాల్లో నటిస్తుంది. అంత పెద్ద స్టార్ …
Read More »రాహుల్ పునర్నవిలకు బిగ్‌బాస్ షాకింగ్ ట్విస్ట్..సీజన్ మొత్తం నామినేట్
తెలుగు టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ మూడో సీజన్ సగానికి పైగా పూర్తయ్యింది. దీంతో సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ పై రోజురోజుకి కామెంట్స్ ఎక్కువైపోతున్నాయి. హౌస్ లో రొమాన్స్ ఎక్కవైపోతున్నాయి అని కామెంట్స్ పేలిపోతున్నాయి. ఇకపోతే ఏ టాస్క్ సరిగా చేయడు అని పేరు తెచ్చుకున్న రాహుల్ నిన్నటి ఎపిసోడ్‌లో తన తడాఖా చూపించి అందరి నోళ్లు మూయించాడు. పునర్నవి కోసం 20 గ్లాసుల కాకర రసాన్ని …
Read More »అదిరిపోయే సస్పెన్స్ తో పూజా..అలాంటిదేమీ లేదంటున్న డైరెక్టర్..?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం వాల్మీకి. ఈ చిత్రానికి గాను హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు సెప్టెంబర్ 20న రానుంది. అయితే పూజా పై అప్పట్లో ఒక రూమర్ ఉండేది. అదేమిటంటే తాను ఏ సినిమాలో అడుగుపెట్టిన అది ఫ్లాప్ అవుతుందనే పుకారు ఉండేది. కాని అరవింద సమేత సినిమాతో ఆ పుకారుకు బ్రేక్ వేసింది. ఆ …
Read More »బిగ్ బాస్ హౌజ్‌లో ముద్దులు…వీడియో వైరల్
గడిచిన సీజన్స్ కంటే బిగ్ బాస్ సీజన్ 3 కాస్త చప్తగా సాగుతుందన్నది సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట.ఇప్పటికే సగం రోజులు గడిచినా..చెప్పుకోదగ్గ పుటేజ్ మాత్రం అందటం లేదు జనాలకి… అయితే రోజులు దగ్గరపడుతున్నా కొద్ది సీజన్ 3 ఆ ఇద్దరి వల్ల షో కాస్త రక్తికడుతుంది. వారిద్దరి గొడవలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. వారే రాహుల్, పున్ను. ప్రస్తుతం సోషల్ మీడియాలో, హౌజ్ లో వీరిద్దరి మధ్య జరుగుతున్న వార్ …
Read More »ఇంతవరకు ఏ హీరోయిన్ అందుకోని గిఫ్ట్ అందుకున్న ఛార్మీ!
ఒకప్పుడు అందాలతో .. అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన భామ ఛార్మీ.. తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా అమ్మడు నిర్మాతగా సరికొత్త అవతారమెత్తింది. దీంతో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తో కల్సి యువహీరో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ మూవీని నిర్మించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా బాక్స్ ఆఫీసు దగ్గర కాసులను కొల్లగొట్టింది. దీంతో …
Read More »