Home / NATIONAL (page 169)

NATIONAL

కరోనా ఎఫెక్ట్.. చైనా ప్రొడక్ట్స్ కు నో ఎంట్రీ !

ప్రపంచంలో శక్తివంతమైన దేశాల్లో చైనా ముందువరుసలో ఉంటుంది అనడంలో సందేహమే లేదు. అభివృద్ధి పదంలో సునామీలా ముందుకు దూసుకుపోతుంది. అలాంటి దేశాన్ని ప్రస్తుతం కరోనా మహమ్మారి ముట్టడించింది. చైనాతో పాటుగా కొన్ని అగ్ర దేశాలను వణికిస్తుంది. దాంతో చైనాలో ఉన్నవారు తమ సొంత గూటికి వచ్చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే చైనాలో తయారు చేసే వస్తువులును కొన్ని దేశాలు దిగుమతి చేసుకుంటాయి. ఇందులో ఇండియా కూడా ఒకటని చెప్పాలి. …

Read More »

అలెర్ట్ ఇండియా..కరోనా వైరస్ మొదటి కేసు నమోదు !

చైనాతో పాటు పలు అగ్రదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం భారతీయులను కూడా వణికిస్తుంది. ఎందుకంటే కేరళలోని ఈ వైరస్ కు సంబంధించి మొదటి కేసు నమోదయింది. ఇక్కడ ఒక విద్యార్ధికి పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి బాగానే ఉందని, వైద్యుల రక్షణలో ఉన్నాడని తెలుస్తుంది. ఈ యువకుడు వుహాన్ లో చదువుకుంటున్నాడు. అక్కడ వైరస్ ఎక్కువ అవ్వడంతో తిరిగి ఇంటికి వచ్చేసాడు. …

Read More »

నిర్భయ దోషికి సుప్రీం షాక్

దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు నిర్భయ దోషికి షాకిచ్చింది. తనకు రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ నిర్భయ దోషి ముఖేష్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. విచారణకు కాదు కనీసం ఆ పిటిషన్ ను స్వీకరించడానికి కూడా అత్యున్నత న్యాయ స్థానం ఒప్పుకోలేదు. దీంతో ముఖేష్ కు ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఫిబ్రవరి ఒకటో తారీఖున …

Read More »

షాక్ న్యూస్..ఈ బీరు తాగితే కరోనా వైరస్ సోకుతుందా..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తాజాగా భారత్‌లో బీర్ల అమ్మకాలకు గండికొడుతోందని ఆ కంపెనీ వాపోతోంది. భారత్‌లో ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడిన కేసులు నమోదు కానప్పటికీ.. ఈ వైరస్ వ్యాపించిందేమోనని ప్రజల్లో భయం నెలకొంది. దీని గురించి రకరకాల వదంతులు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో జనాలు భయాందోళనలకు గురి అవుతున్నారు. దీని ప్రభావంతో తాజాగా భారత్‌లో కరోనా బ్రాండ్ పేరుతో ఉన్న బీరు …

Read More »

మానసిక వేదనకు గురైతే ..కడుపులో వెంట్రుకలు, షాంపూ సాచెట్లు

తమిళనాడులోని కోయంబత్తూరులో వైద్యులు ఓ బాలిక (13) కడుపులో నుంచి అరకిలో వెంట్రుకలు, షాంపూ సాచెట్లు తొలగించారు. ఏడో తరగతి చదువుతున్న బాలిక కొన్ని నెలలుగా తరచూ కడుపు నొప్పితో బాధపడుతున్నది. దీంతో తల్లిదండ్రులు ఆమెను వీజీఎం దవాఖానలో చేర్చారు. ఎండోస్కోపీతో పరీక్షించిన వైద్యులు.. ఆమె కడుపులో కొన్ని వస్తువుల ముద్ద ఉన్నట్టు తేల్చారు. డాక్టర్‌ గోకుల్‌ కృపాశంకర్‌ నేతృత్వంలో వైద్యులు ఆమెకు శస్త్రచికిత్సచేసి వెంట్రుకలు, ఖాళీ షాంపూ సాచెట్లు …

Read More »

పొంచిఉన్న ప్రమాదాన్ని ఆపేశక్తి మీ చేతుల్లోనే ఉంది..ఎలా అనేది తెలుసుకుందాం !

కరోనా వైరస్..ఎక్కడో చైనాలోని ఒక ప్రాంతంలో పెట్టిన ఈ వైరస్ ప్రస్తుతం చైనా తో పాటు సుమారు 10 దేశాల ప్రజలను వణికిస్తుంది. చైనా, సింగపూర్, మలేషియా మరియు అమెరికా లో బాగా వ్యపించించి. అంతేకాకుండా ఇటు ఇండియాలో కూడా సుమారు 11కేసులు నమోదు అయ్యాయి. వీటి యొక్క లక్షణాలు ఎలా తెలుస్తాయి అంటే..ఎక్కువగా దగ్గు, రొంప, రెస్పిరేటోరి మరియు బ్రీతింగ్ విషయంలో ఇబ్బంది రావడం వంటివి. అయితే అవి …

Read More »

పొంచిఉన్న ప్రమాదం..దేశ రాజధానిలో కరోనా కలకలం !

కరోనా వైరస్..ఎక్కడో చైనాలోని ఒక ప్రాంతంలో పెట్టిన ఈ వైరస్ ప్రస్తుతం చైనా తో పాటు సుమారు 10 దేశాల ప్రజలను వణికిస్తుంది. ఎప్పటికప్పుడు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇంకా పూర్తిగా నివారించలేదు. ఇక అసలు విషయానికి వస్తే తాజాగా ఇది భారత దేశంలో కూడా ప్రవేశించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే దేశ రాజధాని ఢిల్లీ లో ప్రవేశించినట్టు తెలుస్తుంది. వైరస్ సోకినట్లు …

Read More »

71వ గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఏపీ, తెలంగాణ శకటాలు

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 71వ గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వ కళారూపాలు, ప్రజల జీవనశైలిని ప్రతిబింబిస్తూ…ఆకర్షణీయంగా రూపొందించిన ప్రగతిరథం రాజ్‌పథ్‌లో కనువిందు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయం, బ్రహ్మోత్సవాలు, కూచిపూడి నృత్యాలు, ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మలు, సహజరంగుల కలంకారీ అద్దకాలతో కూడిన ఏపీ శకటం అందరినీ ఆకట్టుకుంది. అలాగే తెలంగాణ శకటం అందరినీ ఆకర్షించింది. రాష్ట్ర సంస్కృతి, …

Read More »

రజనీకాంత్‌కు హాత్యాబెదిరింపు…తలొగ్గని తలైవా

తమిళ సినీ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రాక ముందే ఆయనపై రాజకీయ దాడి జరుగుతోందా? అని అనిపించేది. అయితే ఏ విషయాన్నైనా ఆచి తూచి మాట్లాడే రజనీకాంత్‌ ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో డ్రావిడులు అభిమానించే పెరియార్‌ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వారి ఆగ్రహానికి గురవుతున్నారు.1971లో పెరియార్‌ ఆధ్వర్యంలో మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన ర్యాలీలో ఆయన హిందూ దేవుళ్ల చిత్ర పటాలను అవమానించేలా ప్రవర్తించారన్న విషయాన్ని …

Read More »

7 నెలల్లోనే బెస్ట్ పెర్‌ఫార్మింగ్ సీఎంగా నిలిచిన వైయస్ జగన్…!

బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎం’ సర్వేలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్థానం దక్కింది. టాప్ టెన్ లిస్ట్ లో అత్యంత వేగంగా సీనియర్ పొలిటీషియన్స్ కంటే ముందు జాబితాలో జగన్ కి బెస్ట్ సీఎంగా గుర్తింపు దక్కడం విశేషం.  పరిపాలనా ప్రజా సంక్షేమ పథకాల అమలు, అలాగే అభివృద్ధి కార్యక్రమాల ఆధారంగా మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ పేరిట జాతీయ స్థాయిలో పోల్‌ సర్వే నిర్వహించారు. 2016 నుంచి ఉన్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat