Home / NATIONAL (page 170)

NATIONAL

బీజేపీ ఆఫీసులో ఆలీ

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి ప్రధాన ప్రతిపక్షం .. ఇప్పటి అధికార పక్షమైన వైసీపీ పార్టీలో చేరిన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. కమెడియన్ ఆలీ ఈ రోజు శుక్రవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ప్రస్తుతం ఈ విషయం అటు జాతీయ ఇటు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. అయితే ఇదే అంశం గురించి …

Read More »

జంపింగ్ ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు దిమ్మతిరిగే షాక్

ఒక పార్టీ తరపున గెలుపొంది వేరే పార్టీలో చేరిన జంపింగ్ ఎమ్మెల్యేలకు దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు దిమ్మతిరిగే షాకిచ్చింది. మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఒక మంత్రికి సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా పార్టీ ఫిరాయించిన వారిపై మూడు నెలల్లోగా అనర్హత వేటు వేయాలని తీర్పునిచ్చింది. చట్టాన్ని ఉల్లంఘించి పార్టీలు మారేవారిపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్లు నిర్ణయం తీసుకోవాలని …

Read More »

ఓవైపు పెళ్లి పనులు జరుగుతుంటే..పెళ్లి కొడుకు తండ్రితో పెళ్లి కూతురు తల్లి

ఎన్నో ఆశలు, కలలతో వైవాహిక జీవితంలో అడుగుపెట్టాలని భావించిన ఓ జంటకు ‘తల్లిదండ్రుల’ నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. వరుడి తండ్రితో కలిసి వధువు తల్లి పారిపోవడంతో వారి పెళ్లి ఆగిపోయింది. మానవ సంబంధాలను మంటగలిపిన ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాలు… కటార్‌గ్రాంకి చెందిన ఓ వ్యక్తి(48), నవ్సారీకి చెందిన వివాహిత(46) గతంలో ఇరుగుపొరుగు ఇళ్లల్లో ఉండేవారు. ఈ క్రమంలో వారి కుటుంబాల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. …

Read More »

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న పార్టీ సీనియర్ నేత జేపీ నడ్దాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ రోజు సోమవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు,కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు,మంత్రులు జేపీ నడ్డాను జాతీయ అధ్యక్షుడిగా …

Read More »

టిక్‌టాక్ మాయ.. గన్‌తో కాల్చుకున్న ఆర్మీ జవాన్ కొడుకు

టిక్‌టాక్‌ పిచ్చిలో పడి ఓ జవాన్ కొడుకు తన ప్రాణాలు తానే తీసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని హఫీజ్‌గంజ్‌లో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. లైసెన్స్ తుపాకీతో టిక్‌టాక్‌ చేద్దామనుకున్న బరేలీకి చెందిన కేశవ్‌ కుమార్‌ (18) ప్రమాదవశాత్తూ తనను తాను కాల్చుకుని చనిపోయాడు. పోలీసులు మృతుడి తల్లి తెలిపిన ప్రకారం.. 12వ తరగతి చదువుతున్న కేశవ్‌కుమార్‌ సోమవారం సాయంత్రం కళాశాల నుంచి రాగానే తల్లి సావిత్రీ దేవిని లైసెన్స్ తుపాకీ …

Read More »

ఆప్ అభ్యర్థులను ప్రకటించిన కేజ్రీవాల్..!!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేశారు  ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే లిస్ట్ ను విడుదల చేయడం గమనార్హం. 70 అసెంబ్లీ స్థానాల్లో 46మంది సిట్టింగ్ లకే అవకాశం ఇచ్చారు. 15స్థానాల్లో   కొత్తవారిని ఎంపిక చేశారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పట్పర్ గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయనున్నారు. …

Read More »

సైనికుల్లారా..భారతదేశ సైనిక దినోత్సవ శుభాకాంక్షలు !

భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 15 న ఆర్మీ డే జరుపుకుంటారు. భారత బ్రిటిష్ యొక్క మొదటి కమాండర్-ఇన్-చీఫ్ గా  ఫీల్డ్ మార్షల్ కోడండేరా ఎం. కారియప్ప (అప్పటి లెఫ్టినెంట్ జనరల్) బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో సర్ బ్రిటిష్ జనరల్ సర్ ఫ్రాన్సిస్ బుట్చేర్ కమాండర్-ఇన్-చీఫ్గా ఉన్నారు. ఈ రోజును దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు అన్ని ప్రధాన కార్యాలయాలలో కవాతులు మరియు ఇతర సైనిక ప్రదర్శనల రూపంలో …

Read More »

మాజీ సీఎం చంద్రబాబుకు మోదీ సర్కారు షాక్..

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు త్వరలోనే షాక్ ఇవ్వనున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న వీఐపీలకు ఉన్న ఎస్పీజీ భద్రతను తొలగించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా వీఐపీలకు ఉన్న ఎన్ఎస్జీ భద్రతనూ కూడా తొలగించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.. ఇప్పటికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వారిలో పలువురు …

Read More »

బెంగాల్ ఎప్పుడూ వ్యతిరేకమే..అయితే ఢిల్లీలో తేల్చుకుందాం !

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల కోల్‌కతా పర్యటనలో భాగంగా బెంగాల్ వచ్చారు. పర్యటనలో భాగంగా కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ 150 వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఇందులో భాగంగానే  రాజ్ భవన్ లో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమత ను కలిసారు.పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఇటీవల చేసిన నిరసనలను చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ సీఏఏ, ఎన్నార్సీ మరియు ఎంపీఆర్ కు …

Read More »

మీరు ఎక్కువగా రైలులో ప్రయాణిస్తున్నారా..?

మీరు ఎక్కువగా రైలులో ప్రయాణిస్తున్నారా..?. నెలలో ఎక్కువ రోజులు రైలులోనే ప్రయాణం చేయంది మీకు రోజు గడవదా..?. అయితే ఇది మీలాంటి వాళ్లకోసమే.రైల్వే ప్రయాణికులకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ శుభవార్తను అందించారు. రైలులో ప్రయాణించే ప్రయాణికులు ఇకపై రిజర్వేషన్ అవసరం లేదు. ఆన్ లైన్ ,ఐఆర్సీటీసీ యాప్లో రిజర్వ్ చార్ట్ అందుబాటులోకి రానున్నది. దీంతో ప్రయాణికులు ఎన్ని సీట్లు రిజర్వ్ అయ్యాయనే సంగతి తెలుస్తుంది. అంతేకాకుండా ఇంకా ఎన్ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat