Home / NATIONAL (page 187)

NATIONAL

అయోధ్య తీర్పు విషయంలో వదంతులు వ్యాప్తి చేస్తే బేడీలే

యావద్దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఉదయం ఈ తీర్పును వెలువరించనుంది. అయోధ్య వ్యవహారంపై సామాజిక మాధ్యమాల్లో మీకొచ్చిన సందేశాన్ని మరొకరికి పంపించారంటే కోరి చిక్కులు తెచ్చుకున్నట్లే. అయోధ్య తీర్పుపై వచ్చే సందేశాలను ‘డిలీట్‌’ చేయాలని శాంతిభద్రతల అదనపు డీజీ …

Read More »

అయోధ్య వివాదం నేపథ్యంలో ఈరోజు సెలవులు ప్రకటించిన రాష్ట్రాలు ఇవే..!

అత్యంత వివాదాస్పద అయోధ్య కేసులో తీర్పు ఇస్తున్న నేపద్యంలో ఇవాళ ఢిల్లీ, జమ్ముకశ్మీర్, రాజస్థాన్ రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అలాగే మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. యూపీలో విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇవాళ అయోధ్య కేసు తుది తీర్పు నేపథ్యంలో సెలవులు ప్రకటించినట్టు తెలుస్తోంది. కొన్ని దశాబ్దాల క్రితం అయోధ్య వివాదం ఏర్పడింది. అనంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన …

Read More »

అయోధ్యపై తుది తీర్పు నేడే.. దేశమంతా హై అలెర్ట్..!

కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఓ వివాదం ఒక ముగింపునకు వచ్చే సమయం ఆసన్నమైంది. అయోధ్యలోని వివాదాస్పద రామజన్మ భూమి-బాబ్రీమసీదు వ్యాజ్యంపై శనివారం తుది తీర్పు వెలువరించేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. ఈ వ్యాజ్యంపై 40 రోజులపాటు రోజువారీ విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అక్టోబరు 16న తీర్పును వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నవంబరు 17న పదవీ విరమణ చేయనున్న …

Read More »

చరిత్రలో ఈ రోజు…విశేషాలు ఏమిటో తెలుసుకుందాం..?

నవంబర్ 8..ఈరోజు నాడు మనం తెలుసుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి కొన్ని మనం తెలుసుకుందాం..! *నేడే అంతర్జాతీయ రేడియాలజీ దినం *జునాగఢ్ సంస్థానం 1947లో భారత్ లో విలీనం అయ్యింది. *1656 లో తోకచుక్కను కనుగొన్న ఎడ్మండ్ హేలీ జననం. *1948 లో గాంధీని హత్య చేసినట్లుగా గాడ్సే అంగీకరించాడు. *1927 లో బీజేపీ నేత LK అద్వానీ జననం. *1969 న కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ …

Read More »

ఆవులకు గోల్డ్‌ లోన్‌..ఎంతో తెలుసా

మన ఆవు పాలలో బంగారం ఉందని పశ్చిమ బెంగాల్‌ బీజేపీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి .బెంగాల్‌కు చెందిన దంకుని ప్రాంతంలోని ఓ వ్యక్తి తన రెండు ఆవులను తాకట్టుపెట్టుకుని బంగారంపై రుణం ఇవ్వాలని మణప్పురం ఫైనాన్స్‌కు చెందిన ఓ బ్రాంచ్‌ను సందర్శించారు. తాను గోల్డ్‌ లోన్‌ కోసం తన ఆవులను తీసుకుని ఇక్కడకు వచ్చానని, ఆవు పాలల్లో బంగారం ఉందని తాను విన్నానని, ఈ ఆవులపైనే …

Read More »

మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం

మహారాష్ట్ర రాజకీయాల్లో రోజుకో మార్పు జరుగుతుంది.ఇటీవల విడుదలైన మహా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాకపోవడంతో మహా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.ఈ ఎన్నికల్లో బీజేపీ 105,శివసేన 56,కాంగ్రెస్ 44,ఎన్సీపీ 54,ఇతరులు 29 స్థానాల్లో గెలుపొందాయి. అయితే ఒక పక్క మాకు మద్ధతు ఇస్తే పదమూడు మంత్రి పదవులతో పాటుగా డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసింది. మరోవైపు మాకు …

Read More »

కేంద్ర మంత్రులు అలా మాట్లాడోద్దు

ప్రధాన మంత్రి నరేందర్ మోదీ కేంద్ర మంత్రులకు పలు సూచనలు.. సలహాలు ఇచ్చారు. దేశంలోనే సంచలనం సృష్టిస్తోన్న ఆయోధ్యపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు నుంచి తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేందర్ మోదీ మాట్లాడుతూ” ఆయోధ్య తీర్పుపై కేంద్ర మంత్రులు కానీ సహాయ మంత్రులు కానీ అనవసర వ్యాఖ్యలు చేయద్దు. ఈ అంశంపై వివాదస్పద వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తపడాలి. మీడియా సమావేశంలో ఆలోచించి మాట్లాడాలని”ప్రధాని కేంద్ర …

Read More »

మృతిరాలిపై అత్యాచారం

వినడానికి అసహ్యాంగా ఉన్న ఇది నిజం. రోజు ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట .. ఏ మూలానో స్కూల్ కెళ్లే పసిపాప దగ్గర నుంచి పండు ముసలి వరకు ఎవరిపైనో ఒకరిపై అత్యాచార సంఘటనలు మనం పేపర్లో.. టీవీల్లో చూస్తున్నాము. అయితే ఇది అతిదారుణమైన సంఘటన. కాస్త ఆలస్యంగా వచ్చిన ఈ సంఘటన పాకిస్థాన్ దేశంలో ఒక ప్రముఖ నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు” ఈ సంఘటన …

Read More »

దేశ రాజధానిలోనే ఇన్ని సమస్యలా..కొలిక్కి వచ్చేనా..?

దేశ రాజధాని ఢిల్లీ లో ఏర్పడిన వాతావరణ ఇబ్బందులు రోజురోజికి పెరుగుతున్నాయి పెరుగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో ఎందరో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రమాదకర ప్రాంతాల్లో ‘ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితి’ ప్రకటించారు. ప్రస్తుతం ఆ ప్రాంతాలు మొత్తం ఎమర్జెన్సీ లో ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం దేశ రాజధానిలో మరో ఇబ్బంది తలెత్తింది. ఒక పక్క లాయర్స్ మాకు న్యాయం చెయ్యాలని పోరాడుతుంటే, మరోపక్క పోలీసులు సెక్యూరిటీ కావాలని …

Read More »

పాకిస్థాన్ కు బుద్ధి చెప్పిన భారత్

దాయది దేశమైన పాకిస్థాన్ కు భారత్ బుద్ధి చెప్పింది. నిత్యం పలు అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి లబ్ధి పొందాలనుకునే పాకిస్థాన్ కు భారత్ దిమ్మతిరిగేలా షాకిస్తూ బుద్ధి చెప్పింది. తాజాగా జరిగిన యూఎన్ఓ సమావేశంలో కశ్మీర్ లోని మహిళల హక్కుల్ని భారత్ కాలరాస్తోందని పాకిస్థాన్ రాయబారి మలీహా లోదీ ఆరోపించారు. దీనికి బదులుగా భారత రాయబారి పలోమి త్రిపాఠి మాట్లాడుతూ” మహిళలకు విలువ ఇవ్వకుండా అంక్షలు విధించింది …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat