Home / NATIONAL (page 207)

NATIONAL

తిరుమలేశుని శోభ విశ్వవ్యాప్తంగా వెలుగొందుతోంది.. తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రశంసలు

తమిళనాడు సీఎం పళనిస్వామి టీటీడీ వైభవాన్ని కొనియాడారు.. తిరుమలేశుని శోభ విశ్వవ్యాప్తంగా వెలుగొందుతోందని, అన్ని ప్రాంతాల భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం విధివిధానాలు అమలు చేస్తోందని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలకు పళనిస్వామి మద్దతిచ్చారు. తాజాగా టీటీడీ చైర్మన్ చెన్నై నుంచి తిరుమల వస్తూ గురువారం సాయంత్రం అడయార్నిలో సీఎం పళనిస్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా టీటీడీలో తాము చేపడుతున్న సంస్కరణల గురించి సుబ్బారెడ్డి …

Read More »

ఈ నెల 26 వరకు సీబీఐ కస్టడీకి చిదంబరం

ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరంకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆగస్టు 26 వరకు సీబీఐ కస్టడీ విధించింది. 3 గంటల విచారణ తర్వాత సీబీఐ చిదంబరంను కోర్టులో హాజరుపర్చింది. చిదంబరాన్ని 5 రోజులు కస్టడీకి అనుమతివ్వాలని సీబీఐ కోర్టును కోరింది. సీబీఐ విజ్ఞప్తి మేరకు చిదంబరాన్ని కస్టడీకి అనుమతించింది. మరోవైపు విచారణ సమయంలో అరగంటపాటు కుటుంబసభ్యులు, న్యాయవాదులతో …

Read More »

మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన

మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన ఇది. పుట్టుక నుంచి చావు దాకా కులం కులం అంటూ గొంతు చించుకునే అగ్రవర్ణాల పైత్యం మరోసారి బయటపడింది.  మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అగ్రవర్ణాలు నిరాకరించడంతో మరోదారిలేక వంతెన పై నుంచి మృతదేహాన్ని కిందకు జారవిడిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని వెల్లూరు జిల్లా వనియంపాడికి చెందిన ఎన్‌.కుప్పమ్‌ (46) అనే వ్యక్తి శనివారం మృతి చెందాడు. అయితే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి తమ పొలం …

Read More »

జగన్ ను అన్యాయంగా జైలుకు పంపినందుకు, చంద్రబాబుకు చీకట్లో స్టేలు ఇప్పించినందుకే చిదంబరం పాపం పండిందా.?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి చిదంబరం ను ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్ట్‌ చేసేందుకు సీబీఐ సిద్ధమైంది. ఈకేసులో ఢిల్లీ హైకోర్టు మంగళవారం చిదంబరంకు ముందస్తు బెయిల్ ను నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో చిదంబరం కోసం సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. గతరాత్రి సీబీఐ అధికారులు ఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లగా ఆయన అక్కడ చిదంబరం కనిపించలేదు. టికి సీబీఐ అధికారులు నోటీసులు అంటించి రెండుగంటల …

Read More »

ఇక నీ పని అయిపోయినట్టే..పరారీలో చిదంబరం !

మార్గదర్శి కేసులో రామోజీని తప్పించడంలో, సోనియా రామోజీ బాబుల కోరిక మేరకు జగన్ మీద కేసులు పెట్టడం లో ప్రధాన పాత్ర చిదంబరానిదే.2012 -13  మధ్య  ఒకసారి పార్లమెంటులో  ఆనాటి  టీడీపీ పార్లమెంట్ నాయకుడు,ఖమ్మం ఎంపీ  నామా చౌదరి రెచ్చి పోయి మాట్లాడుతుంటే నీవు  మీ నాయకుడు (బాబు)  నన్ను కలిసి ఏమి మాట్లాడారో చెప్పమంటావా అని ఆర్ధిక మంత్రి  చిదంబరం అనగానే ఒక మాట కూడా మాట్లాడకుండా టక్కున …

Read More »

జగన్ జ్యోతి ప్రజ్వలన చేయకపోవడానికి కారణమిదే.. తప్పని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధం

తాజాగా డల్లాస్ లో జరిగిన సభలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేయకపోవడంపై పెద్దఎత్తున ప్రత్యర్ధ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కచ్చితంగా ఈ వ్యవహారానికి మతం రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే హిందూధర్మం, సంప్రదాయం అంటే క్రైస్తవుడైన జగన్మోహనరెడ్డికి ఎంత చులకనభావమో చూడండి.. అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇన్నాళ్ళూ పూజలు చేసినట్లు, పుష్కరాల్లో మునిగినట్లు హిందువుల ఓట్లకోసం నటించి, దాటేదాకా ఓడ మల్లన్న-దాటేశాక బోడిమల్లన్న అనే రీతిలో …

Read More »

దేశంలో రెండు, అంతకన్నా ఎక్కువ ప్రాంతాల్లో ఓట్లు ఉన్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.. మరి కేంద్రం ఒప్పుకుంటుందా

ఓటరు కార్డుల్లోని ఫేక్ కార్డులు తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ ప్రయత్నాలు చేపట్టింది.. ఒక మనిషికి ఒకటికంటే ఎక్కువ ఉన్న ఓటరు కార్డులకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) ప్రయత్నిస్తోంది. దీనికి ప్రతీవ్యక్తి ఓటరు కార్డును, వారి ఆధార్‌ నంబర్‌తో అనుసంధానం చేసేందుకు తమకు చట్టబద్ధమైన అనుమతి కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని EC తాజాగా కోరింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల్లో ఇందుకోసం సవరణలు చేయాలని, …

Read More »

రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మన్మోహన్ సింగ్

మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో ఆయన రాజ్యసభకు ఎన్నికకాగా, ఇప్పుడు మరోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మన్మోహన్ సింగ్ రాజస్థాన్ నుంచి ఎన్నికయ్యారు. ఇప్పటివరకూ అస్సాం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌ పదవీకాలం ముగియడంతో ఒకసీటు తమకు తమిళనాడు నుండి ఇవ్వాలని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ డీఎంకేను కోరింది. అయితే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ చేసిన రిక్వెస్ట్ ‌‌‌‌‌‌‌కు …

Read More »

ఓటమితో తెలుగుదేశం శ్రేణులకు ఉన్న కాస్త మైండ్ కూడా పోయిందా.?

తాజాగా ఏపీ సీఎం జగన్ డల్లాస్ లో పాల్గొన్న సభకి విశేష స్పందన లభించింది.. స్థానిక అమెరికన్ పోలీస్ అధికారుల అంచనా మేరకే దాదాపుగా 9 వేల వరకూ హాజరైనట్లు సమాచారం.. పాదయాత్ర ద్వారా తను చూసిన కష్టాలకి ప్రతిరూపంగా రూపుదిద్దుకొన్న నవరత్నాలను జగన్ వివరించారు. జగన్ మాట్లాడిన ప్రతీ మాట ఎంతో నిజాయితీగా గుండె లోతుల్లోనుండి వచ్చిందని ప్రవాసాంధ్రులు మంత్ర ముగ్దులయ్యారు. అయితే జగన్ సభను అడ్డుకునేందుకు టీడీపీ …

Read More »

ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్‌ పార్టీకి షాక్ ఇచ్చిన మాజీ సీఎం…!

జమ్ము కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్ 370 ని మోదీ సర్కార్ రద్దు చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. చిదంబరం, ఆజాద్ లాంటి మాజీ కేంద్ర మంత్రులు ఆర్టికల్ 370 రద్దు చేయడం మహా ఘోరం, పాపం అన్నట్లుగా మోదీ, అమిత్‌షాలపై తిట్ల దండకం అందుకున్నారు. అయితే ఆర్టికల్ 370 రద్దుపై కశ్మీర్ మినహా లడఖ్‌తో సహా దేశమంతటా హర్షం వ్యక్తం చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat