Home / NATIONAL (page 209)

NATIONAL

కేంద్రమంత్రి నితిన్ గడ్కారికి తప్పిన ప్రమాదం

కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ భారీ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు అని సమాచారం. ఈ క్రమంలో నాగ్‌పూర్‌ – ఢిల్లీ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. నాగ్‌పూర్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం టేకాఫ్‌ కాకుండానే రన్‌వేపై నిలిచిపోయింది. సాంకేతిక లోపాన్ని ముందే గుర్తించిన పైలట్‌.. ఆ విమానాన్ని రన్‌వే నుంచి ట్యాక్సీవేకు తీసుకెళ్లారు. ఈ విమానంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ …

Read More »

తన హోదాను సైతం పక్కనపెట్టి ముందుకు సాగిన సైనికుడు..!

టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత కీపర్ మహేంద్రసింగ్ ధోని వెస్టిండీస్ టూర్ కి దూరమైన విషయం తెలిసిందే. ఆర్మీ ట్రైనింగ్ కోసం రెండు నెలలు క్రికెట్ నుండి విశ్రాంతి తీసుకున్న మిస్టర్ కూల్ ప్రస్తుతం కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నాడు. ధోనికి ప్రస్తుతం ఆర్మీలో ఉన్న హోదా లెఫ్టినెంట్ కల్నాల్.. అంటే ఈ హోదాలో ఉన్నవారికి ప్రత్యేకంగా రూమ్ ఇస్తారు. అంతేకాకుండా ప్రత్యేక ఏర్పాటులు కూడా ఉంటాయి. కాని ధోని మాత్రం …

Read More »

సొంత కోడలిపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే అత్యాచారం…!

మహిళలపై బీజేపీ నేతల అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ 17 ఏళ్ల యవతిపై బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సెనెగర్ అత్యాచారానికి పాల్పడిన ఉన్నావ్ ఘటన ఇంకా మరువకముందే..మరో మాజీ బీజేపీ ఎమ్మెల్యే తన సొంత కోడలిపై అత్యాచారం చేసిన ఉదంతం చోటు చేసుకుంది. తాజాగా మావయ్య తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే మనోజ్‌ షూకెన్‌ కోడలు సంచలన ఆరోపణలు చేశారు. గత ఏడాది డిసెంబరులో తనపై అఘాయిత్యానికి …

Read More »

భారత ఆర్మీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ ధోని..!!

ఆగస్టు 15 సందర్భంగా లెఫ్ట్‌నెంట్ కల్నల్ హోదా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ ధోని లడఖ్‌లోని లేహ్‌లో జాతీయ జెండా ఎగురవేయనున్నారు. లడఖ్‌ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన నేపథ్యంలో ధోని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.ప్రస్తుతం పుల్వామా జిల్లా క్రూ ప్రాంతంలో పారా రెజిమెంట్‌ యూనిట్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ధోనీ.. ఈ నెల 10న తన బృందంతో కలిసి లేహ్‌ వెళ్లనున్నాడని సైనికాధికారులు తెలిపారు. వచ్చే నెల …

Read More »

లెఫ్ట్ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్.. జాతీయపార్టీ హోదా రద్దు

వామపక్ష పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఇప్పటివరకూ పార్టీలకు జాతీయహోదా రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సిపిఐ, సీపీఎం పార్టీలకు జాతీయపార్టీ హోదాను రద్దుచేస్తూ కేంద్ర ఎన్నికలసంఘం ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికలసంఘం 2013 లో జారీచేసిన నోటిఫికేషన్‌ ఆధారంగా సీపీఎం, సీపీఐ పార్టీలకు జాతీయహోదా రద్దుచేసినట్లు తెలుస్తోంది. ఏదైనా పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా రావాలంటే రాజకీయ పార్టీ ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో …

Read More »

సుష్మా స్వరాజ్ మరణంపై సోనియాగాంధీ స్పందన…!

మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ఆకస్మిక మరణం దేశ ప్రజలందరిని శోకసంద్రంలో ముంచివేసింది. ఒక సమర్థవంతమైన రాజకీయ నాయకురాలిగా భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన సుష్మాస్వరాజ్ మరణం పార్టీకలతీతంగా ప్రతి ఒక్కరిని కలిసివేసింది. కాంగ్రెస్, ఎన్‌సీపీ, శివసేన, జేడీయూ, టీఆర్ఎస్, వైసీపీ ఇలా అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీల సుష్మా మరణం పట్ల తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేసి, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ మాజీ …

Read More »

వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ కు అత్యుత్తమ పురస్కారం

వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ను కేంద్రం అత్యుత్తమ పురస్కారంతో సత్కరించనున్నట్లు తెలుస్తోంది. పాక్‌ చెరలో చిక్కినప్పుడు ఆయన ప్రదర్శించిన ధైర్య పరాక్రమాలకుగానూ ‘వీర్‌ చక్ర’ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు సమాచారం. సైన్యానికి పరమ్‌వీర చక్ర, మహా వీర చక్ర తర్వాత ఇది మూడో అత్యున్నత పురస్కారం. ఈ ఏడాది ఫిబ్రవరి 26న పాకిస్థాన్ ఎయిర్ ఫోర్సుకు చెందిన ఎఫ్-16ను తాను ప్రయాణిస్తున్న మిగ్ విమానంతో అభినందన్‌ కూల్చివేసిన సంగతి తెలిసిందే. …

Read More »

కశ్మీర్‌ లో స్థానికులతో కలిసి భోజనం చేసిన అజిత్ దోవల్..!!

మిషన్ కశ్మీర్‌లో కీలకపాత్ర పోషించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా అయన అక్కడ స్థానికులతో కలిసి ముచ్చటించారు. సోపియాన్‌లో స్థానికులతో కలిసి నడ్డిరోడ్డుపైనే భోజనం చేశారు. అక్కడ స్థానికులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. అంతేకాదు కొందరు సైనికులను కూడా కలిశారు. లోకల్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సీఆర్‌పీఎఫ్‌, స్థానిక పోలీసులతో సమావేశమైన దోవల్… నేను ఇక్కడ పనిచేశా.. నాకు ఇక్కడి పరిస్థితులేంటో …

Read More »

మీరు దూరమవుతారని నెటిజన్ అనగానే సుష్మా..?

కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ను గత నెల జూలై ఇరవై ఒకటో తారీఖున ” అమ్మా ఒకరోజు మీరు కూడా షీలా దీక్షిత్ మాదిరిగా మాకు దూరమవుతారు అని “ఇర్ఫాన్ ఖాన్ అనే ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు స్పందించిన సుష్మా స్వరాజ్ సానుకూలంగా స్పందిస్తూ” ఈ తరహా (నామరణం)లో మీ ఊహకు నా ధన్యవాదాలు అని ఆమె రిప్లై ఇచ్చారు….

Read More »

సుష్మా అఖరి కోరిక ఇదే..!

నిన్న మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ అకాల మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి,బీజేపీ సీనియర్ నాయకురాలైన సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు ఈ రోజు జరగనున్నాయి. ఈ క్రమంలో సుష్మా స్వరాజ్ చేసిన అఖరి ట్వీట్ లో తన చివరికోరిక ఏమిటో తెలియపరచారు. గత సోమవారం ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat