Home / NATIONAL (page 257)

NATIONAL

కంటతడి పెట్టిన సిద్దరామయ్య..!!

కర్ణాటక శాసన సభ ఎన్నికల ఫలితాలు ఊహించని రీతిలో వెలువడిన విషయం తెలిసిందే.కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కేపీసీసీ కార్యాలయంలో జాతీయ నేతలు, పార్టీ ఎమ్మెల్యేల సమక్షంలో కంటతడి పెట్టారు. నిన్న (బుధవారం ) కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భేటీలో పలువురు సీనియర్లు సిద్దరామయ్యపై విమర్శలు చేశారు . ఓటమికి సిద్దరామయ్యనే బాధ్యుడని వారు ఆరోపించారు. నొచ్చుకున్న సిద్దరామయ్య   కంటతడి పెట్టారు. పార్టీని మరోసారి అధికారంలోకి …

Read More »

నేడు యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం..!!

కర్ణాటక రాజకీయ సస్పెన్స్‌కు తాత్కాలికంగా తెరపడింది. బుధవారం చోటుచేసుకున్న పలు నాటకీయ పరిణామాల అనంతరం.. ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటూ బీజేపీ పక్షనేత యడ్యూరప్పను గవర్నర్‌ వజూభాయ్‌ వాలా ఆహ్వానించారు.దీంతో ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన యడ్యూరప్ప కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఈ రోజు ఉదయం 9:30 గంటలకు రాజ్‌భవన్‌ ప్రాంగణంలోనే యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా తదితర …

Read More »

ఏపీకి శుభవార్త చెప్పిన మోడీ సర్కార్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన మోడీ సర్కార్..ఎట్టకేలకు ఏపీ కి ఒక శుభవార్త తెలిపింది.రాష్ట్రంలోని అనంతపురంలో సెంట్రల్‌ వర్సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం రూ. 902 కోట్ల వ్యయంతో సెంట్రల్‌ వర్సిటీని కేంద్రం నిర్మించనుంది. సెంట్రల్ వర్సిటీకి పూర్తి స్థాయి క్యాంపస్‌ నిర్మించే వరకు ఏపీ ప్రభుత్వం చూపే తాత్కాలిక భవనాల్లోనే తరగతులు నిర్వహించనున్నారు.అయితే ఈ …

Read More »

కర్ణాటక రాజ”కీయం”-బీజేపీ పార్టీకి జై కొట్టిన ఇద్దరు ఎమ్మెల్యేలు ..!

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న బుధవారం వెలువడ్డాయి .ఈ క్రమంలో బీజేపీ పార్టీకి 105,కాంగ్రెస్ పార్టీకి 78,జేడీఎస్ పార్టీకి 37,ఇతరులకు 02 స్థానాలు వచ్చాయి.ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో గవర్నర్ వారం రోజులు వ్యవధి బీజేపీ పార్టీ ఇచ్చారు.ఈ క్రమంలో తమ తమ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు జారిపోకుండా క్యాంపు రాజకీయాలను స్టార్ట్ చేశాయి కాంగ్రెస్,జేడీఎస్ పార్టీ నాయకత్వం . …

Read More »

కర్ణాటక రాజకీయాల్లో సంచలనం-5గురు ఎమ్మెల్యేలు జంప్ ..!

దేశం అంతా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూసిన కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న బుధవారం వెలువడిన సంగతి తెల్సిందే.అందులో భాగంగా ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఎనిమిది స్థానాలు ,బీజేపీ పార్టీ నూట ఐదు స్థానాలు ,జేడీఎస్ పార్టీ ముప్పై ఎనిమిది స్థానాలు ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరికీ అంతా మెజారిటీ రాకపోవడంతో ఇటు …

Read More »

కర్ణాటక ఫలితాల తరువాత ఎక్కడ కనబడని రాహుల్ గాంధీ..అజ్ఞాతంలోకి

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఒక పెద్ద చర్చ జరుగుతంది. అది ఏమీటంటే కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఎవరిని ఆహ్వానిస్తారన్న దానిపై. అయితే బీజేపీకి అధికార పీఠం దక్కకుండా చేయడానికి ఇప్పటికే కాంగ్రెస్ జేడీఎస్ కు బేషరతు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అదే సమయంలో జేడీఎస్ ను చీల్చేందుకు బీజేపీ కూడా తెర వెనుక ప్రయత్నాలు ప్రారంభించింది. కాని కర్ణాటకలో …

Read More »

పదో తరగతి ఫెయిల్‌ అబ్బాయి తల్లిదండ్రులు టపాసులు పేల్చి..మేళతాళాలతో ఊరేగింపు

పదో తరగతిలో ఫెయిల్‌ అబ్బాయికాని అమ్మాయిని కాని సాదరణంగా అందరి ఇంట్లో ఏమంటారు?. ఏం చదివావు ఏడాదిగా అని ప్రశ్నిస్తారు. తప్పినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మధ్యప్రదేశ్‌లోని ఓ కుటుంబం మాత్రం ఇందుకు విభిన్నంగా స్పందించి స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. పదో తరగతి తప్పిన అబ్బాయి చేతికి పుష్పగుచ్ఛం ఇచ్చి, వీధిలో అందరికీ స్వీట్స్‌ పంచిందా కుటుంబం. పెద్ద ఎత్తున మేళతాళాలతో ఊరేగింపును నిర్వహించింది. టపాసులు పేల్చింది. ఎందుకిలా …

Read More »

చంద్రబాబు అరెస్టుపై ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షుడు క్లారీటీ ..!

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గతంలో కర్ణాటక రాష్ట్ర ఎన్నికల తర్వాత రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతాయి.పలు కేసులను బనాయించి నన్ను అరెస్టు చేసే వీలుంటుంది అని ఆయన పలు మార్లు పలు సభల్లో అన్న విషయం తెల్సిందే. అయితే తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద కర్ణాటక ఎన్నికల తర్వాత కేసులు బనయిస్తామని తమపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల మీద …

Read More »

గాలి జనార్ధన్ రెడ్డి ఎంట్రీతో మారిపోయిన కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు ..!

కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ రోజు మంగళవారం వెలువడ్డాయి .ఈ క్రమంలో మొత్తం 224స్థానాలల్లో 222స్థానాలకు ఎన్నికలు జరిగాయి .ఈ క్రమంలో ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి మొత్తం డెబ్బై ఎనిమిది స్థానాలు,బీజేపీ పార్టీకి నూట నాలుగు స్థానాలు,జేడీఎస్ పార్టీకి ముప్పై ఎనిమిది స్థానాలు,ఇతరులకు రెండు స్థానాలు వచ్చాయి. అయితే బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నరును కోరాలని నిర్ణయం తీసుకుంది. అయితే …

Read More »

కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం ..!

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు మంగళవారం ఉదయం విడుదలైన సంగతి తెల్సిందే .మొత్తం రెండు వందల ఇరవై నాలుగు స్థానాలకు రెండు వందల ఇరవై రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఉదయం పదకొండు గంటల లోపే ప్రకటించబడ్డాయి .ఈ క్రమంలో ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ డెబ్బై ఆరు,బీజేపీ పార్టీ నూట ఐదు స్థానాలు ,జేడీఎస్ పార్టీ ముప్పై తొమ్మిది స్థానాలు ,ఇతరులు రెండు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat