Home / NATIONAL (page 49)

NATIONAL

నాకో లవ్ లెటర్ అందింది-శరద్ పవార్

మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ పడిపోయిన రోజే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఐటీ నోటీసులు వచ్చాయి. నిన్న రాత్రి తనకు ఆదాయపు పన్ను విభాగం నుంచి నోటీసులు అందాయని ఆయన తన అధికారక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ‘నాకో లవ్ లెటర్ అందింది. 2004, 09, 14, 20 ఎన్నికల్లో నేను సమర్పించిన అఫిడవిట్లకు సంబంధించి ఐటీ నుంచి ప్రేమ లేఖ వచ్చింది’ అని తెలిపారు. కేంద్రానికి …

Read More »

దేశంలో తగ్గిన కరోనా కేసులు

దేశంలో గత రెండు వారాలతో పోలిస్తే తాజాగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న గురువారం నమోదైన కొత్తగా 18,819 కరోనా కేసులతో పోలిస్తే 1,749 కేసులు తగ్గాయి. గడిచిన గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 17,070 మంది వైరస్ బారిన పడ్డారు. 23మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి 14,413 మంది కోలుకున్నారు. ఇండియా వ్యాప్తంగా ప్రస్తుతం 1,07,189 కరోనా వైరస్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More »

నేటి నుండి ప్లాస్టిక్ వాడితే 5 ఏళ్ల జైలు & రూ. లక్ష వరకు జరిమానా

దేశంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ రోజు అంటే  జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా  50మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ ను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు. కేంద్ర సర్కారు విధించిన నియమ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 1986 ఎన్వరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 5 ఏళ్ల …

Read More »

దేశంలో భారీ సంఖ్యలో కరోనా కేసులు

 దేశంలో గత నాలుగైదు రోజులు కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతూ వస్తున్నాయి. తాజాగా కొత్తగా 18,819 మందికి కరోనా పాజిటీవ్ అని నిర్ధారణ అయింది. దీంతో తాజాగా దేశ వ్యాప్తంగా నమోదైన  మొత్తం కరోనా  కేసులు 4,34,52,164కు చేరాయి. ఇందులో 4,28,22,493 మంది బాధితులు కరోనా వైరస్ నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,116 మంది ఈ వైరస్ వల్ల మరణించారు. మరో 1,04,555 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, …

Read More »

మహరాష్ట్ర రాజకీయాల్లో షాకింగ్ ట్విస్ట్

మహరాష్ట్రంలో బ‌ల‌ప‌రీక్ష ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ శివ‌సేన చీఫ్,ముఖ్యమంత్రి ఉద్ధవ్ తాక్రే నిన్న బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంను ఆశ్ర‌యించిన సంగతి విదితమే. దీనిపై నాలుగైదు గంటలు విచారించిన సుప్రీం కోర్టు ఆ పిటిష‌న్‌ను తిర‌స్క‌రించిన విష‌యం తెలిసిందే.దీంతో మహ సీఎం పదవికి ఉద్ధ‌వ్ ఠాక్రే  నిన్న  రాజీనామా చేసిన సంగతి కూడా తెల్సిందే. అంతకుందే మహా గవర్నర్ గురువారం అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని ఉద్ధవ్ తాక్రేకు ఆదేశాలను …

Read More »

మహారాష్ట్రలో రేపే బలపరీక్ష – ఎవరు నెగ్గుతారు..?

మహారాష్ట్రలో మొత్తం 287 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. అధికారం దక్కించుకునేందుకు మేజిక్ ఫిగర్ 144 స్థానాలు కావాలి. సీఎం ఉద్దవ్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీకి 120 మంది ఎమ్మెల్యేలున్నారు. శివసేన రెబల్ వర్గం నేత షిండేకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బీజేపీ, స్వతంత్రులు కూడా ఆయనకు మద్దతు ఇవ్వనుండగా షిండే వర్గానికి 167 మంది ఎమ్మెల్యే లు అవుతారు. మరి రేపు జరిగే బల పరీక్షలో ఎవరు …

Read More »

భారతదేశంలో  మళ్లీ పెరిగిన కరోనా కేసులు

భారతదేశంలో  కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన  గత 24 గంటల వ్యవధిలో 14,506 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే (11,793) 2,713 కేసులు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 99,602 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 30 మంది వైరస్లో ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుంచి 11,574 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.56 శాతానికి చేరింది.

Read More »

దేశంలో కొత్తగా 17,073 కరోనా కేసులు

దేశంలో నిన్నటి ఆదివారం(11,739)తో పోలిస్తే కరోనా కేసులు ఈ రోజు సోమవారం నాడు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 17,073 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి.ఈ మహామ్మారి బారీన పడి   మరో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 15,208 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక ప్రస్తుతం దేశంలో 94,420 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More »

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడతాయా..?

దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసులు తక్కువయ్యాయి. శుక్రవారం సుమారు 18 వేల కేసులు నమోదవగా, శనివారం 15,940కి తగ్గాయి. కొత్తగా 11,739 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,33,89,973కు చేరాయి. ఇందులో 4,27,72,398 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మరో 92,576 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,999 మంది కరోనాతో మరణించారు. కాగా, గత 24 గంటల్లో 25 …

Read More »

అగ్నిప‌థ్ స్కీంపై బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

దేశంలో  సాయుధ బ‌ల‌గాల్లో కాంట్రాక్టు ప‌ద్ధ‌తిన నియామ‌కాలు చేప‌ట్టే అగ్నిప‌థ్ స్కీంపై బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా విమ‌ర్శలు గుప్పించారు. అగ్నివీరుల‌కు పెన్ష‌న్లు ఇవ్వ‌క‌పోవ‌డం ప‌ట్ల మోదీ స‌ర్కార్‌ను ఆయ‌న నిల‌దీశారు. స్వల్ప‌కాలిక స‌ర్వీసులో ప‌నిచేసే అగ్నివీరుల‌కు పెన్ష‌న్ పొందే హ‌క్కు లేన‌ప్పుడు ఈ ప్ర‌యోజ‌నాలు ప్రజా ప్ర‌తినిధుల‌కు ఎందుకని ప్ర‌శ్నించారు.దేశాన్ని కాపాడే సైనికుల‌కు పెన్ష‌న్ లేన‌ప్పుడు తానూ పెన్ష‌న్ వ‌దులుకునేందుకు సిద్ధ‌మ‌ని వ‌రుణ్ గాంధీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat