Home / POLITICS (page 3)

POLITICS

స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ క్లీన్ స్వీప్..!

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై విచారణ జరిపిన సుప్రీం కోర్డు ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ, తదుపరి ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ప్రకటించాలని ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా ఉద్దేశపూర్వకంగా ఎన్నికలను వాయిదా ఎలా వేస్తారు..ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటారా..అంటూ ఈసీని నిలదీసింది. అయితే ఈ విషయంలో చంద్రబాబు మొదటినుండి ఏవేవో స్కెచ్ లు వేస్తూ …

Read More »

చంద్రబాబు రాజకీయ క్రీడలో నిమ్మగడ్డ రమేష్ బలిపశువు కావడం ఖాయమా !

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్లుగా బుధవారం ఓ లేఖ తెరపైకి వచ్చింది. తెలుగుదేశం అనుకూల టీవీ మీడియాలో ఆ లేఖ వైరల్ అయ్యింది. అసలు రమేశ్‌ కుమార్‌ ఆలేఖ రాశారో లేదో కూడా స్పష్టం కాలేదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలు భారీగా జరిగాయని, ఎన్నికల్లో అక్రమాలు, డబ్బు, మద్యం ప్రభావం పూర్తిగా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ …

Read More »

లక్షలాది నిరుపేదలకు ఊరట కలిగించిన సుప్రీం కోర్టు..!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వివాదం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు  తన సామాజికవర్గానికి చెందిన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరిని అడ్డుపెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా పేరుతో వాయిదా వేయించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కోర్ట్ కి వెళ్ళగా అక్కడ టీడీపీ చెంప చెల్లుమనేలా తేర్పు వచ్చింది. అంతేకాకుండా ఎన్నికల అధికారిని మందలించింది. ఎన్నికలు ఎప్పుడు జరపాలన్నది రాష్ట్ర ప్రభుత్వంతో …

Read More »

బాబూ కంగారు పడకు.. వాయిదాతో పరాజయ భారాన్ని కొద్ది రోజులు తప్పించావ్ అంతే !

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వివాదం అక్కడి రాజకీయాలను కుదిపేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరిని అడ్డుపెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా పేరుతో వాయిదా వేయించాడు. తద్వారా రాష్ట్రానికి ఎంత నష్టం అనేది బయటపడింది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “ఎన్నికలు వాయిదా వేసి పరువు నిలబెట్టినందుకు నిమ్మగడ్డ ఫోటోకు టీడీపీ కార్యకర్తలు …

Read More »

అరకు పర్యాటకులకు శుభవార్త..త్వరలోనే ఆ పని పూర్తి !

భారతదేశంలో అరకు ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు. ముఖ్యంగా చలికాలంలో ఇక్కడికి పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా కుటుంబ సమేతంగా వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికి రావాలంటే రైలు మరియు రోడ్ మార్గాలు ఉన్నాయి. కాని ఎక్కువగా రైలు మార్గం ఎంచుకుంటారు. ఎందుకంటే ట్రైన్ లో ప్రయాణించేటప్పుడు మార్గమధ్యలో గుహలు చూడముచ్చటగా ఉంటాయి. రోజులు గడిచేకొద్ది జనాలు పెరుపోవడంతో పర్యాటకుల …

Read More »

రైతు రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల

రైతు రుణమాఫీ మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రూ.1 లక్షల లోపు రుణాలను నాలుగు విడతలుగా మాఫీ 2014 ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 11 2018 ఈ తేదీల మధ్య లోన్ తీసుకొని ఉంటేనే రుణమాఫీకి అర్హులు బ్యాంకు బ్రాంచ్, గ్రామాల వారీగా డిసెంబర్ 11 లోపు తీసుకున్న …

Read More »

బ్రేకింగ్..మధ్యప్రదేశ్ లో 16మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా !

మధ్యప్రదేశ్‌లో రాజకీయం రోజురోజుకి అనేక మలుపులు తిరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షోబాలు ఎదుర్కుంటుంది. మాజీ ఎంపీ  జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖ కూడా రాసారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాజకీయం చర్చియాంసంగా మారింది. ఇది ఇలా ఉండగా తాజాగా మధ్యప్రదేశ్ రాజకీయంలో మరో బాంబు పేలింది. ఏకంగా 16మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా …

Read More »

పచ్చ పార్టీ వ్యవహారం చూస్తుంటే.. దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయ్ అన్నట్టుంది !

వైసీపీ సీనియర్ నేత మరియు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు అండ్ బ్యాచ్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలు జరగకూడదు కరోనా ప్రభావం ఉందని మాట్లాడుతున్న బాబు అండ్ బ్యాచ్ కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. “పచ్చ పార్టీ నేతలు బయట బాగానే తిరుగుతున్నారు. పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్తున్నారు. మీడియా కాన్ఫరెన్సులు పెడుతున్నారు. కరోనా బూచిని చూపి ఎలక్షన్లు మాత్రమే వాయిదా వేయడం మంచి …

Read More »

ఎన్నికలు వాయిదా వేయిస్తే గెలిచినట్టు కాదు బాబూ..ఎన్నివారలైనా నువ్వు అంతే !

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి ఏకపక్షంగా వాయిదా వేయడంపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో, సీఎస్‌ వంటి అధికార యంత్రాంగంతో  సంప్రదించకుండా రాత్రికి రాత్రే కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ తీరును సీఎం జగన్‌తో సహా వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. మరోవైపు ఎన్నికల వాయిదాను స్వాగతించిన చంద్రబాబు..వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి “స్థానిక …

Read More »

చంద్రబాబు సీఎంగా లేకుంటే రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదట !

గత ప్రభుత్వంలో చంద్రబాబుని నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే చివరికి గెలిచాక మీరెవరు అన్నట్టుగా చేతులు దులుపుకున్నాడు. అధికారాన్ని తన సొంత ప్రయోజనాలకే ఉపయోగించుకున్నాడు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. అయితే తాజాగా చంద్రబాబు విషయంలో మరో కోణాన్ని బయటకు తెచ్చాడు ఎంపీ విజయసాయి రెడ్డి. ఆ మరో కోణం గురించి తెలిస్తే ప్రజలు ఛీ అని అనడం ఖాయం. ఇంతకు ఆ విషయం ఏమిటంటే “చంద్రబాబు సీఎంగా …

Read More »