Home / POLITICS (page 7)

POLITICS

Organ Donation : అవయవదానం చేసిన మహిళలకు మణిపాల్ హాస్పిటల్ ఘనసత్కారం

Organ Donation తమ అవయవాలు, కాలేయాలు లేదా కిడ్నీ లో కొంత భాగాన్ని తమ కుటుంబ సభ్యులకు దానం చేసే వారిని సజీవ దాతలు అంటారు. వీరు ధైర్యశీలులు, సమర్థులు మరియు త్యాగధనులైన మహిళలు, వీరు తమ దృఢ సంకల్పం, వైద్యం, విశ్వాసం, కృషి ద్వారా తమ కుటుంబాన్ని ఎవరు ఊహించలేనటువంటి సంక్షోభాల నుండి బయట పడేయగలుగుతారు. మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ, సౌత్ ఏషియన్ లివర్ ట్రాన్స్ ప్లాంట్ టీమ్ …

Read More »

Vidadala Rajini : రాష్ట్రంలో మహిళా సాధికారతకే పెద్దపీట .. మంత్రి విడదల రజిని..

MINISTER VIDADHAL RAJINI REVIEW MEETING WITH officials

Vidadala Rajini ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మహిళా సాధికారత సమగ్రభివృద్ధికి పెద్దపీట వేశారని చెప్పుకొచ్చారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడిన మంత్రి రజిని మహిళా సాధికారత సమానత్వం అనే అంశంపై కీలక విషయాలు చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడిన విడుదల రజిని.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి విషయంలో మహిళలకు చేయూతన అందిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రతి …

Read More »

Arogya Mahila : ఆరోగ్య మహిళా సేవల్లో మహిళకు లభించే ఎనిమిది రకాల చికిత్సలు ఏంటంటే..

Arogya Mahila తెలంగాణ వైద్య శాఖ మంత్రి హరీష్ రావు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మహిళలకు ఎనిమిది రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.. కరీంనగర్లో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా మహిళలకు అందుబాటులోనే ఎన్ని రకాల చికిత్సలపై మాట్లాడారు. అలాగే ఈ సేవలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని చెబుతూ …

Read More »

Harish Rao : మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మూడు కానుకలు అందించిన కేసిఆర్..

Harish Rao అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు కానుకలు అందించనున్నారు అని చెప్పుకొచ్చారు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ఉన్న మహిళలందరికీ హరీష్ రావు శుభవార్త చెప్పారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు మూడు కానుకలు అందించనున్నారని తెలిపారు అందులో ఒకటి ఆరోగ్యం మహిళ రెండోది న్యూట్రిషన్ కిట్ కాగా …

Read More »

MLC Kavitha : చట్టాన్ని గౌరవించి ఈడీ విచారణకు హాజరవుతాం కానీ.. కవిత

mlc kavitha says It hub works reached the final stage

MLC Kavitha బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జారీ చేసిన నోటీసులపై స్పందించారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిగా నా సహకారాన్ని అందిస్తానని చెప్పుకొచ్చారు.. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితకు తాజాగా ఈడి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత చట్టాన్ని పూర్తిగా గౌరవిస్తానని చెప్పుకొచ్చారు. అలాగే వారికి నా వంతు సహకారాన్ని అందిస్తానని కానీ ధర్నా …

Read More »

IT Minister Ktr : అప్పుడే మహిళా సాధికారత సాధ్యం.. కేటీఆర్

IT Minister Ktr తాజాగా హోట‌ల్ తాజ్ కృష్ణా వేదిక‌గా వీ హ‌బ్ 5వ వార్షికోత్స‌వ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళలకు వ్యాపారులకు కల్పించే పలు అవకాశాలు సదుపాయాల కోసం మాట్లాడారు.. తెలంగాణ ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో మహిళా వ్యాపారుల‌కు సింగిల్ విండో విధానం …

Read More »

Cm Jagan Mohan Reddy : జగనన్న విద్యా దీవెన విద్యార్థులు అకౌంట్ లోకి చేరేది ఆరోజే..

CM REVIEW MEETING ON ENERGY DEPARTMENT

Cm Jagan Mohan Reddy ఆంధ్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సీఎంవో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాలు మార్చి, ఏప్రిల్‌ నెలలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అమలు చేయాల్సిన పథకాల తేదీల ఖరారుపై చర్చించారు. కాగా ఆంధ్రాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా పలు కార్యక్రమాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎన్నికల కోడ్‌ ముగియనుండడంతో ఈ కార్యక్రమాలు, పథకాల అమలుకు ప్రభుత్వం సన్నాహాలు …

Read More »

IT Minister Ktr : మళ్లీ మేమే వస్తాం.. మరిన్ని సదస్సులు నిర్వహిస్తాం.. మంత్రి కేటీఆర్..

IT Minister Ktr తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా రాష్ట్రంలో అభివృద్ధి రోజురోజుకీ పెరుగుతుందని చెప్పుకొచ్చారు. అలాగే వ్యాపారుడు పెట్టుబడులకు రాష్ట్రంలో అద్భుతమైన వాతావరణం ఉందని తెలిపారు. ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు అందించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. అలాగే మళ్ళీ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు.. తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారులు పెట్టుబడులకు అద్భుతమైన వాతావరణ ఏర్పాటు చేశామని …

Read More »

Himachal Pradesh Politics : కేంద్ర ఏజెన్సీ సంస్థలను తమ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్..

Himachal Pradesh Politics హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ తాజాగా మోడీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. ఈడి, సి బి ఐ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నాయంటూ విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాజకీయ ప్రత్యర్థులపై ఈడి, సి బి ఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుందని మండిపడ్డారు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుకువేందర్ సింగ్.. ప్రస్తుతం ఈ సంస్థలు అడ్మినిస్ట్రేటివ్ సంస్థలు …

Read More »

Cm Kcr : మహిళా దినోత్సవం సందర్భంగా ఉద్యోగం చేసే మహిళలకు శుభవార్త ప్రకటించిన కేసీఆర్..

Cm Kcr తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సగ భాగమైన మహిళలు అన్ని రంగాల్లో పురోగమించాలని ఆకాంక్షించారు.. ఇప్పటికే తమ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో చేసిందని ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు తీసుకొస్తుందని అన్నారు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని కోరుకున్నారు. అలా జరిగినప్పుడే స్త్రీల సాధికారత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat