Home / SLIDER

SLIDER

బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు

బీజేపీలో నా సేవలను ఎలా ఉపయోగించుకుంటారో బండి సంజయ్‌, లక్ష్మణ్‌లకే తెలియాలని ఆ పార్టీ ముఖ్యనేత, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. రాష్ట్ర నాయకత్వం తనను సైలెంట్‌లో ఉంచిందని వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పార్టీ బాధ్యతలు ఇచ్చినపుడే ఏమైనా చేయగలమని.. బాధ్యతలు ఇవ్వకుండా ఏం చేయగలమని విజయశాంతి ప్రశ్నించారు. తనదెప్పుడూ రాములమ్మ పాత్రేనని.. ఉద్యమకారిణిగా అందరి …

Read More »

పోలీసుల నాగిని డ్యాన్స్ వైరల్.. ఎక్కడంటే..!

యూపీలోని కొత్వాలీ జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. యూనిఫాంలో ఉన్న కొందరు పోలీసులు నాగిని డ్యాన్స్‌కు స్టెప్పులేసి అదరగొట్టారు. ఓ వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకోగా ప్రస్తుతం అది తెగ వైరల్ అవుతోంది. ఓ ఎస్సై, కానిస్టేబుల్ నాగిని డ్యాన్స్‌ స్టెప్పులు వేస్తుండగా చూట్టూ ఉన్న ఇతర పోలీసులు వారిని ఉత్సాహపరుస్తూకనిపించారు. జైకీ యాదవ్ అనే ఓ …

Read More »

‘3 నెలలకు ఒకసారి ప్రమోషన్.. ఇన్ టైంలో జీతం’..!

ప్రముఖ ఐటీ సంస్థ విప్రో మీడియాలో వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి రావాల్సిన ఉద్యోగుల వేతనాల పెంపును నిలిపే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. గత త్రైమాసికంలో సంస్థ లాభాలు తగ్గడం వల్ల ఉద్యోగుల వేరియబుల్ పే ను కంపెనీ నిలిపివేస్తున్నట్లు మీడియాలో వార్తలు చక్కర్లకొట్టాయి. దీనికి స్పందించిన సంస్థ ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో వెనకడుగు వేయడం లేదని ప్రకటించింది. ఇప్పటికే మొదటి దశ ప్రమోషన్ల …

Read More »

8 యూట్యూబ్ ఛానెల్స్‌ను బ్లాక్ చేసిన కేంద్రం..!

సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తిని అడ్దుకునేందుకు కేంద్రం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా 8 యూట్యూబ్ ఛానెల్స్‌ను బ్లాక్ చేసింది. ఇందులో 7 ఇండియాకు చెందినవి కాగా, 1 పాకిస్థాన్‌కు చెందినది. ఈ ఛానెళ్లను 85 లక్షల మంది సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు. ఇవి అప్‌లోడ్‌ చేసే వీడియోస్‌ను 114 కోట్ల మంది చూశారు. ఇలాంటి వీడియోస్ అప్‌లోడింగ్.. భారత సాయుధ బలగాలు, జమ్మూకశ్మీర్‌కు …

Read More »

ఆ మూవీ కోసం హీరో మాధవన్ ఇల్లు అమ్ముకున్నాడా..?

ఫేమస్ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్.. గూఢచర్యం ఆరోపణల్ని ఎదుర్కొని నిరపరాధిగా బయటపడ్డారు. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా రాకెట్రీ. ఇందులో మాధవన్ నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. తాజాగా ఓ నెటిజన్ ఈ సినిమా కోసం మాధవన్ ఇంటిని అమ్ముకున్నాడని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని రాకెట్రీని ప్రేక్షకులముందుకు తీసుకువచ్చారని ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన మాధవన్ ఏం చెప్పారంటే.. నెటిజన్ ట్వీట్ ఇదే.. రాకెట్రీ సినిమా …

Read More »

సిటీలో దారుణం .. ప్రియురాలి వెంటే ప్రియుడు

ఆ ఇద్దరు ఫేస్‌బుక్‌లో పరిచయమై ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల్లో విషయం చెప్పి ఒక్కటి అవ్వాలి అనుకున్నారు. కానీ వారు నిరాకరించడంతో పెద్దల్ని ఎదురించి పెళ్లి చేసుకున్నారు. అంతా బాగుంది అనుకునేలోపే ఆ జంట తీసుకున్న నిర్ణయం అందర్ని కలచి వేసింది. యువతి తల్లిదండ్రులు ఈ జంటను విడదీయడంతో యువతి సూసైడ్ చేసుకుని చనిపోయింది. భార్య మరణాన్ని భరించలేక ఆ భర్త హైదరాబాద్‌లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Read More »

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

దేశంలో మళ్లీ కరోనా కేసులు   పెరుగుతున్నాయి. మొన్న మంగళవారం 8 వేల కేసులు నమోదవగా, నిన్న బుధవారం ఆ సంఖ్య 9 వేలు దాటింది. నేడు మరో 12,608 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,42,98,864కు చేరింది. ఇందులో 4,36,70,315 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,206 మంది మరణించగా, మరో 1,01,343 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం …

Read More »

తెలంగాణకు బీజేపీ ప్రమాదకారి

అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణకు కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని  బీజేపీ ప్రభుత్వం ప్రమాదకారిగా మారిందని రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ అన్నారు. పొరపాటున ఆ పార్టీకి రాష్ట్రంలో అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. నల్లగొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ  కాషాయ పార్టీ తెలంగాణపై కక్ష్య పెంచుకున్నదని, రాష్ట్ర అభివృద్ధిని …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar