ప్రముఖ గాయని సునీత వివాహంపై వస్తున్న రూమర్లకు చెక్ పడింది. గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు డిజిటల్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న బిజినెస్ మెన్ రామ్ వీరపనేనితో సోమవారం ఉదయం సునీత నిశ్చితార్థం జరిగింది. అతికొద్ది మంది సమక్షంలో ఇంట్లోనే సింపుల్‌గా నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా 19 …
Read More »ప్రధాని మోదీకి షాక్
ఉత్తరప్రదేశ్ శాసన మండలి ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలింది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న, పదేళ్లుగా బీజేపీకి పట్టున్న వారాణసీ లోక్‌సభ నియోజకవర్గంలోని రెండు సీట్లలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) విజయం సాధించింది. టీచర్లకు, పట్టభద్రులకు రిజర్వు చేసిన రెండు స్థానాల్లోనూ ఎస్పీ అభ్యర్థులు అశుతోష్ సిన్హా, లాల్‌బిహారీ యాదవ్ గెలిచారు. మండలిలో 11 సీట్లకు ఈ నెల 1న పోలింగ్ నిర్వహించారు. 6 సీట్లను బీజేపీ, 3 స్థానాలను ఎస్పీ …
Read More »బికినీలో రెచ్చిపోయిన మధురిమ
స్టార్ హీరోయిన్లు నుంచి.. ఫేడవుట్ అయిన హీరోయిన్ల వరకు ఇప్పుడు హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాని వేడిక్కిస్తున్నారు. ఇక విహారయాత్ర అంటూ.. మాల్దీవుల్లో హీరోయిన్లు ఇస్తున్న భంగిమలైతే.. కుర్రకారుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక తెలుగులో మధురిమ పేరుతో కొన్ని సినిమాలలో నటించిన నటి మధురిమ.. ఆ తర్వాత నైరా బెనర్జీ అంటూ పేరు మార్చుకున్న విషయం తెలిసిందే. అయితే పేరు మార్చుకున్నా కూడా ఆమెకు అదృష్టం కలిసిరాలేదనే చెప్పుకోవాలి. …
Read More »భారత్ బంద్ లో పాల్గొనండి -మంత్రి తలసాని పిలుపు
రైతులకు నష్టం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా.. రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్‌లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద సనత్‌నగర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే బంద్‌కు …
Read More »ఎంపీ సంతోష్ కుమార్‌కు కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు
టీఆర్ఎస్ పార్టీ ఎంపీ సంతోష్ కుమార్‌కు రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో మరింత కాలం ప్రజాసేవ చేయాలని కేటీఆర్ ఆకాంక్షించారు. థ్యాంక్యూ అన్నయ్య జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్‌కు ఎంపీ సంతోష్ కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నా జీవితంలో మీరు నాకు అమూల్యమైన బహుమతి అన్నయ్య అంటూ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు.
Read More »కాంగ్రెస్ ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్
మద్యం మత్తులో పోలీసులతో దురుసుగా మాట్లాడిన ఓ యువకుడిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువకుడిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ నసీర్ అహ్మద్ కుమారుడు ఫయాజ్‌గా పోలీసులు గుర్తించారు. ఫయాజ్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పీకల దాకా మద్యం సేవించిన ఫయాజ్ ఆదివారం రాత్రి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా హెడ్ కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న …
Read More »సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసేందుకు రెడీ అంటున్న హాట్ బ్యూటీ
టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రం జాంబీరెడ్డి. చైల్డ్ యాక్టర్ తేజ సజ్జా ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మధ్య కాలంలో పక్క రాష్ట్రాల హీరోయిన్లు తెలుగు ప్రేక్షకులను పలుకరిస్తున్నారు. తాజాగా మరో బ్యూటీ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఇంతకీ ఆ సుందరి ఎవరనుకుంటున్నారా..? జాంబీరెడ్డి చిత్రంతో మహారాష్ట్ర బ్యూటీ దక్షా నగార్కర్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు …
Read More »అలియాభట్ తెలుగులోకి ఎంట్రీ
బాలీవుడ్ అగ్ర కథానాయిక అలియాభట్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ (రౌద్రం రణం రుధిరం) చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా చారిత్రక నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ షూటింగ్‌లో అలియాభట్ జాయిన్ అయింది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ‘నిరీక్షణకు తెరపడింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ కోసం హైదరాబాద్‌కు చేరుకున్నా’ అని అలియాభట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. …
Read More »ఖమ్మంలో ఐటీ టవర్
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఐటీ పరిశ్రమ క్రమంగా జిల్లాలకు విస్తరిస్తున్నది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐటీ టవర్‌ను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. ఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలనే లక్ష్యంతో ఐటీ హబ్‌లో భాగంగా అత్యాధునిక హంగులతో ఈ ఐటీ సౌధాన్ని నిర్మించారు. 42 వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఐదు అంతస్థుల్లో ఉన్న ఈ టవర్‌ను రూ.27 కోట్ల …
Read More »నిహారికకు మెగాస్టార్ అదిరిపోయే గిఫ్ట్
మెగా వారింట్లో పెళ్లి.. అక్కడున్నది మెగా డాటర్.. మరి వాళ్ళింట్లో పెళ్లి జరుగుతున్నపుడు గిఫ్టులు ఎలా ఉంటాయి..? మన ఊహకైనా అందుతాయా..? ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా నిహారిక పెళ్లి వేడుకలు రాజస్థాన్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఉదయ్‌పూర్ కోటలో ఈమె పెళ్లి డిసెంబర్ 9న చైతన్య జొన్నలగడ్డతో జరగబోతుంది. ఎప్పట్నుంచో తెలిసిన కుటుంబంలోకే తన తమ్ముడు కూతురును పంపిస్తున్నాడు చిరంజీవి. ఇదిలా ఉంటే నిహా పెళ్లి కోసం మెగా …
Read More »