Home / SLIDER (page 1106)

SLIDER

తెలంగాణలో భారీగా కరోనా కేసులు

? తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 2892 కరోనా పాజిటివ్ కేసులు ?ఇప్పటి వరకు 130589 పాజిటివ్ కేసులు ?ఇప్పటి వరకు మృతి చెందిన వారు 846 మంది ?డిశ్చార్జ్ అయినవారు 97402 మంది ?యాక్టివ్ కేసుల సంఖ్య 32341 ?హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు 25271

Read More »

ఈ నెల 7 నుంచి మెట్రో..

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కేంద్రం విడుదల చేసిన నాలుగో విడత అన్‌లాక్‌ మార్గదర్శకాల మేరకు ఈ నెల ఏడో తేదీ నుంచి మెట్రో రైళ్లను అనుమతిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిం చింది. అయితే బార్లు, క్లబ్బులపై మాత్రం లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూ మిగతా చోట్ల అన్‌ లాక్‌–4 మార్గదర్శకా లను కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ ఇటీవల …

Read More »

జూనియర్ రాఖీ భాయ్

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సీక్వెల్స్ గా వచ్చిన “బాహుబలి’’ తర్వాత అంతటి సంచలనం సృష్టించిన చిత్రాల్లో ‘కేజీఎఫ్‌’ చిత్రం ఒకటి. ఈ చిత్రం ద్వారా కన్నడ స్టార్‌ యష్‌ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 2016లో ప్రముఖ కన్నడ నటి రాధికా పండిట్‌ను పెళ్లి చేసుకున్నారు యష్‌. వీరికి పాప, బాబు ఉన్నారు. పాప పేరు ఐరా. బాబు గతేడాది అక్టోబర్‌ 30న పుట్టాడు. ఆ బాబుకి నామకరణం చేసే టైమ్‌కి …

Read More »

బ్రేక్ లేకుండా రకుల్ ప్రీత్

వైష్ణవ్‌ తేజ్, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. వికారాబాద్‌ అడవుల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుతున్నారు. నలభైరోజులు నాన్‌స్టాప్‌గా జరిగే ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారు. మంగళవారం ఈ సెట్‌లో అడుగుపెట్టారు రకుల్‌. ప్రస్తుతం వైష్ణవ్, రకుల్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు.

Read More »

తెలంగాణలో ఆవిష్కరణలకు ప్రాధాన్యం

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న నేపథ్యంలో గ్రామీణ, వ్యవసాయ ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పిలుపునిచ్చారు. ఔత్సాహిక యువతకు సేవలు అందిస్తున్న స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ ‘టీ హబ్‌’కార్యక్రమాలను ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్, టీ హబ్‌ కార్యకలాపాలపై మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో …

Read More »

చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు శుభవార్త

చెన్నై సూపర్‌ కింగ్స్‌ అభిమానులకు ఆ జట్టు యాజమాన్యం శుభవార్తను అందించింది. ఇటీవల కరోనా వైరస్‌ బారినపడ్డ 13 మంది కోలుకున్నారని తెలిపింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో వారందరికీ కరోనా నెగిటివ్‌గా వచ్చిందని సీఎస్‌కే సీఈఓ కేఎస్‌ విశ్వనాథన్‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా చెన్నై జట్టులోని ఇద్దరు ప్రధాన ఆటగాళ్లతో పాటు మరో 11 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. దీంతో …

Read More »

పవన్ కు తమిళ సై పుట్టిన రోజు శుభాకాంక్షలు

పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు 50వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అభిమానులు, సెల‌బ్రిటీలు, ప్ర‌ముఖులు ప‌వ‌న్‌కు సోష‌ల్ మీడియా ద్వారా బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ కూడా త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప‌వ‌న్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు. మీరు ఎప్పుడు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాల‌ని,జీవితంలో మ‌రెన్నో విజ‌యాలు సాధించాలని …

Read More »

కాంగ్రెస్ సీనియర్ నేతలకు బీజేపీ ఆహ్వానం

కాంగ్రెస్ సీనియర్ నేత‌లు క‌పిల్ సిబ‌ల్‌, గులాం న‌బీ ఆజాద్ ఆ పార్టీ నుంచి బ‌య‌టికి వ‌చ్చి బీజేపీలో చేరాల‌ని కేంద్ర మంత్రి రాందాస్ అథ‌వాలే సూచించారు. ఇద్ద‌రు నేత‌లు కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో చేశార‌ని, పార్టీని నిర్మించార‌ని అన్నారు. ఇన్నేళ్ల త‌ర్వాత కూడా వారికి పార్టీలో గౌర‌వం ద‌క్క‌డ లేద‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. పార్టీ అధ్యుక్షుని మార్పున‌కు సంబంధించి సిబ‌ల్‌, ఆజాద్ వంటి నేత‌లు బీజేపీకి అమ్ముడుపోయార‌ని …

Read More »

సౌత్‌నే టార్గెట్

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. ఇకపై సౌత్‌నే టార్గెట్ చేయబోతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు బాలీవుడ్‌లో ఆమెకు సరైన సినిమా, అంటే తనకు పేరు తెచ్చేలా సినిమా రాలేదు. అక్కడ అవకాశాల కోసం.. అందరి చుట్టూ తిరగాలి. అందరితో పరిచయాలు పెంచుకోవాలి. కానీ సౌత్‌లో అలా కాదు. ఆమె కోసం నిర్మాతలు క్యూలో నిలబడుతున్నారు. అందుకే తనకి ఇంపార్టెన్స్ ఇవ్వని చోట ప్రయత్నాలు చేసే …

Read More »

కేటీఆర్ అన్ని పదవులకు అర్హుడే

మంత్రి కేటీఆర్‌ అన్ని పదవులకూ సమర్ధుడేనని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆయన్ను సీఎం చేయాలనుకుంటే చేస్తారన్నారు. ఉద్యమకారులకు కేసీఆర్‌ అన్యాయం చేయబోరన్నది తన నమ్మకమని పేర్కొన్నారు. శాసన మండలిలోని తన ఛాంబర్లో సోమవారం సుఖేందర్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలను 20 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని, అయితే ఎన్ని రోజులు నిర్వహించాలన్నది బీఏసీ సమావేశంలో చర్చించి, నిర్ణయం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat