బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది శరీరం కాంతివంతంగా తయారయ్యేలా చేస్తుంది నిమోనియా, ఫ్లూలాంటి వాటి నుండి రక్షణనిస్తుంది విరేచనాలు, మలబద్దకాన్ని నివారిస్తుంది మధుమేహాన్ని తగ్గిస్తుంది కంటిచూపును మెరుగుపరుస్తుంది
Read More »కరోనా కేసుల్లో ఏపీ నెంబర్ 4
దేశంలో ఆదివారం దాకా నమోదైన కరోనా కేసుల్లో ఎక్కువ కేసులు ఐదు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి.. ఈ జాబితాలో ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. నిన్నటి వరకు 96,298 కరోనా కేసులు నమోదు కాగా.. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ తర్వాత స్థానంలో ఏపీ నిలిచింది. కాగా ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో కర్ణాటక రాష్ట్రాన్ని వెనక్కి నెట్టి ఏపీ నాలుగో స్థానానికి చేరింది..
Read More »జ్వరమోస్తే కరోనా వచ్చినట్లా..?
కరోనా లక్షణాల్లో ప్రధానంగా జ్వరం కనిపించడం లేదు తాజాగా కరోనా రోగుల మీద జరిపిన పరిశోధనలో.. జ్వరం కరోనా మెయిన్ లక్షణం కాదని తేలింది. కేవలం 17% మందిలో మాత్రమే జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. 34.7% మందిలో మాత్రం దగ్గు కనిపిస్తున్నట్లు తేలింది . అటు ఎలాంటి లక్షణాలు లేనివాళ్లు 44.7% ఉంది. జలుబు లక్షణం కనిపిస్తున్న వాళ్లు 2% ఉన్నట్లు ఎయిమ్స్ స్టడీలో తేలింది.
Read More »అందులో తెలంగాణ నెంబర్ 2
దేశంలో కరోనా వైరస్ బారి నుండి కోలుకుంటున్న వారి జాబితాలో తెలంగాణ నుండి ఎక్కువ మందిఉంటున్నారు. దేశంలో ఢిల్లీకి చెందిన వారు ఎక్కువగా రేట్ ఉండగా.. తెలంగాణలో 76.89% ఉండటం శుభ పరిణామం. అటు కరోనా మరణాల విషయంలో మొదటి పది రాష్ట్రాల జాబితాలో తెలంగాణ లేదు.కరోనా నుండి కోలుకుంటుండగా.. రెండోస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఢిల్లీలో 87.29% రికవరీ ఉంది.తెలంగాణలో 76.89% ఉండటం శుభ పరిణామం. అటు కరోనా …
Read More »కరోనా నుండి కోటి మందికి విమూక్తి
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా కోటి మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 16397245 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. అందులో 10032806 మంది కరోనా నుండి కోలుకోగా, 5712859 మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక మరణాల విషయానికి వస్తే ఇప్పటివరకు 6,51,580 మంది కరోనా వల్ల మరణించారు. ఎక్కువ మరణాలు మెక్సికోలో సంభవిస్తుండగా.. భారత్ తరువాతి స్థానంలో నిలిచింది.
Read More »దేశంలో 14లక్షల కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య 14 లక్షలు దాటింది గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 49,931 మందికి కరోనా పాజిటివ్ గా నమోదైంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 14,34,4534 కు చేరింది. ఇందులో 4,85,114 మంది చికిత్స తీసుకుంటున్నారు. 9,17,568 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక గత 24 గంటల్లో 708 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 32,771కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా …
Read More »మొక్కలు నాటిన నరేష్
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ మూడవ విడత లో భాగంగా సినీ దర్శకులు సతీష్ వేగేశ్న విసిరిన చాలెంజ్ స్వీకరించి నానక్ రాం గూడ లో తన నివాస ప్రాంగణం విజయ కృష్ణ ఎస్టేట్ లో మొక్కలు నాటిన సీనియర్ నటులు, మా అధ్యక్షుడు నరేష్ విజయకృష్ణ.. కాంక్రీట్ ఇండియా తో పాటు గ్రీన్ ఇండియా తయారు చేయాల్సిన బాధ్యత మన అందరి …
Read More »మొక్కలు నాటిన హీరోలు మెగాస్టార్ చిరంజీవి ; పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా అద్భుతం గా ముందుకు కొనసాగుతుంది దీనిలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటి ఇంత మంచి కార్యక్రమం చేపడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను అభినందించడం జరుగుతుంది.అందులో భాగంగా ఈరోజు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ మరియు జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో చైర్మన్ నరేంద్ర చౌదరి గారి నాయకత్వంలో ఒక లక్ష …
Read More »ప్రత్యేక యాప్ విడుదల
తెలంగాణ రాష్ట్ర పురపాలక, పరిశ్రమల మరియు IT శాఖ మంత్రి శ్రీ KT రామారావు గారి జన్మదినం సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు, కళాకారులను మరింత చేరువ చేయడం కోసం తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (TITA) సహకారంతో రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్ ను రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతిలోని తన …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన పుల్లెల గోపీచంద్
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమం మహా ఉధృతంగా ముందుకు కొనసాగుతుంది ఈ చాలెంజ్ లో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటడం జరుగుతుంది. ఇందులో భాగంగా అచ్చంపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి గచ్చిబౌలి లోని తన బ్యాడ్మింటన్ అకాడమీ ప్రాంగణంలో మొక్కలు నాటిన ప్రముఖ బ్యాడ్మింటన్ …
Read More »