Home / SLIDER (page 1496)

SLIDER

ఆ రెండూ తనవేనని చెప్పేసాడు.. అచ్చెన్నాయుడిని అందుకే వెనక్కి వెళ్లొద్దన్నాడా.?

తాజాగా అసోంబ్లీలో జరిగిన ఓ ఘటన ఆసక్తిని రేపింది.. సభ్యులందరినీ వరుసక్రమం ప్రకారం కూర్చోవాలని అచ్చెం నాయుడుని కూడా తన సీటులో కూర్చోమని అధికార పార్టీ నేతలు కోరారు.. స్పీకర్ కూడా అచ్చెంను తన స్థానానికి వెళ్లాలని కోరారు. దీనిపై చంద్రబాబు చాలా అసహనం ప్రదర్శించారు. ప్రతిపక్ష సభ్యులు తమకు నచ్చినట్టు కూర్చునే అవకాశం ఇవ్వాలని, అదే సభా సంప్రదాయమంటూ చెప్పుకొచ్చారు. తన నలభైఏళ్ల అనుభవం ఉన్నందుకు తనకు నచ్చినట్టు …

Read More »

పెద్దాయన కృషితో సమస్య తీరిపోయింది..హోంమంత్రి

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత గారు శనివారం నాడు విజయవాడలోని లెనిన్ సెంటర్ సమీపంలో నూతనంగా నిర్మించిన ఫైర్ స్టేషన్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ ఈ భవనాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని, రాష్ట్రంలో మొత్తం 184 ఫైర్ స్టేషన్లు ఉండగా ఇంకా కొన్ని చోట్ల ఏర్పాటు చెయ్యాలని వినతులు వస్తున్నాయని అన్నారు. ఒకప్పుడు ఎక్కువగా తాటాకు ఇల్లులు ఉండడంతో వీటి అవసరం ఎక్కువగా ఉండేదని. …

Read More »

సిద్ధిపేటలో ఆసరా పింఛన్ల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పింఛన్‌ లబ్ధిదారులకు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణంలో జరుగుతోంది. పెంచిన ఆసరా పెన్షన్ల ప్రొసీడింగ్స్‌ పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సిద్ధిపేటలో ఆసరా పింఛన్ల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్‌ రావు పాల్గొన్నారు. లబ్ధిదారులకు హరీశ్‌రావు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి పింఛన్లు పెంపు జరిగింది. ఎన్నికల కోడ్‌ …

Read More »

అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ ముందుంది

సిరిసిల్ల తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే పింఛన్లు 5 రెట్లకు పెంచుకున్నామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బీడీ కార్మికులకు కూడా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను రెట్టింపు చేశామని వివరించారు.   సిరిసిల్లలో పింఛన్‌ లబ్ధిదారులకు కేటీఆర్‌ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. పెంచిన ఆసరా పెన్షన్ల ప్రొసీడింగ్స్‌ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని కేటీఆర్‌ ప్రసంగించారు.17శాతం …

Read More »

తెలంగాణ వ్యాప్తంగా”ఆసరా”పండుగ

తెలంగాణలో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ”తిరిగి అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న ఆసరా పింఛన్లను డబుల్ చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన సంగతి విదితమే.గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తూ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనబై ఎనిమిది స్థానాల్లో గెలుపొంది అధికారాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత వరుస ఎన్నికలతో కోడ్ ఉండటంతో ఇచ్చిన …

Read More »

ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!

దేశంలోని ఆరు రాష్ట్రాలకు కేంద్ర సర్కారు కొత్తగా గవర్నర్లను నియమించింది.అందులో భాగంగా ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా ఆనందీ బెన్ పటేల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. వెస్ట్ బెంగాల్ గవర్నర్‌గా జగదీప్ ధన్ఖర్, త్రిపురకు రమేశ్ బయాస్, మధ్యప్రదేశ్‌కు లాల్జీ టాండన్, బీహార్ రాష్ట్రానికి ఫాగు చౌహాన్, నాగాలాండ్‌కు ఎన్. రవి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Read More »

చంద్రబాబు ఇప్పటికీ అసెంబ్లీలో తాను 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పకోవడం వెనుక కధ ఇదే

తాజా ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే గత ఐదేళ్లుగా సభలో ప్రతిపక్షాన్ని నియంతృత్వ ధోరణిలో చూస్తూ సభను నడిపిన ప్రభుత్వానికి ఇప్పుడు సభ సంప్రదాయాల్ని గౌరవిస్తూ హుందాగా నడిపుతున్న ప్రభుత్వానికీ గల తేడాను ప్రజలంతా గమనిస్తున్నారు. విపక్ష సభ్యులపై విమర్శలను కూడా కళాత్మకంగా, చమత్కారంగా చేస్తూనే సభా మర్యాదను కాపాడుతున్నారు అధికారపార్టీ నేతలు. అయితే చంద్రబాబుకు మాత్రం అధికారం దూరమైందన్న బాధ ఓ వైపు, తాను చేసిన అక్రమాలు, తప్పులు …

Read More »

గుడ్డు,చికెన్ శాఖహారమే..?

సహజంగా గుడ్డు అనేది శాఖహారమే అని అందరికీ తెల్సిందే. అయితే కొంతమంది గుడ్డు వెజ్ కాదు నాన్ వెజ్ అని పలు సందర్భాల్లో ఎగ్ వెజ్ నా.. నాన్ వెజ్ నా అని ఇప్పటివరకు స్పష్టత లేదు.. అయితే గుడ్డు ఒక్కటే కాదు చికెన్ కూడా శాఖహారమే అని అంటున్నారు పార్లమెంట్లో శివసేన నేత ,రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్. ఆయన మాట్లాడుతూ”చికెన్ ,గుడ్డును శాఖహారం జాబితాలో చేర్చాలని ఆయన …

Read More »

టీడీపీ అన్యాయాలు,అక్రమాలను త్వరలోనే బయట పెడతా..తోట వాణి

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గ వైసీపీ నాయకురాలు తోట వాణి మాట్లాడుతూ.. మీడియా మిత్రులకు, పెద్దాపురం వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా సైనికులకు, విజ్ణప్తి. నేను వైసీపీ పార్టీని వీడి వేరే పార్టీలలో చేరుతున్నానని, పెద్దాపురం ఇంచార్జ్ మరొకరికి ఇచ్చారని, నాపై కొన్ని కుట్ర పూరిత అసత్య వార్తలు ప్రచారం చేసి నన్ను భాదిస్తున్నారు.నేను గత 50 రోజులుగా జగన్ అన్న ప్రవేశపెట్టిన పధకాలను, ప్రజలకు అందాల్సిన సంక్షేమ …

Read More »

బూత్ లెవెల్ ట్రైనింగ్, కన్వీనర్ ప్రోగ్రామ్‌ లతో పార్టీ విజయానికి కృషి, గుర్తించిన జగన్

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌గా వైసీపీ నేత చల్లా మధుసూదన్‌రెడ్డిని నియమిస్తూ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వైయ‌స్ఆర్‌ సీపీ ఆవిర్భావం నుంచి మధుసూదన్ రెడ్డి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో బూత్ లెవెల్ ట్రైనింగ్, కన్వీనర్ ప్రోగ్రామ్‌ లను విజయవంతంగా నిర్వహించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు చేసి పార్టీ విజయానికి ఎంతో కృషి చేశారు. పార్టీలో ఐటీ వింగ్‌ ప్రెసిడెంట్‌గా, రాష్ట్ర …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat