Home / SLIDER (page 1505)

SLIDER

రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేవరకు ప్రభుత్వం కృషి చేస్తుంది..బుగ్గన

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు.శుక్రవారం నాడు ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇస్తామని రాష్ట్రాన్ని విభజించారని ఆయన గుర్తు చేశారు. రాజధాని లేకుండా విభజనకు గురైన రాష్ట్రం ఏపీ రాష్ట్రమని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామని నాడు …

Read More »

కర్ణాటక రాష్ట్ర సంక్షోభంలో మరో ట్విస్ట్..!

కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై యధాతథ స్థితి కొనసాగించాలని ఆదేశిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. విస్తృత రాజ్యాంగ అంశాలపై స్పష్టత వచ్చేవరకు తుది నిర్ణయం తీసుకోరాదంటూ కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్‌ను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 16 వరకు వాయిదా వేసింది. తమ రాజీనామాలను ఆమోదించేలా స్పీకర్‌ను …

Read More »

సిద్దిపేట హరిత సైనికుల ప్రతిజ్ఞ

రోజురోజుకు వాతావరణంలో ఉష్షోగ్రతలు పెరిగి పోతున్నాయి, ఎండలు మండిపోతున్నాయి. సకాలంలో వర్షాలు కురవటం లేదు. మానవ మనుగడే దుర్లభంగా మారుతున్నది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినటమే ఈ అనర్థానికి ప్రధానమైన కారణం. ఈ దుస్థితి నుంచి బయటపడేందుకు, భూ భాగంలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచేందుకు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తెలంగాణకు హరితహారం అనే పవిత్ర యజ్ఞం చేపట్టారు. విరివిగా చెట్లు పెంచటమే లక్ష్యంగా సాగే ఈ …

Read More »

కర్ణాటక ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం..!

కర్నాటక రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం క్షణానికోక విధంగా అనూహ్యంగా మారుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం చుట్టిముట్టిన సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి ఒక వ్యూహాత్మక ప్రకటన చేశారు. తన ప్రభుత్వంపై విశ్వాస తీర్మానానికి కుమారస్వామి సిద్ధమయ్యారు.దీంతో అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమని కుమారస్వామి ప్రకటించారు. అందులో భాగంగా బీజేపీ తేరుకోకముందే విశ్వాసాన్ని నిరూపించుకునే ఎత్తుగడలో భాగంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.మరి దీనికి  స్పీకర్‌ సమయం ఎప్పుడు …

Read More »

దొర‌సాని రివ్యూ..!

చిత్రం: దొర‌సాని న‌టీన‌టులు: ఆనంద్ దేవ‌ర‌కొండ‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, క‌న్న‌డ కిశోర్‌, విన‌య్ వ‌ర్మ‌, `ఫిదా` శ‌ర‌ణ్య త‌దిత‌రులు బ్యాన‌ర్‌: మ‌ధుర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ స‌మ‌ర్ప‌ణ‌: డి.సురేష్‌బాబు సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి ఎడిటర్ : నవీన్ నూలి సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి ఆర్ట్ డైరెక్టర్ : జెకె మూర్తి కో ప్రొడ్యూసర్ : ధీరజ్ మొగిలినేని నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, …

Read More »

బడ్జెట్ కేటాయింపులు దేనికి ఎంత..?

ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2లక్షల 27 వేల 974 కోట్లతో బడ్జెట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొదట ఏపీ ఎన్నికల్లో చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బడ్జెట్‌ ప్రసంగాన్ని మంత్రి ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో కేటాయింపులు ఇవీ… మొత్తం బడ్జెట్ : రూ.2లక్షల 27 వేల 974 కోట్లు రెవెన్యూ లోటు-రూ.1,778.52 కోట్లు బడ్జెట్ అంచనా-19.32శాతం …

Read More »

వైఎస్ వివేకా హత్య కేసులో గంగిరెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్‌కు కోర్టు అనుమతి…

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్‌ నిర్వహించేందుకు పులివెందుల కోర్టు శుక్రవారం నాడు అనుమతిని ఇచ్చింది. వివేకానందరెడ్డి హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డిని డిఎస్పీ వాసుదేవన్ విచారిస్తున్నారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారని గంగిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ టెస్ట్ నిర్వహించాలని పోలీసులు పులివెందుల కోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ …

Read More »

మేం తలుచుకొంటే మీరు అసెంబ్లీలో కూర్చోలేరు..జగన్ ఫైర్

టీడీపీ సభ్యులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం తలుచుకొంటే మీరు మాట్లాడలేరని ఆయన టీడీపీ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కూర్చోవయ్యా కూర్చోవయ్యా అంటూ జగన్ టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడుపై వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా అధికార , విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ వడ్డీలేని రుణాలపై …

Read More »

ఐదేళ్ల టీడీపీ పాలనలో బీజేపీతో ప్రేమాయణం సాగించాం.. ఇప్పుడు తాళి కట్టించుకున సంసారం చేస్తాం..

త్వరలోనే తమపార్టీ బిజెపిలో విలీనమవుతుందని తెలుగుదేశంపార్టీ మాజీ శాసనసభ్యుడు జేసీప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తామే బీజెపితో తాళి కట్టించుకుంటామని, బీజెపితో కలిసి మళ్లీ పనిచేస్తామన్నారు. తాజాగా ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాము కొత్తగా బీజేపీతో జతకట్టడంలేదని, గత ఐదేళ్ల టీడీపీపాలనలో బీజేపీతోనే ప్రేమాయణం సాగించామనన్నారు. ఇప్పుడు మాత్రం తాళి కట్టించుకుని సంసారం చేస్తామన్నారు. ఏపీ అసెంబ్లీలో టీడీపి ఎమ్మెల్యేలే …

Read More »

సింగరేణి కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..

సింగరేణికి చెందిన భూముల్లో అనధికారికంగా ఇళ్లు నిర్మించుకున్న కార్మికులు, కార్మికేతరులకు ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. ఈ స్థలాలను రెగ్యులరైజ్​ చేసేందుకు అనుమతిచ్చింది. వంద గజాలలోపు స్థలాలను ఉచితంగా అందించనుంది. వెయ్యి గజాల వరకూ మాత్రం నామమాత్రపు ధర చెల్లించాల్సి ఉంటుంది. జగిత్యాల జిల్లాల పరిధిలో సింగరేణి కాలరీస్‌‌ కంపెనీ లిమిటెడ్‌‌(ఎస్‌‌సీసీఎల్‌‌) విస్తరించి ఉంది. ఆయా జిల్లాల్లో కంపెనీకి వేలాది ఎకరాల భూములున్నాయి. ఉద్యోగ, ఉపాధి కోసం కోల్​బెల్ట్​లోని వివిధ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat