Home / SLIDER (page 1512)

SLIDER

టీడీపీ నామినేట్‌ చేసిన సభ్యులకు దిమ్మతిరిగే షాక్.. సీఎం సీరియస్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకనిర్ణయం ప్రకటించారు. కౌలురైతులకు వైయస్ఆర్ రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తున్నట్లు జగన్ స్పష్టం చేశారు. కౌలు రైతులకు ప్రభుత్వ పెట్టుబడిసాయం అందనుందని స్పష్టం చేశారు. తాజాగా తాడేపల్లి సీఎం క్యాంపుకార్యాలయంలో జగన్‌ అగ్రికల్చర్‌ మిషన్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కౌలురైతులకు రైతు భరోసా వర్తింపచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని …

Read More »

దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో..!

తెలంగాణలో ఇప్పుడు మిషన్ భగీరథనే స్టార్ పెర్ఫార్మర్ అని ప్రశంసించారు సి.ఎం.ఓ, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 55 లక్షలకు పైగా ఇండ్లకు శుద్ది చేసిన నీటిని నల్లాలతో సరాఫరా చేయడం లేదన్నారు. ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన స్మితా సబర్వాల్, ప్రతీ ఇంటికి సురక్షితమైన తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. …

Read More »

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు బిగ్ బి ఫిదా..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌ నగర ట్రాఫిక్‌ పోలీసులకు బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల నగరంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు సరికొత్త సిగ్నలింగ్ వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి విదితమే. ఈ క్రమంలో పలుచోట్ల ఉన్న కూడళ్లల్లో జీబ్రా క్రాసింగ్స్ వద్ద పలు రంగులు మారే ఎల్ఈడీ లైట్లను అమర్చారు. దీంతో సిగ్నల్స్ దగ్గర రెడ్ సిగ్నల్ పడేలోపు …

Read More »

మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా?

మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా? .మీరు శరీరంలో కేలరీలు తగ్గించుకోవాలనే తపన ఉన్నా జిమ్‌కు వెళ్లేంత సమయం మీకు లేదా? అయితే రోజూ ఒక గంట సేపు సైకిల్‌ తొక్కండి. వీలైతే ఆఫీసుకు కూడా సైకిల్‌ మీదే వెళ్లండి. సైక్లింగ్‌కు మించిన వ్యాయామం లేదని, సరైన శరీరాకృతికి సైక్లింగ్‌ ఉపయోగపడుతుందని డెన్మార్క్‌లోని కొపెన్‌గన్‌ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. వారానికి ఐదుసార్లు జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేస్తే శరీరంలో ఎంత కొవ్వు …

Read More »

మంగళగిరిలో ఓడినప్పుడే లోకేశ్‌ చెల్లని కాసు అయిపోయాడు..!

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.అధికారంలో ఉన్న టీడీపీ కనీస సీట్లు కూడా గెలుచుకోలేపాయింది.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఒక పరంగా ఓటమి అంచులవరకు వచ్చి గెలిచాడనే చెప్పాలి.ఇక అసలు విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో చంద్రబాబు తనయుడు లోకేష్ వైసీపీ పార్టీ పై ట్వీట్ లు చేస్తున్న విషయం తెలిసిందే.అయితే దీనిపై స్పందించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి తనదైన శైలిలో …

Read More »

అలా చేయనంత కాలం పవన్ ఎప్పటికీ నాయకుడు కాలేడు.. ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తానా సభలకు హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన చేసిన ఆవేశపూరిత ప్రసంగం దుమారం రేపుతోంది.. ఓట్లకు నోట్లు ఇచ్చి గెలిచిన పార్టీలు అధికారాన్ని పొందుతున్నాయని, అలాంటి పార్టీలు అధికారంలోకి వచ్చాక ప్రజలను పట్టించుకోవట్లేదన్నారు. డబ్బు ఇచ్చాం కాబట్టే తమకు ఓటు వేశారన్న ఆలోచనా ధోరణితో ఉంటున్నాయని ఆయన విమర్శించారు. ఏపీ ఎన్నికల్లో జనసేన ఓటమిపై స్పందించిన ఆయన ఓడిపోయినా తాను సంతోషంగా స్వీకరిస్తానని అన్నారు. …

Read More »

జిల్లావ్యాప్తంగా చర్చ.. ఫోన్ చేసి చెప్పి మరీ చంపేసారంటూ అనుచరుల ఆందోళన

గుంటూరు జిల్లాలోని చేబ్రోలులో దారుణం చోటుచేసుకుంది. వేజెండ్ల వద్ద కోటయ్య అనే వైసీపీ దళిత నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఓ మహిళతో కలిసి బైక్ వెళ్తుండగా అడ్డుకున్న దుండగులు కోటయ్య గొంతు కోసి పరారయ్యారు. తాడికొండ నుంచి తెనాలి బైక్‌పై వెళ్తుండగా ఈఘటన చోటుచేసుకుంది. కోటయ్య బైక్‌ పై వెళ్తుండగా సుమోలో వెంబడించిన దుండగులు ఈ హత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో “ఇంజినీరింగ్”ఫీజులు ఖరారు

తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో రాష్ట్రంలో 103ఇంజినీరింగ్ కాలేజీలకు పూర్తిస్థాయి ఫీజులు ఖరారు అయ్యాయి. మిగతా 88కాలేజీల్లో 15నుంచి 20శాతం ఫీజులను పెంచింది సర్కారు. రూ.50వేల కంటే ఎక్కువ ఉన్న కాలేజీల్లో 15శాతం పెంచారు. 50వేల కంటే తక్కువగా ఉన్న కాలేజీల్లో 20శాతం పెంచారు. అయితే ప్రస్తుతం తెలంగాణ సర్కారు పెంచిన ఫీజులతో రాష్ట్రంలోని 22ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజు …

Read More »

ఎంపీ రేవంత్ కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవీకి రాజీనామా చేసిన మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు అనుముల రేవంత్ రెడ్డి నక్కతోక తొక్కబోతున్నాడా..?. ఇప్పటికే గతేడాది జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి రేవంత్ రెడ్డి ఓటమి పాలైన సంగతి విదితమే. అయితే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుండి పోటి చేసి టీఆర్ఎస్ అభ్యర్థి …

Read More »

జీర(జీలకర)వాటర్ త్రాగితే

ప్రతి రోజు నిద్రలేవగానే పరగడుపున జీర(జీలకర)వాటర్ త్రాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే జీలకర వాటర్ త్రాగితే లాభాలేంటో ఒక లుక్ వేద్దాం ప్రతి రోజు పరగడుపున జీలకర వాటర్ త్రాగితే జీర్ణాశయం శుభ్రపడుతుంది శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది కిడ్నీల్లోని రాళ్ళు కరుగుతాయి గ్యాస్,అసిడిటీ,అజిర్తీ తగ్గుతుంది రక్తపోటు అదుపులో ఉంటుంది దగ్గు,జలుబు దగ్గరకు రాకుండా ఉంటుంది శరీరంలో చక్కెరస్థాయిలు అదుపులో ఉంచడంలో సాయపడుతుంది

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat