Home / SLIDER (page 1526)

SLIDER

అధికారం ఉన్నంతసేపు సైలెంట్ గా ఉన్న ఎమ్మెల్యేలు..ఇప్పుడు బాబుకు చుక్కలు చూపిస్తున్నారా?

వైసీపీ అధినేత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం తర్వాత వేస్తున్న ప్రతీ అడుగుకు చంద్రబాబుకు చుక్కలు కనిపిస్తున్నాయి.జగన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలకు టీడీపీ సీనియర్ నాయకులు సైతం బిత్తరపోతున్నారు.జగన్ వ్యూహాలకు ఒక్కొక్కడి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి టీడీపీ దిగాజారిపోతుండడంతో చంద్రబాబు పరిస్థితులను చక్కదిద్దడానికి రంగంలోకి దిగాడు.ఈ మేరకు ఉదయం 10గంటలకు ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో అసంతృప్తి ఎమ్మెల్యేలకు మీటింగ్ పెట్టనున్నారు.ఈ మీటింగ్ ముఖ్యంగా …

Read More »

ఈ ఫుడ్ తినకపోతే మీ జీవితమే వృధా..!

మనకు తెలియని ప్రపంచ వంటకాల గురించి ఒక లుక్ వేద్దాం స్కాట్లాండ్ యొక్క జాతీయ వంటకమైన హగ్గీస్.. దిన్ని మెత్తని బంగాళాదుంపలు,టర్నిప్ లు మరియు విస్కీ సాస్ లతో కలిపి తయారుచేస్తారు. స్కాండినేవియన్ వంటకాలు చేపలు,బంగాళాదుంపలు,పందిమాంసం మరియు బెర్రీలతో చేస్తారు బ్రెడ్ ,వైన్ మరియు చీజ్ లేకుండా ప్రెంచ్ భోజనం పూర్తికాదు. ఆస్ట్రేలియన్ వంటకాలు బ్రిటీష్ మరియు తూర్పు యూరోపియన్లు రుచులను కలిగి ఉంటుంది. థాయ్ వంటకాలు ప్రధాన రుచులు …

Read More »

చంద్రబాబుకు భయం మొదలైంది..అందుకే ఈ మీటింగ్ పెడుతున్నారా ?

ఏపీలో వెలువడిన ఎన్నికల ఫలితాల్లో జగన్ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.అధికార పార్టీ ఐన టీడీపీ ఇంత దారుణంగా ఓడిపోయింది అంటే ఆ పార్టీ పరిస్థితి ఇక్కడ ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.ఇది ఇలా ఉండగా జగన్ ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాతనుండి ఇప్పటివరకూ అందించిన పాలనకు ప్రజలు ఫిదా అయిపోయారనే చెప్పాలి.జగన్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా …

Read More »

వానకాలంలో ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి..?

వానకాలంలో జలుబు,జ్వరం చాలా తేలిగ్గా వచ్చేస్తాయి. కావున ఇప్పుడు చెప్పబోయే సూచనలు,సలహాలు పాటించి ఈ సీజన్లో వీటి భారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు రుతుపవనాలు వచ్చాయి కాబట్టి ఇలాంటి సమయంలోనే డెంగ్యూ,మలేరియా మరియు పలు అంటువ్యాధులు సోకుతాయి. కాబట్టి ఇవి రాకుండా చూస్కోవాలి ఈ కాలంలో స్ట్రీట్లో దొరికే స్ట్రీట్ ఫుడ్స్ తినవద్దు. ఫ్రీకట్ ఫుడ్స్ తినడం మానేయాలి. చాలా ఎక్కువగా మంచినీరు త్రాగాలి. ప్రతిరోజు వ్యయామం అవసరం..వానకాలంలో మాంసం …

Read More »

భూమా అఖిల‌ప్రియ పరిస్థితి ఇలా అయిపోయిందేంటి?..ఆఖరకు ఇలా!

భూమా అఖిల‌ప్రియ…ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత‌. భూమా కుటుంబ స‌భ్యురాలిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల‌ప్రియ గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించి టీడీపీలో చేరారు. తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తరువాత మంత్రి అయ్యారు. అప్పటి నుంచి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతూ వచ్చిన అఖిలప్రియ… టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డిని నంద్యాలలో గెలిపించుకోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఈసారి జరిగిన …

Read More »

రైతుంబంధును కర్ణాటకలో అమలుచేస్తాం..!!

తెలంగాణలో అమలుచేస్తున్న రైతుబంధు పథకాన్ని త్వరలోనే కర్ణాటక రాష్ట్రంలో అమలు చేస్తామని, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు భరోసానిచ్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలు ఎంతో బాగున్నాయని కర్ణాటక వ్యవసాయ శాఖా మంత్రి శివశంకర్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ విత్తన సదస్సులో భాగంగా రెండవరోజు హైటెక్స్ లో నిర్వహించిన విత్తన రైతుల సమావేశానికి గౌరవ అతిథిగా హాజరయిన ఆయన రైతులను ఉద్దేశించి పూర్తిగా తెలుగులో ప్రసంగించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Read More »

టీఆర్ఎస్ సభ్యత్వం ప్రారంభం..!!

ఇవాళ తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యవర్గ సభ్యులు, జడ్పీ చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీఎం కేసీఆర్ చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి సభ్యత్వం స్వీకరించి టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన 11 …

Read More »

40ఏళ్ల మీ రాజకీయ జీవితం ఏమైంది బాబూ..ఒక్క దెబ్బకు ?

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రానికి అన్ని మంచిరోజులే వస్తున్నాయని ప్రజలు ఆనందంలో మునిగిపోతున్నారు.ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణం నుండి ఇచ్చిన మాటకే కట్టుబడి ఉంటున్న సంగతి అందరికి తెలిసిందే.అటు ప్రజలకు మంచి చేస్తూ ఇటు అక్రమాలకూ,అన్యాయాలకు పాల్పడుతున్న వ్యక్తులకు తాట తీస్తున్నాడు.ఐదేళ్ళు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ చేసిన దౌర్జన్యాలు అంతా ఇంతా కాదు.ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి …

Read More »

డేంజరస్ గేమ్ ఆడుతున్న జగన్..

ఈ మాట కామెడీ గా అనిపించవచ్చు ప్రాణాలనే పణంగా పెడుతున్నారు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత  జగన్..కార్పొరేట్ వ్యవస్థ ఇప్పుడు దేశం లో ఒక పేర్లల్ గవర్నమెంట్.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలనే ఛాలెంజ్ చేసి ప్రభుత్వాలలో ఎవరు ఉండాలి అని డిసైడ్ చేసే స్థాయిలో ఉన్న ఒక బలమైన వ్యవస్థకు ఎదురుగా జగన్ వెళ్తున్నాడు…ఈదేశం లో అతి పెద్ద వ్యాపారం విద్య,వైద్యం ఈ రెండు కార్పొరేట్ చేతిలో ఉన్న వ్యవస్థలు. వీటిలో …

Read More »

కాబోయే గ్రామ వలంటీర్లకు సీఎం జగన్ స్ట్రాంగ్ వార్నింగ్.. అలా జరిగితే అస్సలు ఉపేక్షించను

ఏపీలో మరికొద్దిరోజుల్లో సుమారు రెండు లక్షల మంది గ్రామ వాలంటీర్ల నియామకం చేపట్టనున్నారు. ఇందుకోసం ఇప్పటికే భారీ నోటిఫికేషన్ జారీ చేయగా, సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఆయా జిల్లాలవారీగా గ్రామ వాలంటీర్ల నియామకం చేపడుతున్నారు. రాష్ట్రంలోని మొత్తం 13జిల్లాల్లో 1,84,498 మంది వాలంటీర్లను నియామకం చేపట్టనున్నారు. గ్రామాల్లోని ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్‌ను ప్రభుత్వం నియమించబోతోంది. ప్రభుత్వ పధకాలు కుల, మత, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat