Home / SLIDER (page 1571)

SLIDER

హరికృష్ణ ఉసురు తగలడం వల్లే తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయిందా.?

మూడు దశాబ్ధాల క్రితం ఆంధ్రుల ఆత్మగౌరవంతో దివంగత పుట్టిన తెలుగుదేశం పార్టీ ఎన్నో ఎన్నికలు చూసింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓటమిపాలైంది. అయితే దీనికి సంబంధించి ఎన్నో కారణాలు కనిపిస్తున్నా కొందరు మాత్రం చంద్రబాబు చేసిన స్వయంకృతాపరాధాలే ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అసలైన అభిమానులంతా ఎన్టీఆర్ కుటుంబాన్ని పార్టీకి దూరం చేసిన ఉదంతాలను గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా హరికృష్ణకు ఎన్టీఆర్ మరణానంతరం …

Read More »

శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన ప్రముఖ నటి శ్రీరెడ్డి ఏపీలో వైసీపీ ప్రభంజనంపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి స్పందించారు. సోషల్ మీడియాలో ఆమె”ఏపీలో వైసీపీ గెలుపుపై ఫేస్‌బుక్‌లో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తనను తాను దేవసేనతో పోల్చుకున్న ఆమె తన పగ తీరిందంటూ సంబరాల చేసుకుంటున్నారు. నా పగని, పంతాన్ని తీర్చిన అందరికి నా సాష్టాంగ నమస్కారం. నేను రియల్ దేవసేన.. రియల్ బాహుబలి …

Read More »

భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు.

తెలంగాణ రాష్ట్రంలో వెలువడుతున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచింది.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన మాజీ మంత్రి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకట రెడ్డి గెలుపొందారు. అయితే ఇక దేశవ్యప్తంగా మాంచి ఊపుమీదున్న బీజేపీ తెలంగాణలోనూ అదే జోరు కొనసాగిస్తోంది.మొత్తం నాలుగు స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శించింది. వీటిలో ఆదిలాబాద్, కరీంనగర్‌, సికింద్రాబాద్, నిజామాబాద్‌ స్థానాల్లో …

Read More »

దేశంలోనే ఎక్కువమంది ఎంపీలు గల ప్రాంతీయ పార్టీ అధినేతగా జగన్ రికార్డ్

2019 ఎన్నికల్లో ఎంపీల గెలుపులో వైసీపీ రికార్డుస్థాయికి చేరుకుంది. 24స్థానాల్లో వైసీపీ ఎంపీలు విజయదుందుభి మోగిస్తున్నారు. దేశంలోనే మూడో అతిపెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది. ప్రస్తుతం లోక్ సభలో అత్యంత ప్రాధాన్యత కలిగిన స్థానంలో వైసీపీ ఎంపీలు ఉన్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేతకు భద్రత పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. గతంలోనే జగన్ పై హత్యాయత్నం జరిగిన నేపధ్యంలో జగన్ కు మరింత భద్రత పెంచాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. రాష్ట్రంతో …

Read More »

బీజేపీ, కాంగ్రెస్ తర్వాత స్థానంలో వైసీపీ ఎంపీల బలం.. లోక్ సభలో అత్యంత ప్రాధాన్యత

2019 ఎన్నికల్లో ఎంపీల గెలుపులో వైసీపీ రికార్డుస్థాయికి చేరుకుంది. 24స్థానాల్లో వైసీపీ ఎంపీలు విజయదుందుభి మోగిస్తుండగా.. దేశంలోనే మూడో అతిపెద్ద పార్టీగా వైఎస్సార్సీపీ అవతరించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తర్వాత స్థానంలో వైసీపీ ఎంపీలున్నారు. ప్రస్తుతం లోక్ సభలో అత్యంత ప్రాధాన్యత కలిగిన స్థానంలో వైసీపీ ఎంపీలు ఉన్నారు. దాదాపుగా 300 స్థానాల్లో బీజేపీ, 100లోపు స్థానాల్లో జాతీయ పార్టీలుండగా తర్వాత ఉన్న ప్రాంతీయ పార్టీలన్నిటిలో …

Read More »

నన్ను వదిలేయండి..ఇంకెప్పుడు సర్వేలు చేయను!

కాంగ్రెస్‌ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే పేరుతో బయటపెట్టిన వివరాలకు ఆధారాలు చూపాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం ట్విటర్‌ వేదికగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, లగడపాటిపై ధ్వజమెత్తారు. లగడపాటి ఎవరెవరిని ఇంటర్వ్యూ చేశారు.. ఎన్ని శాంపిల్స్‌ తీసారు? శాస్త్రీయంగా విశ్లేషించడానికి చేపట్టిన పద్ధతేమిటో వెల్లడించాలన్నారు. లేక పోతే చీటింగ్ కేసు నమోదు చేసి లోపలేయాలన్నారు. ఇంకో సారి సర్వే అనకుండా …

Read More »

బొక్క‌బోర్లాప‌డ్డ ల‌గ‌డ‌పాటి, సోష‌ల్‌పోస్ట్‌, టీవీ5 స‌ర్వేలు.

2019 ఎన్నిక‌లకు గాను స‌ర్వే ఫ‌లితాలు, ఎగ్జిట్‌పోల్స్ విడుద‌ల చేసిన ల‌గ‌డ‌పాటి, సోష‌ల్‌పోస్ట్‌, టీవీ5 సంస్థ‌లు ప్ర‌జ‌ల నాడీ ప‌ట్ట‌డంలో బొక్క‌బోర్లా ప‌డ్డాయి. టీడీపీనే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ త‌మ ప‌నికిమాలిన స‌ర్వే రిపోర్ట్‌ల‌తో ప్ర‌జ‌ల‌ను తీవ్ర గంధ‌ర‌గోళానికి గురిచేశాయి.టీడీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని, టీడీపీ హ‌వా జ‌నాల్లో విప‌రీతంగా ఉందంటూ ఊద‌ర‌గొట్టిన ఈ స‌ర్వే సంస్థ‌లు ఫ‌లితాలు చెప్ప‌డంలో పూర్తి స్థాయిలో విఫ‌ల‌మ‌య్యాయి. ఒక పార్టీకి కొమ్ముకాస్తూ, ఆయా పార్టీల‌కు …

Read More »

చంద్రబాబు ఎప్పుడు అరెస్ట్ అవుతారు..?

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం ఫిక్స్ అయ్యింది.ఇవాళ ఉద‌యం నుంచి ఓట్ల లెక్కింపు కొన‌సాగుతుండ‌గా..మొద‌టి నుంచి వైసీపీ ఆధిక్యంలో కొన‌సాగుతోంది. కొద్దిసేప‌టి క్రితం 151 అసెంబ్లీ స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ దూసుకుపోతోంది.ప్రస్తుతం చంద్రబాబు ఎప్పుడు అరెస్ట్ కాబోతున్నాడు అనే మాట అందరి నోట వినిపిస్తుంది.ఐదేళ్లుగా అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రజలను మోసం చేసి ఎన్నో దౌర్జన్యాలు,అరచాకాలు చేసిన విషయం అందరికి తెలిసిందే.వాళ్ళకు ఎదురు తిరిగిన అధికారులను కూడా వెంటనే మార్చేయడం.ఇలా ఎన్నో …

Read More »

సీఎం పదవీకి చంద్రబాబు రాజీనామా..!

ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన పదవీకి రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలో ఈ రోజు గురువారం వెలువడుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ 150 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇక అధికార టీడీపీ పార్టీ కేవలం ఇరవై మూడు స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. దీంతో తన ముఖ్యమంత్రి పదవీకి రాజీనామా చేయడం అనివార్యమైంది. అందులో భాగంగా ఈ రోజు …

Read More »

శేష జీవితాన్ని మనవడితో గడిపాలంటూ చంద్రబాబుకు వారంతా సలహాలిస్తున్నారు

చంద్రబాబు నాయుడి న్యాయకత్వంలో ఎన్నికలకు వెళ్లిన టీడీపీ ఘోర పరాజయం పాలయ్యింది. ఊహించిన దానికంటే వైసీపీకి స్పష్టమైన ఆధిక్యంతో వైఎస్సార్సీపీకి ఘన విజయం చేకూరడంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందం పెల్లుబికుతోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగాలు, ఊకదంపుడు ఉపన్యాసాలు అక్షర సత్యాలు కావని తేలిపోయింది. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో మరోసారి తాను గెలుస్తున్నానని చెప్తూనే కచ్చితంగా కేంద్రంలో ఫ్రంట్ కి సంబంధించి తాను కీలకపాత్ర పోషిస్తామంటూ పైకి డబ్బాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat