Home / SLIDER (page 1592)

SLIDER

కేటీఆర్‌ ఔదార్యం..!!

– దివ్యాంగ క్రీడాకారుడికి రూ. లక్ష సాయం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తన ఔదార్యాన్ని మరోసారి చాటుకున్నారు. దివ్యాంగ క్రీడాకారుడికి రూ. లక్ష ఆర్థిక సాయం చేశారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం మూడుచింతల తండాకు చెందిన దివ్యాంగ క్రీడాకారుడు ధీరావత్‌ మహేశ్‌ చైనాలో జరిగే ప్రపంచ బీచ్‌ వాలీబాల్‌ పోటీలకు ఎంపికయ్యాడు. దీంతోపాటే పారా క్రికెట్‌ ఇండియా టీమ్‌ వైస్‌కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు. బీచ్‌ వాలీబాల్‌ మే …

Read More »

మిషన్ భగీరథకు ప్రతిష్ఠాత్మక హడ్కో అవార్డు

తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటికి మంచినీటిని అందించేందుకు నిర్మిస్తున్న బృహత్తర ప్రాజెక్టు మిషన్ భగీరథకు ప్రతిష్ఠాత్మక హడ్కో అవార్డు దక్కింది. మౌలిక సదుపాయాల కల్పనలో మిషన్ భగీరథ వినూత్న పథకంగా హడ్కో అభివర్ణించింది. మిషన్ భగీరథకు మూడోసారి హడ్కో అవార్డు లభించడం విశేషం. ఢిల్లీలో జరిగిన హడ్కో వ్యవస్థాపక దినోత్సవ వేడుకలో పాల్గొని.. హడ్కో అవార్డును ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి స్వీకరించారు.

Read More »

ఆత్మహత్యే పరిష్కారం కాదు…హరీష్ రావు

ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయితే దానికి ఆత్మహత్యే పరిష్కారం కాదని..ఎవరు ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఇంటర్మీడియట్ విద్యార్థినీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కోరారు.సిద్దిపేట నియోజకవర్గం నంగునూర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన తడ్కపల్లి అజయ్ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఫెయిల్ అయ్యారు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నం చేసుకుని సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న …

Read More »

  నాని ఎమోష‌న‌ల్ ట్వీట్..!!

ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆత్మ‌హ‌త్య‌ల‌కి పాల్ప‌డుతున్న విద్యార్ధుల‌లో ధైర్యం నింపేందుకు సెల‌బ్రిటీలు ఒక్కొక్కరిగా ముందుకు వ‌స్తున్నారు. ఇప్ప‌టికే ప్రముఖ సినీ ద‌ర్శ‌కుడు మారుతి, హీరో రామ్‌లు సోష‌ల్ మీడియా వేదిక‌గా విద్యార్ధులు ఆత్మ‌హ‌త్య‌ల‌కి పాల్ప‌డ‌వ‌ద్దని కోరుతున్నారు. ఏ క‌ష్టాన్నైన‌ ధైర్యంగా ఎదుర్కొవాలే త‌ప్ప ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం …

Read More »

ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఆ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న రాహుల్ గాంధీ సోదరిమణి ,కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ప్రధానమంత్రి నరేందర్ మోదీ ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్రస్తుత ఎన్నికల్లో బరిలోకి దిగుతోన్న వారణాసి నుండి బరిలోకి దిగుతారు అని వార్తలు ప్రచారమైన సంగతి తెల్సిందే. అయితే ఈ ప్రచారానికి తెర పడింది.కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయిన ప్రియాంక …

Read More »

మే 24న జగన్ సీఎం గా ప్రమాణం

అదేంటీ ఏపీలో ఈ నెల పదకొండున జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చే నెల మే 23న కదా విడుదల. అప్పుడే ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మే24న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎలా చేస్తారని అనుమానపడుతున్నారా.. లేకపోతే ఇది ఒక ఫేక్ వార్త అని అనుకుంటున్నారా.. అయితే,అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం వచ్చే నెలలో వెలువడునున్న ఎన్నికల ఫలితాలపై …

Read More »

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న బుధవారం ప్రగతి భవన్లో సంబంధిత మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి,సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెల్సిందే. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెయిలైన విద్యార్థుల నుండి రీవెరుఫికేషన్,రీకౌంటింగ్ లకు ఎటువంటి ఫీజులు వసూలు చేయకూడదని సూచించారు. అంతే కాకుండా పాసైన విద్యార్థుల నుండి మాత్రం గతంలో …

Read More »

టీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు..

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆ పార్టీ శ్రేణులకు “ఈ నెల 27న జరగనున్న టీఆర్ఎస్ పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాండబరంగా జరుపుకోవాలని”పిలుపునిచ్చారు.ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన తెలిపారు. ఆయన ఇంకా ఈ ప్రకటనలో”ఈ నెల 27న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి …

Read More »

వైసీపీకి ఓటేసినందుకు చంద్రబాబు సొంత మండలంలో గ్రామ బహిష్కరణ

ఏపీలో ఎన్నికలు ముగిసినా టీడీపీ నాయకుల అరాచకాలకు అడ్డుఅదుపూ లేకుండాపోయింది. ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన వారిని టార్గెట్‌ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గ్రామ బహిష్కరణ చేయడమే కాకుండా, మహిళలపై దాడులకు కూడా తెగబడుతున్నారు. చంద్రబాబు సొంత మండలం చంద్రగిరిలోని కోట గ్రామంలో ఓ కుటుంబాన్ని టీడీపీ నాయకులు గ్రామం నుంచి బహిష్కరించారు. దాంతోపాటు మహిళపై దౌర్జన్యానికి కూడా పాల్పడ్డారు. చంద్రగిరి కోట గ్రామంలో శశిధర్‌, భార్య …

Read More »

ఉగ్రవాదుల నెంబర్లతో కలిపి వైసీపీ నేతల నెంబర్లను ట్యాప్ చేయించిన టీడీపీ ప్రభుత్వం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిన మాట నిజమేనని హైకోర్టు ముందు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. దీనిపై స్పందించిన హైకోర్ట్ వివరాలను కౌంటర్‌ రూపంలో లిఖితపూర్వకంగా తమముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్‌ ఉప్మాక దుర్గా ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తనతో పాటు తమ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat