నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 57,669గా ఉన్నది. విద్యుత్ ఉత్పత్తికి 5,378 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 544.50 అడుగుల నీరుండగా.. పూర్తిస్థాయినీటిమట్టం 590 అడుగులు. సాగర్ డ్యామ్ గరిష్ఠస్థాయి 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 201.13 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
Read More »ఎంఎస్ ధోనీకి సుప్రీం కోర్టు నోటీసులు
టీమిండియా మాజీ కెప్టెన్ ..లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీకి దేశ అత్యున్నత న్యాయ స్థానం నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా ధోనీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన ఆమ్రపాలి గ్రూప్ కేసులో సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు సూచించిన మధ్య వర్తిత్వాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. గతంలో ఆమ్రపాలి కన్స్ట్రక్షన్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ధోని.. తనకు రావాల్సిన రూ.40కోట్ల పారితోషికాన్ని కంపెనీ …
Read More »దేశంలో తగ్గిన కరోనా కేసులు
దేశ వ్యాప్తంగా గడిచిన గత 24 గంటల్లో కొత్తగా 14,830 కరోనా పాజిటీవ్ కేసులు వెలుగుచూశాయి. మరో 36 మంది కరోనా భారీన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 18,159 మంది కరోనా పాజిటీవ్ వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,47,512 కరోనా పాజిటీవ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 202.50 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.
Read More »ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు కరోనా
బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు కరోనా వైరస్ సంక్రమించింది. ఆయన గత నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన అధికార కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్ వీడ్కోలు, రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి నితీశ్ హాజరుకాలేకపోయారు.
Read More »ప్రభాస్ పై దిశా పటానీ సంచలన వ్యాఖ్యలు
సినిమా ఇండస్ట్రీలో తాను ఇప్పటివరకు పనిచేసిన మంచినటుల్లో ప్రభాస్ ఒకరని బాలీవుడ్ హీరోయిన్ దిశాపటానీ చెప్పింది.ఇటీవల ప్రాజెక్ట్ చిత్రం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. ‘ప్రభాస్ గ్రేట్ పర్సన్. నిరాడంబరంగా ఉంటారు. ఆయనతో నా మొదటి రోజు షూటింగ్ ఇంకా గుర్తుంది. తన ఇంట్లో తయారుచేసిన ఫుడ్ను టీమ్ మొత్తానికి అందించారు’ అని తెలిపింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో భారీ బడ్జెట్తో ఈ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.
Read More »మహేష్ అభిమానులకు శుభవార్త
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మాటల మాంత్రికుడు.. విజయాలకు కేరాఫ్ అడ్రస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ..సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో సరికొత్త చిత్రం రానున్న సంగతి విధితమే. ఇందులో భాగంగా త్రివిక్రమ్ దర్శకత్వం చేయనున్న ఈ మూవీలో ప్రిన్స్ మహేశ్ బాబు రెండు పాత్రల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. తన సినిమా కెరీర్ లోనే సూపర్ స్టార్ మహేష్ కు ఇదే తొలి డ్యుయల్ రోల్ మూవీ కానుంది. …
Read More »అందాలను ఆరబోసిన మాళవిక
సెగలు పుట్టిస్తున్న షామా సికందర్ అందాలు
గూగుల్ కో-ఫౌండర్ భార్యతో ఎఫైర్? -మస్క్ సంచలన వ్యాఖ్యలు
గూగుల్ కో-ఫౌండర్ సర్జే బ్రిన్ భార్య నికోల్ షనహాన్ తో ఎఫైర్ పై ప్రముఖ వరల్డ్ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. తాను, బ్రిన్ మంచి స్నేహితులమని, అతడి భార్యను గత మూడేళ్లలో రెండుసార్లే చూశానని చెప్పారు. అప్పుడు కూడా తాము జనాల మధ్యలోనే ఉన్నామని, అలాంటప్పుడు రొమాన్స్ ఎలా చేయగలమంటూ సెటైర్ వేశారు. కాగా నికోల్, మస్క్ ఎఫైర్ కారణంగా బ్రిన్ తన భార్యకు విడాకులు …
Read More »టీమిండియా ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు
టీమిండియా అరుదైన ప్రపంచ రికార్డు వెస్టిండీస్ తో నిన్న ఆదివారం జరిగిన రెండో వన్డేలో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన టీమిండియా ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు చేరింది. ఒకే జట్టుపై వరుసగా అత్యధిక ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఇప్పటి వరకు విండీస్పై వరుసగా 12 వన్డే సిరీస్లో భారత్ గెలిచింది. జింబాబ్వేపై వరుసగా 11 సిరీస్లో గెలిచిన పాక్ రెండో స్థానంలో ఉంది.
Read More »