Home / SLIDER (page 455)

SLIDER

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా పట్టుబడిన బంగారం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం ప‌ట్టుబ‌డింది. దుబాయి నుంచి ఓ ప్ర‌యాణికుడి నుంచి 1022 గ్రాముల బంగారాన్ని క‌స్ట‌మ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 53.77 ల‌క్ష‌లు ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. క్నీ క్యాప్స్‌లో బంగారాన్ని దాచి త‌ర‌లిస్తున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. స‌ద‌రు ప్ర‌యాణికుడిని క‌స్ట‌మ్స్ అధికారులు.. శంషాబాద్ పోలీసుల‌కు అప్ప‌గించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు …

Read More »

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ  రాష్ట్రంలో సర్కారు బడులకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేప‌థ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు సంబంధించి విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి త‌న కార్యాల‌యంలో సంబంధిత అధికారుల‌తో స‌మావేశ‌మై చ‌ర్చించారు. ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను వెంట‌నే జారీ చేయాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల 2,558 మంది ఉద్యోగులు, …

Read More »

అగ్నిపథ్ పై మోదీకి మంత్రి కేటీఆర్ అదిరిపోయే కౌంటర్

కేంద్రంలో అధికారంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల  ప్ర‌క‌టించిన అగ్నిప‌థ్ స్కీమ్‌పై తెలంగాణ  రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. శ్రీలంక దేశంలో సంచలనం సృష్టించిన  ప‌వ‌న విద్యుత్ కాంట్రాక్టుల్లో ప్రధానమంత్రి నరేందర్ మోదీ – ప్రముఖ బడా పారిశ్రామికవేత్త  అదానీ అవినీతి బంధంపై యావత్ భారతవాని దృష్టిని మ‌ర‌ల్చ‌డానికే అగ్నిప‌థ్ స్కీమ్‌ను ప్ర‌క‌టించ‌రా? అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ …

Read More »

బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న కమల్‌ ‘విక్రమ్‌’ కలెక్షన్స్‌

ప్రముఖ నటుడు, సీనియర్‌ హీరో కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటించిన ‘విక్రమ్‌’ మూవీ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. భారీ వసూళ్లతో కమల్‌ కెరీర్‌లోనే ఈ మూవీ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.300కోట్ల వసూళ్లను దాటేసింది. కేవలం 16 రోజుల్లోనే ఈస్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టింది. దీనిలో సగం ఒక్క తమిళనాడు నుంచే వచ్చాయి. మరిన్ని రికార్డులనూ ఈ సినిమా బద్దలుకొట్టనుంది. గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో రూపొందిన ‘విక్రమ్‌’ …

Read More »

ఇంతకీ పవన్‌ బీజేపీతో పొత్తులో ఉన్నట్టా? లేనట్టా?: అంబటి

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నిలకడలేని వ్యక్తి అని.. ఆయన ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో జనసేన కార్యకర్తలకు కూడా అర్థం కాదని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఇచ్చే రోడ్డు మ్యాప్‌ కోసం వెయిట్‌ చేస్తున్నామన్న పవన్‌… ఆత్మకూరులో బీజేపీ పోటీ చేస్తుంటే ఎందుకు మద్దతివ్వడం లేదని ప్రశ్నించారు. ఇంతకీ ఆయన …

Read More »

రూ.40వేల కోట్ల భూములు.. మాకు అప్పగించేయండి: కేటీఆర్‌

తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ఎన్నో రాజ్యాంగబద్ధ హామీలను అమలు చేయడం లేదని టీఆర్‌ఎస్‌వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశాభివృద్ధికి, ప్రజల ఆత్మగౌరవానికి ఒకప్పుడు చిహ్నంగా నిలిచిన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతోందని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రంలోని సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో కేంద్ర ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా విక్రయిస్తోందని విమర్శించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్‌ లేఖ రాశారు. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ …

Read More »

శ్రీముఖి లేటెస్ట్‌ ఫొటో షూట్‌.. పిక్స్‌ అదుర్స్‌

నటి, యాంకర్‌ శ్రీముఖి లేటెస్ట్‌ ఫొటో షూట్‌తో అదరగొట్టింది. గోల్డ్‌ అండ్‌ మిక్స్‌డ్‌ సిల్వర్‌ కలర్‌ డ్రెస్‌లో దిగిన ఫొటోలతో కుర్రకారు మతి పోగొడుతోంది. లేటెస్ట్‌ ఫొటో షూట్‌ పిక్స్‌ను సోషల్‌ మీడియాలో శ్రీముఖి షేర్‌చేసింది.

Read More »

పెద్ద మొత్తంలో డిజిటల్ హక్కులకు అమ్ముడుపోయిన విరాట పర్వం

Tollywood తెలుగు ప్రేక్ష‌కుల నోట వినిపిస్తున్న తాజా  పేరు ‘విరాట‌ప‌ర్వం’.  రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రం శుక్ర‌వారం విడుద‌లై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. నీది నాది ఒకే క‌థ ఫేం వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి విశేష ఆధ‌ర‌ణ వ‌స్తుంది. రానా, సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌కు సినీప్ర‌ముఖులు సైతం మంత్ర ముగ్ధుల‌య్యారు. న‌క్స‌లిజం నేప‌థ్యంలో తెరకెక్కిన ఈ సినిమా డిజిట‌ల్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat