Home / SLIDER (page 456)

SLIDER

అగ్నిపథ్‌ తో దేశభద్రతకు ముప్పు: Mp ఉత్తమ్ కుమార్  

కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష కొనసాగుతోంది. అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, అధీర్ రంజన్ చౌదరి, జేడీ శీలం, సల్మాన్ ఖుర్షీద్, ఉత్తమ్, కొప్పుల రాజు, గిడుగు రుద్రరాజు తదితరులు జంతర్ మంతర్‌ దగ్గర దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ అగ్నిపథ్ స్కీమ్‌తో దేశభద్రతకు ముప్పుని అన్నారు. ప్రపంచంలో …

Read More »

సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వాన్ని దేశం కోరుకుంటున్నదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో దళితబంధు కింద 43 మందికి ట్రాక్టర్లు, ఐదుగురికి కార్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గిరిజన వికాసానికి సర్కారు పెద్దపీట వేసిందన్నారు. ఐనోల్‌ గ్రామంలో నిర్మించిన బాలికల గురుకుల పాఠశాలను ఇంటర్‌గా అప్‌గ్రేడ్‌ చేయడంతోపాటు అదనపు భవనానికి రూ.4 …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ వెలువడింది. టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ (తెలంగాణ ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ)లో 82 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టులకు శనివారం నోటిఫికేషన్‌ విడుదలైంది. దరఖాస్తులను ఈ నెల 27 నుంచి జూలై 11వరకు స్వీకరించనున్నారు. ఆగస్టు 14న ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఈ పోస్టులకు 18 ఏండ్ల నుంచి 44 ఏండ్ల వయస్సు కలిగిన ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ లేదా ఎలక్ట్రికల్‌ …

Read More »

 ఫాదర్స్‌ డే సందర్భంగా సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్సీ కవిత ట్వీట్

 ఫాదర్స్‌ డే సందర్భంగా తన తండ్రి, తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. ‘నా జీవితంలో మీరే గొప్ప స్ఫూర్తి. అత్యుత్తమ నాన్నకు హ్యాపీ ఫాదర్స్ డే’ అని ట్వీట్ చేశారు. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. గతంలో సీఎం కేసీఆర్‌తో కలిసి దిగిన ఫొటోను అందరితో పంచుకున్నారు. Happy Father’s Day to the best Dad …

Read More »

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటిపై దాడి -చంద్రబాబు స్పందన

 ఏపీలోనిఅనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన  సీనియర్‌నేత.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి ప్రహరీ కూల్చివేతపై టీడీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. కూల్చివేతను టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా  చంద్రబాబుతో పాటు ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. అర్ధరాత్రి అయ్యన్న ఇంటికి వెళ్లిన అధికారులు, సిబ్బంది ప్రహరీని అక్రమంగా కూల్చివేయడం ముమ్మాటికి కక్ష సాధింపు చర్యగా ఉందని చంద్రబాబు మండిపడ్డారు.టీడీపీలో ఉన్న బలమైన బీసీ …

Read More »

రాకేష్‌ పాడె మోసిన టీఆర్‌ఎస్‌ మంత్రులు

సికింద్రాబాద్‌ అగ్నిపథ్‌ ఆందోళనల్లో జరిగిన కాల్పుల్లో మృతిచెందిన ఆర్మీ ఉద్యోగార్థి దామెర రాకేష్‌ అంత్యక్రియలు ముగిశాయి. వరంగల్‌ జిల్లా దబీర్‌పేట స్మశానంలో రాకేష్‌ మృతదేహానికి ఆయన తండ్రి కుమారస్వామి నిప్పంటించారు. అంతకుముందు నర్సంపేట చేరుకున్న రాకేష్‌ మృతదేహానికి పెద్ద ఎత్తున ప్రజలు అశ్రు నివాళులర్పించారు. ఆ తర్వాత అతడి స్వస్థలానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో టీఆర్‌ఎస్‌ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ఎంపీ మాలోతు కవిత, …

Read More »

బండ్ల గణేష్‌కి ఏమైంది.. ఉన్నట్టుండి ఇలాంటి ట్వీట్‌ ఏంటి?

బండ్ల గణేష్‌ సినీ నిర్మాత, నటుడు. అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో తన అభిప్రాయాలను వెల్లడించే ఆయన.. శనివారం చేసిన ట్వీట్‌ ఆసక్తికరంగా మారింది. జీవితంలో ఎవర్నీ నమ్మొద్దంటూ బండ్ల గణేష్‌ విడుదల చేసిన ఆడియో క్లిప్‌పై సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు. తల్లిదండ్రులు, భార్యాపిల్లల్ని మినహా జీవితంలో ఎవర్నీ నమొద్దని.. మనల్ని మనం మాత్రమే నమ్ముకుందామని పేర్కొన్నారు. మనపై కోటి ఆశలతో వాళ్లు జీవిస్తుంటారని.. వాళ్లకి మంచి భవిష్యత్తుని, అందమైన జీవితాన్ని …

Read More »

బాసర ట్రిపుల్‌ ఐటీ ప్రతిష్ఠకు భంగం కలగొద్దు: విద్యార్థులకు మంత్రి సబిత లేఖ

బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల ఆందోళనలను చూస్తే మంత్రిగా, తల్లిగా బాధేస్తోందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బాసరలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల సమస్యలను తక్కువ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. బాసర ట్రిపుల్‌ ఐటీ రాజకీయాలకు వేదిక కావొద్దని చెప్పారు. గత రెండేళ్లుగా కొవిడ్‌ పరిస్థితుల కారణంగా క్లాస్‌లు ప్రత్యక్షంగా జరగకపోవడం, ఇతర చిన్నచిన్న సమస్యలను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat