Home / SLIDER (page 564)

SLIDER

గౌతమ్‌రెడ్డితో ఫ్రెండ్‌షిప్‌ వల్లే అది సాధ్యమైంది: జగన్‌

మేకపాటి గౌతమ్‌రెడ్డి లేని లోటును భర్తీ  చేయలేమని.. ఆయన మృతిని ఇప్పటికీ డైజెస్ట్‌ చేసుకోలేకపోతున్నామని  ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నెల్లూరులో నిర్వహించిన గౌతమ్‌ రెడ్డి సంస్మరణ సభలో సీఎం మాట్లాడారు. గౌతమ్‌ కుటుంబానికి దేవుడు అండగా నిలవాలని ఆకాంక్షించారు.  ఆయన కుటుంబానికి తనతో పాటు వైసీపీ అండగా ఉంటుందని చెప్పారు.    తాను కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చినపుడు ఆ పార్టీ ఎంపీగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి తనకు అండగా …

Read More »

VK అభిమానులకు ఉగాది బంఫర్ ఆఫర్ లాంటి న్యూస్

యువ హీరో ..రౌడీ ఫెలో విజయ్‌ దేవరకొండ, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న  ప్యాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’ .ఈ చిత్రం ఇంకా  విడుదల కాకముందే వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని ఒకప్పటి హీరోయిన్ ఇప్పటి నిర్మాతగా అవతారమెత్తిన హాట్ బ్యూటీ ఛార్మి తన ట్వ్టిట్టర్‌ అకౌంటు వేదికగా వెల్లడించారు.  29–03–2022, 14:20 గంటలకు నెక్స్ట్‌ మిషన్‌ లాంచ్‌ అని విడుదల …

Read More »

తగ్గేదేలే అంటున్న సమంత

అక్కినేని నాగచైతన్య నుండి విడిపోయినాక సమంత రెచ్చిపోతుంది. తనను ఎవడు ఆపేదంటూ ఒక రేంజ్ లో దూసుకెళ్తుంది ఈ హాట్ బ్యూటీ.. ఈ అందాల రాక్షసి ఐటెం సాంగ్ లో నటించి మెప్పించిన పాట ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ . అల్లు అర్జున్ హీరోగా.. అందాల రాక్షసి.. నేషనల్ క్రష్ రష్మికా మంధాన హీరోయిన్ గా.. అనసూయ,సునీల్ ,రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలో సుకుమార్ …

Read More »

30లో కూడా మత్తెక్కిస్తున్న మిల్క్ బ్యూటీ-వీడియో

కొంతమందికి వయసు మీదపడే కొద్ది అందచందాలు తగ్గిపోతుంటాయి. అందుకే చాలా మంది హీరోయిన్లు పట్టుమని పాతిక సినిమాలు కూడా చేయకుండానే కనుమరుగైపోతుంటారు. కానీ మిల్క్ బ్యూటీ మాత్రం  మూడు పదుల వయసులో కూడా అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనకడుగేయడం లేదు. మూవీలో ఒక పక్క నటిస్తూనే మరోవైపు ఏ మాత్రం కాస్త విరామం దొరికిన కానీ మిల్క్ బ్యూటీ ట్రిప్ లు వేస్తూ ఉంటారు. తాజాగా మాల్దీవులకు వెళ్లింది ఈ …

Read More »

యాదాద్రి కల సాకారం.. KCR పేరు చరిత్రలో నిలిచిపోతుంది -గుర్రాల నాగరాజు(TRS NRI సౌత్ ఆఫ్రికా అధ్యక్షులు)

యాదాద్రిలో  ఈ రోజు మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొద‌ల‌య్యాయి, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా యాదాద్రి పంచ నారసింహ క్షేత్రానికి సర్వాంగ సుందరంగా పునర్నిర్మాణం జరిపించింది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో వివిధ ఆలయాల శిల్పకళా శైలీవిన్యాసాలన్నీ ఒకేచోట కొలువుదీరేలా ప్రపంచస్థాయి క్షేత్రంగా ఈ దివ్యధామాన్ని నేత్రపర్వంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలిభక్తునిగా ఈరోజు పూజలు జరిపించారు.  మాన్య ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తెలంగాణ వచ్చిన తరువాత తన సంకల్పం తో …

Read More »

ప్రభాస్ – అనుష్క ల గురించి షాకింగ్ న్యూస్

ఒకరేమో పాన్ ఇండియా స్టార్.. ఇంకొకరేమో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్. వీరిద్దరూ గతంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. వీరిద్దరూ కల్సి నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించడమే కాదు రికార్డులను తిరగరాసినవి.ఇంతకూ ఎవరి గురించి అనుకుంటున్నారా.. ఇదంతా ..?. ఇంకా ఎవరు ఇటీవల రాధేశ్యామ్ తో మంచి జోష్ లో ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. అందాల రాక్షసి క్యూట్ …

Read More »

18ఏళ్ల తర్వాత హీరో సూర్య…?

ఒకరేమో విలక్షణ దర్శకుడు. అలాంటి దర్శకుడి సినిమాలో చిన్న పాత్ర అయిన చేయాలని క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి స్టార్ హీరోల వరకు అందరూ క్యూలో నిలబడతారు. ఇంకొకరేమో డిఫరెంట్ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ చక్కని చిత్రాల్లో నటించి సూపర్ సక్సెస్ రేటుతో ఇటు తెలుగు అటు తమిళ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న స్టార్ హీరో . వీరిద్దరూ ఎవరు అని కన్ఫ్యూజ్ అవుతున్నారా.. ఎవరో కాదు వారే విలక్షణ దర్శకుడు …

Read More »

యాదాద్రిలో శాస్రోక్తంగా ముగిసిన మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ‌..

న‌వ్య యాదాద్రిని ముఖ్య‌మంత్రి కేసీఆర్ జాతికి పున‌రంకితం చేశారు. జ‌య‌జ‌య ధ్వానాల మ‌ధ్య ప్ర‌ధాన ఆల‌య ప్ర‌వేశం జ‌రిగింది. మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ క్ర‌తువు శాస్రోక్తంగా ముగిసింది. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ దంప‌తుల‌ను వేద పండితులు ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు. శోభాయాత్ర‌, విమాన గోపురాల‌కు ప‌విత్ర జ‌లాల‌తో అభిషేకం, ఆల‌య ప్ర‌వేశం జ‌రిగిన స‌మ‌యంలో న‌మో నార‌సింహ మంత్రం ప్ర‌తి ధ్వ‌నించింది. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం కేసీఆర్ కుటుంబ …

Read More »

సీఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం

గోవా రాష్ట్ర ముఖ్య మంత్రిగా ప్రమోద్ సావంత్ ఈ రోజు సోమవారం  ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, హర్యానా సీఎం ఖట్టర్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తదితరులు హాజరయ్యారు. గోవా రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించడం ప్రమోద్ సావంత్ కు ఇది రెండోసారి కావడం గమనార్హం . గతంలో అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న  మనోహర్ …

Read More »

రాకేశ్ టికాయ‌త్‌ కు చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్

బీకేయూ రైతు నేత రాకేశ్ టికాయ‌త్‌ను చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఫోన్ చేసిన వ్య‌క్తి టికాయ‌త్‌ను తిట్టిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఈ కేసులో ద‌ర్యాప్తు ప్రారంభించిన‌ట్లు పోలీసు చీఫ్ అభిశేక్ యాద‌వ్ తెలిపారు. టికాయ‌త్‌ను చంపేస్తామ‌ని బెదిరింపు ఫోన్ కాల్ వ‌చ్చిన‌ట్లు బీకేయూ నేత పెర్జివాల్ త్యాగి ఫిర్యాదు చేశారు. సివిల్ లైన్స్ పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు న‌మోదు అయ్యింది. మ‌రో వైపు ఎస్ఐ రాకేశ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat