సహజంగా ఈరోజుల్లో ఉదయం లేవడం చాలా బద్ధకంగా .మరింత కష్టంతో కూడిన పని. అసలు ఉదయమే నిద్ర లేస్తే చాలా మంచిది అంటున్నారు నిపుణులు. అందులో ఉదయం లేవగానే కింద చెప్పినవి చేస్తే ఇంకా మంచిది అంటున్నారు. అసలు ఉదయం లేవగానే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం . *బెడ్ పైనుంచి వెంటనే లేవకూడదు. *లేవగానే ఫోన్ పట్టుకోవద్దు. *లేచాక కాసేపు వ్యాయామం చేయండి. *ఉదయం ఎండలో కాసేపు నడిస్తే …
Read More »అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ పై ఎంఐఎం ఎమెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. శాసనసభలో మంగళవారం జరిగిన సమావేశాల్లో ద్రవ్య వినిమయ బిల్లును సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అనంతరం అక్బరుద్దీన్ ఓవైసీ చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓవైసీ మాట్లాడుతూ.. ప్రజలకు కేసీఆర్ మరింత సేవ చేయాలన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే సీఎం కేసీఆర్ అవసరం ఈ రాష్ట్రానికి ఎంతో ఉందన్నారు. పోలీస్, మెడికల్, ఎడ్యుకేషన్ …
Read More »చైనాలో మళ్లీ లాక్ డౌన్ – వణికిస్తున్న కొత్త వైరస్
ఇప్పటికే కరోనా మూడు వేవ్ లతో అతలాకుతలం అయిన ప్రపంచాన్ని మరోసారి వణికించేందుకు కొత్త వైరస్ పుట్టుకోస్తుంది చైనా నుండి. కరోనా వైరస్ తొలిసారి బయటపడిన చైనా దేశంలో తాజాగా ఆ దేశ ప్రజలను స్టెల్త్ ఒమిక్రాన్ అనే వైరస్ వణికిస్తుంది. దాదాపు రెండేళ్ల తర్వాత తొలిసారి నిన్న మంగళవారం అత్యధికంగా 5280 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ముందు రోజు కంటే తర్వాత రోజు కేసులు రెట్టింపయ్యాయి. అయితే …
Read More »గ్రేటర్ వాసులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని గ్రేటర్ వాసులకు మరో శుభవార్త. నగరంలోని ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉండే ఎల్బీ నగర్ చౌరస్తా ఇన్నర్ రింగ్ రోడ్డు మార్గంలో రూ.9.28కోట్లతో నిర్మించిన అండర్ పాస్ ఈ రోజు నుండి అందుబాటులోకి రానున్నది. దీంతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (SRDP)లో మరో రెండు కీలక పాత్రలు అందుబాటులోకి వచ్చాయి. రెండోది రూ.28.642కోట్లతో బైరామల్ గూడ ఫ్లై ఓవర్ నిర్మాణం …
Read More »BJPలో చేరేందుకు ప్రధాని మోదీతో కోమటిరెడ్డి బ్రదర్స్ భేటీ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి ,ప్రస్తుత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి,మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీలో చేరబోతున్నారా..?. గతంలో తిరుమల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీలో చేరతానని ప్రకటించిన వార్త ఇప్పుడు నిజం కాబోతుందా..?. అంటే అవుననే అంటున్నారు తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు …
Read More »పోరాడుతున్న పాకిస్థాన్
కరాచీ వేదిగకా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ పోరాడుతుంది. మొత్తం 506 పరుగుల లక్ష్య ఛేదనకు బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ మంగళవారం నాలుగో రోజు ఆట ముగిసేవరకు రెండు వికెట్లను కోల్పోయి మొత్తం 192 పరుగులు చేసింది. ఇందులో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 197బంతుల్లో 12ఫోర్లతో 102పరుగుల(నాటౌట్)కు తోడుగా అబ్దుల్లా షఫీఖ్ 226బంతుల్లో 71బ్యాటింగ్ తోడవ్వడంతో పాకిస్థాన్ జట్టు నిలదొక్కుకుంది. అయితే ఇవాళ బుధవారం ఆటకు …
Read More »పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్యే ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు
అమరావతి: జనసేన ఆవిర్భావ సభ ఆ పార్టీ ప్రమోషన్ కోసం కాదని.. పార్టీని అమ్ముకునేందుకని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. సభకు ఇన్ని వేల మంది హాజరయ్యారు..నాకెంత ప్యాకేజీ ఇస్తారని అడిగేందుకే పవన్ కల్యాణ్ ఈ సభ పెట్టారని ఆరోపించారు. ఏపీ అసెంబ్లీ వద్ద ద్వారంపూడి మీడియాతో మాట్లాడుతూ పవన్‌పై విమర్శలు చేశారు. సినిమాల్లో పదిమందిని కొట్టినంత మాత్రాన హీరో కాదని పవన్‌ను ఉద్దేశించి ద్వారంపూడి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో …
Read More »కాంగ్రెస్‌లో ప్రకంపనలు.. 5 రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లపై సోనియా వేటు
దిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టించేలా ఉన్నాయి. ఎన్నికల్లో ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు తమ పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది. పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్దూ సహా మిగతా నాలుగు రాష్ట్రాల అధ్యక్షులు రాజీనామాలు సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ …
Read More »ఆ విద్యార్థుల మెడిసిన్ కోర్సు ఖర్చు మేమే భరిస్తాం: కేసీఆర్
హైదరాబాద్: ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదువుతున్న తెలంగాణ విద్యార్థుల విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చేసిన విద్యార్థులు మళ్లీ ఉక్రెయిన్ వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. మెడిసిన్ విద్య మధ్యలో ఆగిపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆ విద్యార్థులకు కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. మెడిసిన్ పూర్తి చేసేందుకు ఆ …
Read More »జరగనిది జరిగినట్లు టీడీపీ విషప్రచారం: జగన్
విజయవాడ: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ గోబెల్స్ ప్రచారం చేస్తోందని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. 55వేల జనాభా ఉన్న జంగారెడ్డిగూడెంలో ఎవరైనా సారా తయారీ చేస్తారా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చకు పదేపదే టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుపడుతూ గందరగోళం సృష్టిస్తుండటంతో సీఎం మాట్లాడారు. సారా తయారీ దారులపై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు. ఎక్కడో మారుమూల పల్లెల్లో అంటే నమ్మడానికి అర్థముంటుందని.. వార్డు సచివాలయాలు, పోలీస్‌స్టేషన్, మున్సిపల్ …
Read More »