Home / SLIDER (page 696)

SLIDER

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మాస్క్ ధ‌రించ‌క‌పోతే రూ. 1,000 జ‌రిమానా

ద‌క్షిణాఫ్రికాలో బ‌య‌ట‌ప‌డ్డ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్ప‌టికే 24 దేశాల‌కు విస్త‌రించిన నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. నిన్న యూకే నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వ‌చ్చిన ఓ 35 ఏండ్ల మ‌హిళ‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింద‌ని రాష్ట్ర ప్ర‌జారోగ్య సంచాల‌కులు శ్రీనివాస్ రావు వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించాల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మాస్కు ధ‌రించ‌క‌పోతే నేటి నుంచి పోలీసులు …

Read More »

బరువు తగ్గాలంటే..?

శరీరంలో పేరుకుపోయే అధిక కొవ్వును తగ్గించేందుకు కొన్ని పదార్థాలు సాయం చేస్తాయి. * గుడ్లు బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే ఆకలి త్వరగా వేయదు. అలా.. బరువు తగ్గవచ్చు. * బరువు తగ్గాలనుకునేవారు గ్రీన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవాలి. * మిర్చిలో కొవ్వును కరిగించే గుణాలు ఉన్నాయి. * ఆలివ్ ఆయిల్ వంటల్లో లేదా సలాడ్స్లో తరచూ వాడండి. * శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కాఫీ కరిగిస్తుంది. కెఫిన్ జీవక్రియ …

Read More »

టీకాలు తీసుకోని వరకు కేరళ షాక్

కేరళలో కరోనా కేసులు ఇప్పటికీ భారీగా వస్తుండటంతో ఆ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీకాలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ.. ప్రభుత్వానికి సహకరించని వారికి ఉచిత వైద్యం అందించమని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకోనివారు కొవిడ్ బారినపడితే వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించబోదని వెల్లడించారు. అనారోగ్యంతో వ్యాక్సిన్ వేసుకోనివారు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని స్పష్టం చేశారు.

Read More »

ప్రయాణికులకు APSRTC శుభవార్త

క్రిస్మస్, సంక్రాంతి పండగకు దూర ప్రాంతాలు వెళ్లే ప్రయాణికులకు APSRTC శుభవార్త చెప్పింది. ప్రస్తుతం 30 రోజులుగా ఉన్న ముందస్తు రిజర్వేషన్ గడువును 60 రోజులకు పెంచింది. ఈ నిర్ణయం నేటి నుంచి అమల్లోకి రానుంది. కాగా.. పండగ సీజన్లలో చివరి నిమిషంలో బస్ టికెట్లు బుక్ చేసుకున్నవారికి అదనపు ఛార్జీల్ని RTC వడ్డించేది. తాజా నిర్ణయం వల్ల ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఆ ఛార్జీల బెడద …

Read More »

దుమ్ము లేపుతున్న బంగార్రాజు Latest Song Promo

మ‌నం, ప్రేమ‌మ్‌ సినిమాల‌లో త‌న తండ్రితో క‌లిసి సంద‌డి చేసిన నాగ చైత‌న్య ఇప్పుడు బంగార్రాజు చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. చిన్న బంగార్రాజుగా నాగ చైతన్య అదరగొట్టారు. ఇటీవ‌ల చైతూకి సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల కాగా,ఇది ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. సంక్రాంతికి చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని భావిస్తుండ‌గా, మూవీ ప్ర‌మోష‌న్స్ జోరుగా పెంచుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘నా కోసం’ అంటూ సాంగ్ ప్రోమో విడుద‌ల చేశారు. …

Read More »

రైతులు చనిపోయారా.. మాకు తెలియదే మా దగ్గర రికార్డులే లేవు

వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనోద్యమంలో రైతులు చనిపోయిన విషయం తమకు తెలియదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించింది. రైతుల మరణాలపై తమ దగ్గర రికార్డులేమీ లేవని తెలిపింది. కాబట్టి వారికి ఆర్థిక సాయం చేసే ప్రశ్నే లేదని తేల్చి చెప్పింది. ‘ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు ఏమైనా ఆర్థిక సాయం అందజేస్తారా’ అని లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌధురి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ …

Read More »

దేశంలో కొత్తగా 8,954 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు (Corona cases) వరుసగా రెండో రోజూ పెరిగాయి. బుధవారం 8954 కేసులు నమోదవగా తాజాగా అవి 9 వేలు దాటాయి. దీంతో నిన్నటికంటే ఇవి 8 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 9765 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,06,541కి చేరింది. ఇందులో 3,40,37,054 మంది కోలుకోగా, 4,69,724 మంది మృతిచెందారు. మరో 99,763 కేసులు యాక్టివ్‌గా …

Read More »

Mahesh అభిమానులకు Bad News

ప్రస్తుతం Tollywood లో ఒక‌వైపు లెజండ‌రీ న‌టులు అనారోగ్యంతో మ‌ర‌ణిస్తుంటే మ‌రోవైపు హీరోలు ప‌లు స‌మ‌స్య‌ల‌తో ఆసుప‌త్రుల చుట్టూ తిరుగుతున్నారు. తేజూ ప్రమాదం త‌ర్వాత అడివి శేష్‌, హీరో రామ్, చిరంజీవి, ఎన్టీఆర్, బాల‌కృష్ణ ఇలా ప‌లువురు స్టార్స్ ఆసుప‌త్రుల‌లో అడ్మిట్ అయ్యారు. ఇక ఇప్పుడు సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు సర్జరీ కోసం అమెరికా వెళ్లనున్నార‌నే వార్త ఆందోళ‌న క‌లిగిస్తుంది. సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ సమయంలో మ‌హేష్‌ …

Read More »

కోవీషీల్డ్ టీకాను బూస్ట‌ర్ డోసుగా అనుమతివ్వండి

ఒమిక్రాన్ వేరియంట్‌ ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో కోవీషీల్డ్ టీకాను బూస్ట‌ర్ డోసు రూపంలో ఇచ్చేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని సీరం సంస్థ భార‌త డ్ర‌గ్ నియంత్రణ సంస్థ వ‌ద్ద ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ది. త‌మ కంపెనీకి చెందిన కోవీషీల్డ్ టీకాను బూస్ట‌ర్ డోసుగా ఇచ్చేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని డీసీజీఐని కోరింది. త‌మ వ‌ద్ద కావాల్సిన‌న్ని టీకాలు నిలువ‌ ఉన్న‌ట్లు ఆ సంస్థ చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా క‌రోనాకు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ ద‌డ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat